అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ క్యారెక్టర్ బయటపెట్టిన రోజా అసలు కారణం ఏంటి?

అనసూయ భరద్వాజ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయక్కర్లేని పేరు ఇది అంతలా ఈ బ్యూటీ చాలా కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది, బుల్లితెర పైనే కాదు వెండితెర పైన తన హవాని చూపిస్తూ దూసుకుపోతున్న ఈ బామ్మా అద్భుతమైన టాలెంట్ తో సత్తా చాటుతుంది అదే సమయం లో పర్సనల్ లైఫ్ ని కూడా సక్సెసఫుల్ గా నడుపుతుంది. ఇలాంటి పరిస్థితిలో అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ క్యారెక్టర్ పై జబర్దస్త్ జడ్జి రోజా షాకింగ్ కామెంట్స్ చేసింది. అనసూయ చదువుకునే రోజులోనే ఎన్టీఆర్ నటించిన నాగ అనే సినిమాలో సైడ్ యాక్టర్ గా నటిచింది అనసూయ. ఆ తరువాత గ్లామర్ ఫీల్డ్ కి దూరం అయినా ఆమె తన చదువుని పూర్తిచేసింది మల్లి అవకాశాల కోసం చూస్తున్న సమయంలో ప్రముఖ ఛానల్ లో న్యూస్ ప్రేసెంటెర్ గా పని చేసింది అపుడే హోస్ట్ గా కూడా కొన్ని ఈవెంట్లను చేసింది.

ఈ క్రమంలోనే జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపైకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది, అనసూయ ఎప్పుడైతే జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుంచి ఆమె జాతకం మారిపోయిందని చెప్పాలి అద్భుతమైన హోస్టింగ్ తో పాటు అక్కటుకునే అందంతో అల్లారించిన ఈ బ్యూటీ చాలా తక్కువ సమయంలో ఎనలేని గుర్తింపు ని అందుకుంది ఫలితంగా ఆమెకు తెలుగు రాష్ట్రలో ఫాలోయింగ్ భారీగా పెరిగిపోవడం తో పాటు వరసగా ఆఫర్లు అందుకుంది బుల్లితెరపై తనడైన స్టైల్ లో హోస్టింగ్ చేస్తూ మాయ చేయిసింది అందరిని అదే సమయంలో సోగ్గాడే చిన్ని నాయన అనే సినిమాలో నటిగా మరోసారి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది దాని తరువాత ఆమెకు వరసగా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే క్షణం, రంగస్థలం, యాత్ర, కధనం సహా ఎన్నో సినిమాలో నటించింది కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది అందులో అన్నిటికన్నా రంగమత్త పాత్ర హైలెట్ అనే చెప్పాలి.

ప్రస్తుతం అనసూయ వెండితెరపై బాగా ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది అందుకే ఆమె ఇటీవల కాలంలో వరసగా సినిమాలు చేస్తుంది ఇప్పటికే ఆమె నటించిన “థాంక్ యు బ్రదర్” సినిమా ఓటిటి లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. ఇక రంగమార్తాండ సినిమా రిలీజ్ కి సిద్ధం గా ఉంది వీటితో పాటు ఆచార్య, ఖిలాడీ, వేదాంతం,రాఘవాయ, పుష్ప, హరి హర వీర మల్లు వంటి సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తుంది, వాస్తవానికి ఇండస్ట్రీలోకి రాకముందు అనసూయ సుశాంత్ భరద్వాజ్ ని వివాహం చేసుకుంది అంతకుముందే చాలాకాలం పాటు ప్రేమాయణం సాగించిన వీళ్ల ఇద్దరు, ఆ తరువాత అగ్నిసాక్షి గా ఒక్కటి అయ్యారు. ఈ క్రమంలోనే అనసూయ ఇద్దరి బిడ్డలకు తల్లి అయ్యింది. ఆ తరువాతే ఆమె కెరీర్ ని ఆరంభించింది వయసు భారం అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆమె అందంతో ఇండస్ట్రీ లో దూసుకుపోతుంది.

ఇక వచ్చే గురువారం ప్రసారం కానున్న జబర్దస్త్ షో కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది అందులో రాకెట్ రాఘవ స్కిట్ లో భాగంగా పెళ్లి అయినా మగాడు ఆనందం గా ఉన్నారు అంటే వాలా ఆవిడా ఊరు వెళ్ళింది అని అర్ధం ఈ వారం రోజులు మా ఇంట్లో సెలెబ్రేషన్స్ అంటూ రాఘవ డైలాగ్ చెప్పాడు అంతలో అనసూయ ఈ స్కిట్ ని మా అయినా చూడకుండా ఆపాలి అంటూ కామెంట్ చేసింది అనసూయ చేసిన కామెంట్ పై వెంటనే స్పందించిన జబర్దస్త్ హోస్ట్ రోజా నువ్వు షూటింగ్ కి వస్తే మీ అయినా కూడా ఇంట్లో అలాంటి పనులే చేస్తాడు అంటూ సుశాంత్ క్యారెక్టర్ గురించి డైలాగ్ వదిలింది దీనితో అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు అనసూయ మాత్రం షాక్ అయ్యింది ఈ ప్రోమో చుసిన ప్రేక్షకులు తో సైతం షాక్ అయ్యారు దీనితో ఈ ప్రోమో యూట్యూబ్ లో ట్రేండింగ్ అవుతూ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.