ఆక్సిజన్ అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆనందం లో ఫాన్స్ !

కరోనా మొదటి వేవ్ తో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్ దెబ్బ చాలా గట్టిగానే తగులుతుంది వైద్యం సమయానికి అందాకా ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోలుపోతున్నారు. ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని రోడ్డు పక్కనే ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఆక్సిజన్ కోసం మన దేశం మొత్తం అల్లాడిపోతోంది స్టీల్ ప్లాంట్లు ఉన్న రాష్ట్రము నుంచి దేశానికి ఆక్సిజన్ వస్తుంది అలా ఒడిశా ప్రస్తుతం మన దేశానికి ఆక్సిజన్ అందిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది. ఇక ఇందులో సోనూసూద్ కూడా ముందడుగు వేశారు ఆక్సిజన్ సీలిండర్ల కోసం ఎదురుచూసే వారికి సోనూసూద్ అపద్బంధవుడుల కనిపిస్తున్నారు. ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఆక్సిజన్ పంపిస్తున్నారు విదేశాల నుంచి ఆక్సిజన్ సోనూసూద్ రాపిస్తున్నారు అలా ఎంతోమంది ప్రాణాలను సోనూసూద్ రక్షిస్తున్నారు అనే విష్యం తెలిసిందే ఇపుడు ఇక తాజాగా చిరంజీవి గారు కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఒక్కపుడు రక్తం సరైన సమయంలో అందాకా ఎంతోమంది ప్రాణాలు కోలుపోతున్నారు అని గ్రహించిన చిరు చిరంజీవి బ్లడ్ బ్యాంకు ని ఏర్పాట్లు చేసారు ఇపుడు ఆక్సిజన్ అందాకా ఎంతోమంది ప్రాణాలు కోలుపోతున్నారు అని తెలుసుకున్న అయినా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్స్ ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఒక పోస్ట్ చేసింది చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయం పై అభిమానులు, నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు ఎంతైనా మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనిషి అంటూ పొగుడుతున్నారు వచ్చేవారం దీనికి సంబందించిన విషయాల గురించి ప్రకటిస్తాం అని తెలిపారు. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసారు మరోవైపు సోనుసూద్ తో పాటు పరువురు సెలెబ్రిటీలు కూడా పేషెంట్స్ కి ఆక్సిజన్ ప్లాంట్లను అవసరమైన చోట్ల ఏర్పాటు చేస్తున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తెలుగు రాష్ట్రలో అన్ని జిల్లాలో ముఖ్య కేంద్రాల ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాట్లు చేయాలనీ ప్రకటించారు ఆక్సిజన్ అందాకా ఎవరు చనిపోకూడదు అనే ఉదేశ్యంతో చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులను అందుబాటులో తీసుకు రాబోతున్నారు అని రామ్ చరణ్ గారు సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించారు. ఈ పనులు అన్ని రామ్ చరణ్ గారు చూసుకుంటున్నారు ఇక వీటికి అయ్యే ఖర్చు 3 కోట్లు దాక అవుతుంది, 1998 లో చిరంజీవి గారి చారటల్ ట్రస్ట్ ద్వారా రక్త దానం, నేత్ర దానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఇపుడు చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయానికి చాలామంది ఆయనని అభినందిస్తున్నారు అదే విధంగా హీరో రజనీకాంత్ కూడా చిరంజీవి గారు చేస్తున్న విష్యం పై స్పందించి అభినందించారు ఈ కాలంలో ముఖ్యం గా కావాల్సింది ఆక్సిజన్ ఈ కాస్త కాలంలో మంచి నిర్ణయం తీసుకునేందుకు చాలా సంతోష పడుతున్నాను అని ఫోన్ చేసి చెప్పారు.

ఈ మాటలో మోహన్ బాబు ,రజనీకాంత్ గారు కలిసినపుడు రజనీకాంత్ గారు చిరంజీవి గారితో మాట్లాడిన మాటలు,ఇక మెగాస్టార్ చిరంజీవి కి ఎంతో సన్నిహితుడు అయినా నాగార్జున గారు కూడా ఈ విష్యం పై స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఏది చేసిన ఆ పనిలో ఒక కొత్తదనం వెరైటీ ఉంటుంది నాలుగు ఉపయోగ పడే పనులు చేస్తారు మా అన్నయ మెగాస్టార్ చిరంజీవి గారు నేను ఏంటో గర్వాంగా చెబుతున్నాను ఎందుకంటే నాకు మెగాస్టార్ చిరంజీవి గారిలాంటి అన్నయ ఉండటం చాలా సంబరంగా ఉంది. అయినా మనసు నాకు తెలుసు ఆపదలో ఎవరు వచ్చిన అయినా ఆదుకునే గొప్ప వ్యక్తి ఇలాంటి సమయం లో చిరంజీవి కి ఈ ఆలోచన రావడం నేను శభాష్ అంటాను ఇలాంటి సమయం లో ముందుకి వచ్చి రామ్ చరణ్ కి కూడా ప్రత్యేకంగా కృతఙయతలు తెలుపుతున్నాను తండ్రి కి తగ్గ తనయుడు అనిపించుకున్నారు ఇపుడు ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.