అక్కినేని అమల తల్లిదండ్రులు గురించి మనకి తెలియని విషయాలు !

అక్కినేని అమల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వారు ఉండరు హలో గురు ప్రేమకోసమేరో జీవితం అనే పాటలో ఆమె చూపించిన అందం అభిమానయం ఇప్పటికి చాలామంది ఫేవరేట్ అనే చెప్పాలి, నాగార్జున ని పెళ్లి చేసుకున్న తరువాత సినిమా పరిశ్రమకి పూర్తిగా దూరం అయ్యారు అమల బ్లూ క్రాస్ అనే ఒక జంతువుల పరిరక్షణ కేంద్రాన్ని స్థాపించి తనకి అనిమల్స్ మీద ఉన్న ప్రేమను చాటుకున్నారు 1986 సంవత్సరంలో సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అక్కినేని అమల టి. రాజేందర్ దర్శకత్వం వహించిన మిథిలి ఎన్నై కాథాలి అనే సినిమాతో సినీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బారి విజయాన్ని సాధించింది. ఒక రాత్రి లోనే ఫేమస్ అయిపోయింది సినీ ప్రేక్షకులను 50 చిత్రాలతో విపరీతంగా అక్కటుకున్నారు ఇందులో అనేక తమిళ బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయ్.

ఉల్లాడక్కం అనే మలయాళ చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు లభించింది, ఆమెకు భర్త అక్కినేని నాగార్జున తో కలిసి నిర్ణయం, శివ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించింది, ఆ సమయం లో వాలా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది కానీ అప్పటికి నాగార్జున వెంకటేష్ చెల్లెలు అయినా దగ్గుబాటి లక్ష్మి ని వివాహం చేసుకున్నారు కానీ ఎప్పుడైతే అమల పై ప్రేమ పెంచుకున్నారో ఆ క్షణం లక్ష్మి కి విడాకులు ఇచ్చేసారు, ఇక నాగార్జున అమల పెళ్లి చేసుకున్న తరువాత అమల హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు వివాహం తరువాత లైఫ్ ఐస్ బ్యూటిఫుల్, మనం లాంటి ఒకటి, రెండు సినిమాలో నటించారు కానీ ఆ సమయం లో ఆమె నటించిన పాత్రలు కూడా చాలా పద్దతిగా ఉన్నాయ్ అనే చెప్పాలి. అమల తండ్రి బెంగాలీ నేవీ ఆఫీసర్ ముఖ్రాజీ తల్లి ఐర్లాండ్ కి చెందిన మహిళా అమల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అమల అక్కినేని నటిగా మాత్రమే కాదు ఆమె భరతనాట్యం నర్తకి మరియు జంతు సంక్షేమ కార్యకర్త మాత్రమే కాదు. ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషా చిత్రాలతో పాటు తమిళ చిత్రాలలో నటించింది. 1980 సంవత్సరంలో తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి మరియు తమిళం మరియు ఇతర భాషలలో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది. ఉల్లాడక్కం చిత్రం కోసం మలయాళంలో ఉత్తమ నటిగా ఆమె 2 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా గెలుచుకుంది మరియు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి బెస్ట్ యాక్టర్ గా అవార్డు గెల్చుకుంది, అమలా హైదరాబాద్‌లోని బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్‌కు సహ వ్యవస్థాపకుడు, హైదరాబాద్‌లో ప్రభుత్వేతర సంస్థ, జంతువుల సంక్షేమం మరియు సంరక్షణ కోసం కృషి చేస్తుంది భారతదేశంలో జంతు హక్కులు కూడా ఉన్నాయ్.

ఆమె నాగార్జునను వివాహం చేసుకున్న తరువాత 1992 సంవత్సరంలో నటనను విడిచిపెట్టింది. 20 సంవత్సరాల విరామం తరువాత ఆమె 2012 లో తెలుగు చిత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో హీరో తల్లిగా తిరిగి నటించింది ఆ సినిమాకి ఆమెకు ఉత్తమ నటిగా సినీమా అవార్డును గెల్చుకుంది అలానే 2013 సంవత్సరంలో ఉత్తమ సహాయ నటిగా తెలుగు కేటగిరీ ఫిమ్‌ఫేర్ అవార్డును అందుకుంది అలానే యుఐఐడక్కం నుండి 25 సంవత్సరాల విరామం తర్వాత ఆమె సి / ఓ సైరా బానుతో మలయాళ సినిమాకు తిరిగి వచ్చింది.ఆమె హిందీ లో దయావన్ సరిత, కబ్ తక్ చుప్ రాహుంగి, దోస్త్ పూజ, రేణు, శివ ఆశా, వినండి అమయ, హమారీ అధూరి కహాని రోహిణి, కార్వాన్. ఇక ప్రస్తుతం అమల చాలా ఏళ్ల తరువాత హీరో శర్వానంద్ తో త్వరలో ప్రారంభమవుతుంది నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.