అక్కినేని నాగ చైతన్య సినిమాలో స్టార్ హీరోగా ఎదగకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా?

అక్కినేని నాగార్జున నట వారసుడు నాగ చైతన్య కు అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయ్ కానీ స్టార్ హీరోగా ఎదగలేక పోతున్నాడు మంచి హీరోగా నిరూపించుకునే దమ్ము ఉన్న ఆ స్థాయికి చేరుకోలేకపోతున్నాడు అయినా అక్కినేని నాగేశ్వర్ రావు మనవడిగా అక్కినేని నాగార్జున కుమారుడిగా నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య తొలి సినిమా జోష్ తోనే మంచి జోష్ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇండస్ట్రీ ఈయన గురించి చాలా మాట్లాడుకుంటుంది సూపర్ హిట్ హీరో అవుతారని అందరు అనుకున్నారు కానీ తరువాత వరుసగా అయినా వెనక పడుతూ వచ్చారు ఇంతకీ ఎందుకు అయినా స్టార్ హీరోగా ఎదగలేకపోతున్నాడు అని చాలామంది ప్రశ్న సినిమా హిట్ కావాలంటే హీరో ఒక్కడే కాదు సత్తా ఉన్న దర్శకులు కావాలి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయాలి కానీ ఇతడు చాలా సినిమాలు కొత్త డైరెక్టర్లతో చేస్తున్నాడు ముఖ్యం గా నాగార్జున కూడా చాలామంది కొత్త దర్శకులను పరిచయం చేసాడు..

ఇపుడు నాగ చైతన్య కూడా అదే ఫార్ములాని ఫాలో అయ్యాడు చాలామంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చాడు ఏ మాయ చేసావే సినిమాను డైరెక్ట్ చేసిన గౌతమ్ మీనన్ కి మంచి డైరెక్టర్ అనే పేరు ఉంది అయితే కమర్షియల్ గా హీరోని నిలబెట్టే దర్శకుడు కాదు అంటారు చాలామంది హీరో ని మాస్ హీరోగా చేయాలంటే మాస్ పల్స్ పట్టుకోవాలి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు ఉండాలి పూరి జగన్నాధ్,ఎస్.ఎస్.రాజమౌళి,వి.వి. వినాయక్,బోయపాటి శ్రీను వీళ్ల నలుగురు అందులో స్పెషలిస్ట్ అనే చెప్పాలి మంచి అనుభవం ఉన్న డైరెక్టర్లు కానీ ఏ అనుభవం లేని దర్శకులతో దడ,బెజవాడ, ఆటో నాగ సూర్య వంటి సినిమాలు చేసాడు నాగచైతన్య ఎక్కువ అంచనాలు పెరగడంతో ఆ సినిమాలు ప్లాప్ అయ్యాయి ఇటు నాగచైతన్య సినిమాలు అన్నిటిలోను హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది సినిమా కూడా తన చుట్టూ తిరుగుతుంది ఫలితం పేరు కూడా హీరోయిన్ కి ఎక్కువ వస్తుంది.

ఇటు స్టార్ డైరెక్టర్ నుంచి వచ్చిన సినిమాలని వదులుకోవడం కూడా చైతన్య కి మైనస్ పాయింట్ అనే చెప్పాలి. శ్రీనువైట్ల డైరెక్షన్ లో ఒక సినిమాకి ఒప్పుకున్న తరువాత తప్పుకున్నాడు అలానే పూరి జగన్నాధ్ స్టోరీ చెప్పక నో చెప్పారు. బోయపాటి శ్రీను తో సినిమా అవకాశం వచ్చిన ఒప్పుకోలేదు. శ్రీనివాస్ రెడ్డి తో దుర్గ,హలో బ్రదర్ ప్రకటించి తప్పుకున్నాడు వినాయక్ సంప్రదించిన కాదు అనే వార్తలు వచ్చాయి. ఇటు మొహమాటం కోసం సినిమాలు చేసి నష్టపోతున్నాడు నాగ చైతన్య దడ,సాహసం శ్వాసగా సాగిపో,యుద్ధం శరణం గచ్చామి,దోచెయ్ వంటి సినిమాలు ఈ గోవాకి చెందినవే ఇటు అభిమానులలోనూ అంతగా టచ్ లో కూడా ఉండరు అక్కినేని నాగచైతన్య అటు ఆడియో ఫంక్షన్లో కూడా జోష్ ఫుల్ గా కనిపించరు అనే మాటలు వస్తాయి కనీసం అక్కినేని ఫ్యామిలీ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని కాపాడుకునేందుకు ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాడు అని కొన్ని విమర్శలు ఉన్నాయ్.

మొత్తం ఇవన్నీ కూడా అయినా క్లియర్ చేసుకుంటే అగ్ర హీరోల స్థాయికి అయినా నిలుస్తాడు అని వారి అభిమానులు అంటున్నారు ఇపుడు ప్రస్తుతం నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కోసం ఏంటో ఎదురుచూస్తున్నారు.విక్రమ్ కుమార్ దర్శకత్వం లో వస్తున్నా ఠంక్ యు సినిమా షూటింగ్ లో ఉన్నాడు ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా,అవికా ఘోర,మాళవిక నటిస్తున్నారు.నాగ చైతన్య జోష్,ఏ మాయ చేసావే సినిమాకి బెస్ట్ ఫిలిం ఫేర్ అవార్డు,సినీ అవార్డు లు పొందారు అలానే 100% లవ్ లో సీమ అవార్డు,ప్రేమమ్ సినిమాకి ఫిలింఫేర్ ,సంతోషం అవార్డు లు పొందారు.మనం సినిమాకి నంది అవార్డు కూడా పొందారు ఇలా చాలా అవార్డు లు సాధించిన వేరే హీరోల కంటే తక్కువ స్టయిలోనే నిలిచాడు. ఇపుడు చేయబోయే సినిమాలు అన్ని హిట్ అవుతూ మంచి స్థాయిలో ఉండాలని అక్కినేని ఫాన్స్ ఏంటో కోరుకుంటున్నారు.