అక్కినేని నాగార్జున తన కెరీర్ లో రీమేక్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా?

రీమేక్ అనే పదం ఇపుడు క్రేజీ గా మారింది ఒక భాషలో హిట్ అయినా సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడం ఎప్పటినుంచో ఉంది, అక్కినేని నాగార్జున కెరీర్ లో శివ వంటి డైరెక్టర్ బ్లాక్ బస్టర్ తో పాటు పలు రీమేక్ సినిమాలు నాగార్జున కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచాయి, ఇటీవల నాగార్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్ సినిమా కూడా బాలీవుడ్ సినిమాకి రీమేక్ ఈ సినిమా కంటే ముందు నాగార్జున పలు రీమేక్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు మొత్తం గా నాగార్జున తన కెరీర్ లో రీమేక్స్ చేసిన విషయానికి వస్తే వైల్డ్ డాగ్ ఈ సినిమా హిందీ లో అర్జున్ కపూర్ హీరోగా నటించిన ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ మూవీ ని తెలుగు లో కొంచెం స్టైలిష్ గా తెరకు ఎక్కించారు కొత్త దర్శకుడు అహిషోర్ సోలమన్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన ఫలితాన్ని అందుకోలేదు కానీ ఓటిటి లో మాత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది.

మన్మధుడు 2 సినిమా ఫ్రెంచ్ సినిమా ఐ డో ఈ చిత్రం నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది, రాజు గారి గది 2 ఈ సినిమా మలయాళం లో హిట్ అయినా ప్రీతం సినిమా కి రీమేక్ గా తెరకు ఎక్కింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దెగ్గర సరియన ఫలితాన్ని అందుకోలేదు, నిర్మల కాన్వెంట్ మూవీ బ్రిటిష్ ఇండియన్ మూవీ స్లం డాగ్ మిల్లియనీర్ మూవీ కి రీమేక్ ఈ సినిమా లో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దెగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు, ఊపిరి వంశి పైడిపల్లి దర్శకత్వం లో నాగార్జున తమిళ్ హీరో కార్తీ తో ఊపిరి సినిమా ఫ్రెంచ్ సినిమా ది ఇంటూచబుల్ సినిమాకి రీమేక్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దెగర హిట్ గా నిలిచింది. జగద్గురు ఆది శంకర ప్రముఖ రచయత దర్శకుడు జేకే .భార్గవి తెరకు ఎక్కించిన ఈ సినిమా లో నాగార్జున ఛండాలుడు వేషంలో నటించాడు.

చారిత్రక నేపథ్యం ఉన్న జగద్గురు ఆది శంకర జీవిత చరిత్ర పై గతం లో తెలుగు తో పాటు హిందీ, కన్నడ తో వివిధ భాషలో పలు చిత్రాలు తెరకు ఎక్కాయి, షిర్డీ సాయి కే.రాఘవేంద్ర రావు దర్శకత్వం లో తెరకు ఎక్కినా ఈ సినిమా కూడా గతం లో విజయ్ చందర్ ముఖ్య పాత్రలో నటించిన శ్రీ షిర్డీ సాయి బాబా మహత్యం సినిమాకి రీమేక్ చేసారు భగవాన్ షిర్డీ సాయి జీవిత చరిత్ర పై పలు భాషలో ఎన్నో చిత్రాలు తెరకు ఎక్కాయి తెలుగు లో పలు చిత్రాల్లో వచ్చాయి, శ్రీ రామ దాసు నాగార్జున హీరో గా కే. రాఘవేంద్ర రావు దర్శకత్వం లో తెరకు ఎక్కినా చారిత్రక చిత్రం ఈ సినిమా గతం లో నాగయ్య దర్శకత్వం లో తెరకు ఎక్కినా భక్త రామ దాసు సినిమాకి రీమేక్ గా నిలిచింది. ఇక శివమణి పూరి జగన్నాధ్ దర్శకత్వం లో నాగార్జున హీరో గా తెరకు ఎక్కించిన ఈ సినిమా కూడా హాలీవుడ్ లో తెరకు ఎక్కినా మెసేజ్ ఇన్ ఏ బాటిల్ సినిమా రీమేక్.

ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దెగ్గర మంచి హాట్ ని కొట్టింది, ఇక స్నేహమంటే ఇదేరా నాగార్జున , సుమంత్ హీరోలు గా తెరకు ఎక్కినా ఈ సినిమా ములాయం లో హిట్ అయినా ఫ్రెండ్స్ అనే సినిమాకి రీమేక్ ఇక స్నేహమంటే ఇదేరా సినిమా బాక్స్ ఆఫీస్ దెగ్గర డిసాస్టర్ గా నిలిచిపోయింది ఇలా నాగార్జున చాలా సినిమా రీమేక్ లో నటించాడు కొన్ని సినిమాలు మాత్రమే హిట్ గా నిలిచాయి. ఇక నాగార్జున ప్రొడ్యూసర్ గా పూవెల్లం కెట్టుప్పర్ సినిమా చేయబోతున్నాడు అలానే హీరో గా ప్రస్తుతం నాగార్జున హిందీలో బ్రహ్మాస్త్రా సినిమా చేయబోతున్నాడు అలానే ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో ఒక సినిమా రాబోతుంది. ఇక బిగ్ బాస్ సీసన్ 5 రియాలిటీ షో కూడా తానే హోస్ట్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి ఓఫిషల్ ప్రకటన రావాల్సింది, నాగార్జున సినిమాల కోసం ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.