ఆచార్య సినిమా టీజర్ పై అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఫాన్స్ కామెంట్స్ ఆనందం లో మెగా ఫాన్స్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రానికి సంబంధించి టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది నిమిషాల వ్యవిడిలోనే లక్షల వ్యూస్ ని కొల్లకొటింది ముఖ్యం గా ఈ చిత్ర టీజర్ ని చుసిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఉందని తెలియచేసారు ఇక టాలీవుడ్ లోని ప్రముఖుల హీరోలు దీనిపై స్పందించారు… మెగా వారి మేనల్లుడు అల్లు అర్జున్ కూడా దీనిపై స్పందించారు పుష్ప చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు అయితే తాజాగా ఈ టీజర్ ని అయితే చూడటం జరిగింది పెద్ద ఎత్తున ఈ టీజర్ కి అభినందనలు కూడా వస్తున్నా వేళా అల్లు అర్జున్ కూడా దీనిపై మాట్లాడారు మామయ్య గ్రేజ్ ఈ చిత్రంలో అద్భుతంగా ఉందని చిరంజీవి గారి నటన ఒక రేంజ్ లో కనిపిస్తుందని అని తెలియచేసారు..

20 ఏళ్ల కుర్రాడు లాగానే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో కనిపిస్తున్నారు ముఖ్యం గా చిరంజీవి లుక్స్, స్టైల్ కూడా అద్భుతంగా ఉన్నాయి ధర్మస్థలి బాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది అంటున్నారు ప్రతి ఒక్కరు.. ఇక సినిమా టీజర్ ని చూసి చాలామంది అద్భుతం అన్నారు, ఇపుడు అల్లు అర్జున్ కూడా అదేమాట అన్నారు.. ఈ సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నాం మామయ్య అంటూ మెగాస్టార్ చిరంజీవి కి తెలియచేసారు.. మొత్తానికి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న ఆచార్య టీజర్ రాగానే ప్రేక్షకుల్లో ఆనందం చెప్పకర్లేదు.. ఈ టీజర్ అప్డేట్ పై చిరు వేసిన ట్వీట్ దానిపై హాట్ టాపిక్ గా మారింది.. టీజర్ అప్డేట్ ఇవ్వడం తో అలసత్వం వహించిన కొరటాలను చిరు మందలిస్తూ ఉన్నట్టుగా వదిలిన మిమ్ తెగ వైరల్ అయ్యింది అంతకుమించి అనేలా ఇపుడు టీజర్ దుమ్ములేపుతుంది..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో అందరు కూడా ఆచార్య టీజర్ గురించే మాట్లాడుకుంటున్నారు, వెయిట్ చేస్తే చేపించారు కానీ అదిరిపోయే కిక్ ఇచ్చారు దర్శకుడు కొరటాల… మే 13న ఆచార్య సినిమా విడుదల కానుంది ఈ సినిమా లో మెగాస్టార్ పక్కన కాజల్ అగర్వాల్ నటిస్తుంది.. ఇటీవల వచ్చిన చిరంజీవి ఫస్ట్ లుక్ అదిరిపోయింది, చిరంజీవి , కొరటాల కాంబినేషన్ పై అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా టీజర్ అదరకోటింది.. విజువల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి అద్భుతంగా కనిపిస్తూనే ఉంది.. ఈ సినిమాలో మెగాస్టార్ చెప్పిన డైలాగ్ లు ఒక రేంజ్ లో ఉంది అందరిని అక్కటుకుంది, మెగా అభిమానులు చాలా ఆనందం లో ఉన్నారు ఎందుకంటే ఈ ఏడాది దాదాపు 15 సినిమాలు మెగా కుటుంబం నుండి రాబోతున్నాయి.. మొట్టమొదటి సారిగా మెగాస్టార్ ఏ బోణి కొట్టారు అని చెప్పాలి..

ఆచార్య టీజర్ తో గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చారు.. ఈ సినిమా కోసం ఏడాదిగా వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు కొరటాల శివ అంటే సమాజానికి ఏదొక సందేశం ఇచ్చేలా ఉంటాయి అని అంటున్నారు.. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తన సినిమాలో మంచి సందేశం ఉండేలా సెలెక్ట్ చేసుకుని సమాజానికి తెలియ చేసేలా ఉంటాయి అని మనకి తెలిసిందే అయితే ఈ కరోనా కారణం గా ఏడాది పాటు సినిమాలు లేక అభిమానులు చాలా బాధ పడ్డారు ఇపుడు ఒకటి తరువాత ఒకటి బంపర్ ఆఫర్లు అనే చెప్పచు… ఈ టీజర్ ఏ ఇలా ఉంటె ఇక సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకర్లేదు.. ఇక ఆచార్య సినిమా కోసం అభినామానులు మే 13 దాక ఎదురు చూడాల్సిందే..