అదిరింది షో గురించి తెలియని రహస్యం బయట పెట్టిన యాంకర్ సమీరా అసలీ నిజం ఏంటి?

తెలుగు బుల్లితెర పై ఎన్నో కొత్త షోలు పుట్టుకొస్తుంటాయి ప్రతి యేడాది దాదాపు 10 – 15 కొత్త షో లు వస్తుంటాయి.. పదుల సంఖ్యలో సీరియల్స్ తో పాటు అనేక కొత్త షోలు కూడా అందరిని అల్లరిస్తున్నాయి అయితే అన్ని సక్సెస్ కావు కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణ పొందుతాయి అలాంటి షోలులో 7 సంవత్సరాలుగా ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతుంది.. జబర్దస్త్ దాదాపు ఈ యేడాది తో కలిపి 8 సంవత్సరాలు పూర్తిచేసుకుంది టెలివిషన్ రంగంలోనే తన హావని చూపిస్తుంది మధ్యలో ఎన్ని షోలు వచ్చిన సరే జబర్దస్త్ కి వచ్చిన క్రేజ్ మాత్రం మరి వెతికి రాలేదు అవ్వని షోలు మధ్యలోనే ఆగిపోయాయి.. మెగా బ్రదర్ నాగబాబు జడ్జి గా వ్యవహరించారు అదిరింది అది మాత్రం సూపర్ సక్సెస్ అయ్యింది.. ఈ కారణం తోనే సీసన్లు మీద సీసన్లు కంప్లీట్ చేసుకుంటుంది.

తాజాగా హాట్ యాంకర్ సమీరా ఈ షో గుట్టురట్టు చేసేసింది తెలుగు లో సక్సెసఫుల్ షో గా వెలుగు అందుకుంది జబర్దస్త్ ఈ షో విజయం లో ప్రధాన భూమికను పోషించారు డైరెక్టర్ లు నితిన్, భారత్ చాలా కాలం పాటు షో కోసం పని చేసిన వారిద్దరు కొద్దీ రోజుల క్రితం షో కి వీడ్కోలు చెప్పేసారు తరువాత జీ తెలుగు లో అదిరింది అనే షో ని ప్రారంభించారు.. దీనికి మెగా బ్రదర్ నాగబాబు కూడా కలిసారు ఈ షో అంగరంగ వైభోవం గా ప్రారంభయింది.. జబర్దస్త్ లో కీలకంగా ఉన్న డైరెక్టర్ లతో పాటు మెగా బ్రదర్ అదిరింది లోకి ఎంట్రీ ఇచ్చేసారు.. వీరితో పాటు టీమ్ లీడర్లు చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్.పి, వేణు , ధన్ రాజ్ సహా పలువురి ఆర్టిస్టులు అదిరింది షో లోకి ఎంట్రీ ఇచ్చారు.. జబర్దస్త్ లో కంటే అదిరింది షో లో ఎక్కువ రెమ్యూనిరేషన్ అందుకుంటున్నారు.. ఈ కారణం గానే చాలామంది ఇందులోకి రావడానికి చూస్తున్నారు.

అదిరింది అనే పేరుతో ఈ షో ఆరంభం అయ్యింది ముందు అయితే జబర్దస్త్ ల ఈ షో ని కంటిన్యూ చేయలేదు మొదట్లో ఒక యాంకర్ ని కొంతమంది టీమ్ లీడర్ ని పెట్టిన షో నిర్వాహకులు తరువాత టీమ్ తో పాటు చాలా మార్పులు చేసారు.. ఇందులో భాగంగానే అదిరింది తరువాత బొమ్మ అదిరింది పేరుతో మరో సీసన్ ని ప్రారంభించారు దీనికి జడ్జిలు మారిపోయారు.. జబర్దస్త్ కి పోటీగా మొదలైన అదిరింది షో లో యాంకర్ బాధ్యతులు నిర్వహించిన టీవీ సీరియల్ హీరోయిన్ సమీరా షెరీఫ్ ను పక్కన పెట్టేసిన విష్యం తెలిసిందే.. 10 ఎపిసోడ్ లకు నిర్వాహకులు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇది అందరిని షాక్ కి గురిచేసింది.. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారనే లేపింది దీని పై ఎన్నో ఊహ గణాలు ప్రచారం అయ్యాయి.

ఆ షో నుండి తప్పుకోవడం అదే సమయం లో తనపై వస్తున్న వార్తలు చూస్తున్న సమీరా ఈ వ్యవహారం పై స్పందించింది.. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో లైవ్ వీడియోని షేర్ చేసింది.. నేను షో నుండి తప్పుకోలేదు నాతో 26 ఎపిసోడ్ కి అగ్గ్రిమెంట్స్ కుదుర్చుకున్నారు ఇపుడు వాళ్ళు నన్ను తీసేసారు ఆ విష్యం తనకి డైరెక్ట్ గా చెప్పలేదని తెలిపింది సమీరా… తాజాగా ఇంటర్వ్యూ లో పాలుగొన్న సమీరా అదిరింది షో గురించి మాట్లాడింది ఆ షో నుంచి నన్ను ఎందుకు తీసేసారో ఇప్పటికి తెలీదు అసలు అది క్లిక్ అవ్వలేదు అందుకే మార్పులు చేయాలనీ భవించారేమో ఇందులో భాగంగానే నన్ను తీసేసారు అనుకుంటున్నా తరువాత కూడా మార్పులు చేసారు కానీ ఇప్పటికి ఆ షో కి పెద్దగా స్పందన లేదని చెప్పింది యాంకర్ సమీరా