అఖిల్ కోసం మోనాల్ హైదరాబాద్ లో ఏం చేస్తుందో తెలిసి షాక్ అయిన కుటుంబ సభ్యులు..

బిగ్ బాస్ 4 రియాలిటీ షో ఇటీవలే ముగిసింది అఖిల్ మరియు అభిజీత్ పోటీ పడగా అత్యంత ఓట్లు సంపాదించి అభిజీత్ విన్నర్ గా నిలిచారు, గత రెండు సీసన్ నుండి ప్రేమ కధలు సాధారణం అయిపోయాయి బిగ్ బాస్ 3 సీసన్ లో రాహుల్ సిప్లిగూంజ్ మరియు పునర్నవి భూపాళం ఈ సీసన్ లో మోనాల్ – అఖిల్,అవినాష్ – అరియనా,అభిజీత్-హారిక ప్రేమ జంటలు గా మెలిగారు మిగతా రెండు జంటల మధ్య ఉన్నది ప్రేమో స్నేహమే క్లారిటీ లేదో కానీ అఖిల్ మోనాల్ ఇద్దరు మాత్రం తమ గాఢమైన ప్రేమికులుగా నిరూపించుకున్నాడు వీళ్ల మధ్య ఉన్నది ప్రేమ అనేది అందరికి క్లారిటీ వచ్చింది.. రోజంతా ఇద్దరు కలిసి గడపటం నుండి టాస్క్ లలో ఒకరికి మరొకరు సహాయం చేసుకునే వారు వీలు దొరికిన్నపుడు హాగ్ లు కిస్ లు చేసుకోవడం మోనాల్ ఏ మాత్రం బాధ పడిన కన్నీరు పెట్టుకున్న అఖిల్ చూడలేకపోయేవారు. ఆమె ని ఎవరు టార్గెట్ చేసిన ఆమె తరుపున నిలబడేవారు.

మోనాల్ అఖిల్ మధ్య గొడవలు వచ్చిన కానీ ఒకటి అయిపోయేవారు కానీ అభిజీత్ మోనాల్ తో క్లోజ్ గా ఉండటం చూడలేకపోయేవారు అఖిల్ అప్పటినుండి అభిజీత్ అఖిల్ మధ్య గొడవలు వచ్చి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చేవి ప్రతి నామినేషన్ లో అఖిల్ అభిజీత్ నామినెటే చేసేవారు ఇంకా మోనాల్ ఎలిమినేట్ అయిపోయినపుడు అఖిల్ షాక్ లోకి వెళ్ళాడు భయంకరంగా ఫీల్ అయ్యాడు.. తాను బయటకి వచ్చేవరకు మోనాల్ ని హైదరాబాద్ లో నే ఉండమని కోరారు అఖిల్ చెప్పినట్టు గుజరాత్ కి వెళ్లకుండా మోనాల్ హైదరాబాద్ లో నే ఉంది ఫినాలే కి కూడా హాజరు అయ్యి సందడి చేసింది, అఖిల్ మరియు సోహెల్ కి మోనాల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది అఖిల్ విన్నర్ అవ్వాలని కోరింది, అభిజీత్ గెలవడం తో అందరు షాక్ లో ఉన్నారు.

మోనాల్ గుజరాత్ నుండి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు ఇటీవలే ఇంటర్వ్యూ లో తెలియ చేసింది.అఖిల్ విన్నర్ అవకపోయిన కోట్లాది మంది హృదయాల్ని గెల్చుకున్నారు అన్నారు మోనాల్ చాలా సపోర్ట్ చేసారని తాను బిగ్ బాస్ ఇంట్లో మరియు బయట చేసిన సహాయం ఎప్పటికి మర్చిపోలేను అంటూ తన ఫ్రెండ్షిప్ తనకి చాలా అవసరం అని ఎన్ని గొడవలు అయిన కలిసే ఉంటాము అని చెప్పారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తొలిసారి లైవ్ లోకి వచ్చారు తనకి వోట్ లు వేసి గెలిపించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. అఖిల్ మాట్లాడుతూ ఉదయం నుండి తన ఇంటి దగ్గర జనాలు మాములుగా లేరు రాత్రి రెండు గంటల వరకు కూడా వచ్చారని చిన్న పిల్లలు కూడా సెల్ఫీ కోసం వెయిట్ చేసారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

అఖిల్ రన్నర్ అప్ గా నిలుస్తారని అనుకోలేదని మొదటి వారంలోనే ఎలిమినేట్ అవుతా అని భావించారు ఏ సెలబ్రిటీ కూడా తనకి సపోర్ట్ ఇవ్వలేదని కానీ ప్రేక్షకుల అభిమానం వాళ్ళ ఇంత దూరం వచ్చారని చెప్పారు. కచ్చితంగా టాప్ 2 లో నిలుస్తారని నమ్మకం మాత్రం ఉండేది అది మాత్రం నిజం అయిందని చాలా అందంగా ఉందని చెప్పారు. అయితే మోనాల్ అఖిల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నపుడు ఇద్దరు మోకాలికి ఒకరు నామినేషన్ చేసుకుని గొడవలు పడ్డారు అయిన బయటకి వచ్చాక ఇపుడు మోనాల్ కి డాన్స్ షో లో జడ్జి గా ఆఫర్ వచ్చాయి అని వార్తలు వస్తున్నాయి.ఇక అఖిల్ మోనాల్ ఎలిమినేట్ అయ్యాక చాలా మిస్ అయ్యారని ఉండలేకపోయారని హౌస్ లో ఉన్నపుడు కూడా తనని చూస్తూ ఉండేవారు అని ఒక ఇంటర్వ్యూ లో తెలియ చేసారు. వీళ్ల మధ్య ఉన్నది ప్రేమ లేక ఫ్రెండ్షిప్ అనేది ఎవరికి అర్ధం కాదు అయితే మోనాల్ అఖిల్ వాళ్ల ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.