ఆచార్య మూవీ ఫుల్ స్టోరీ ఎక్సక్లూసివ్ గా మీ కోసం

మెగాస్టార్ చిరంజీవి మరియు కొరటాల శివ కాంబినేషన్ వస్తున్నా ఆచార్య సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇప్పటి వరుకు ఫ్లాప్స్ ని ఎరుగని కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరో తో సినిమా చేస్తుండడం తో షూటింగ్ ప్రారంభం అయినా రోజు నుండే ఈ సినిమా పై అంచనాలు తార స్థాయికి చేరింది, ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక్క ముఖ్య పాత్ర పోషిస్తుండడం తో ఆ అంచనాలు పదింతలు పెరిగాయి అనే చెప్పొచ్చు, శెరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా మే 13 వ తేదీన విడుదలకి సిద్ధం గా ఉంది, ఇప్పటి వరుకు రిలీజ్ అయినా టీజర్ మరియు మోషన్ పోస్టర్ కి అద్బుత్రమైన రెప్స్లోనే వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఫుల్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది, ఒక్కసారి అదేమిటో ఇప్పుడు మనం ఈ కథనం లో చూడబోతున్నాము.

ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే దేవాలయాల స్థలపై జరుగుతున్నా దోపిడీ ని నేపథ్యం గా తీసుకొని డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు అని తెలుస్తుంది, ముఖ్యంగా ఈ సినిమాలో వీచే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఫంవిధంగా ఉండబోతుంది అట, ఇందులో రామ్ చరణ్ మరియు చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు అభిమానులకు కనుల పండుగగా ఉండబోతుంది అట, వాస్తవారికి రామ్ చరణ్ క్యారక్టర్ ని తొలుత కేవలం 15 నిమిషాలు మాత్రమే అని అనుకున్నప్పటికీ, అభిమానుల నుండి తీవ్రమైన ఒత్తిడి వచ్చే అవకాశాలను గ్రహించి మరో 30 నిమిషాలకు పెంచారు అట, ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవి మరియు రామ్ చరణ్ ఇద్దరు కూడా నక్సలైట్స్ గా కనిపించనున్నారు అట, మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది,మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ని రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై ప్రతిష్టంకంగా తెరకెక్కిస్తున్నాడు, ఇప్పటికే ఈయన చిరంజీవి త్౫హో ఖైదీ నెంబర్ 150 మరియు సై రా నరసింహ రెడీ వంటి చిత్రాలను నిర్మించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ రెండు సినిమాలు కూడా నం బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే కానివి ఎరుగని రీతిలో జరుగుతుంది, ఇప్పటి వరుకు మన టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలకు తప్ప ఏ సినిమాకి కూడా 150 కోట్ల రూపాయిల బిజినెస్ జరగలేదు, కానీ ఆచార్య సినిమా ఏకంగా 150 కోట్లకి పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సరికొత్త రికార్డుని నెలకొల్పింది, గతం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గ నటించిన అజ్ఞాత౫హవాసి చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్ల రూపాయిల వరుకు చేసింది, ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డుని ఇప్పటి వరుకు ఎవ్వరు కూడా దాటలేకపొయ్యారు, ఇప్పుడు దాదాపుగా మూడు సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా పెద్ద మార్జిన్ తో దాటడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం, మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కావడం తో ఈ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు,విడుదలకి ముందు ఎన్నో అంచనాలను రేపిన ఆచార్య సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.