ఇడియట్ సినిమా హీరోయిన్ రక్షిత ఇపుడు ఎలా ఉందొ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

పూరి జగన్నాధ్ దర్శకత్వం లో వచ్చిన ఇడియట్ సినిమాలో కన్నడ బ్యూటీ రక్షిత హీరోయిన్ గా పరిచయం అయ్యింది.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా అక్కటుకునారు.. ఆ తరువాత మహేష్ బాబు తో నిజం , నాగార్జున తో శివమణి , చిరంజీవి అందరివాడు, ఎన్టీఆర్ తో ఆంధ్రవాలా, జగపతి, వంటి స్టార్ హీరోల సినిమాలో నటించారు.. నిజానికి అప్పట్లో ఒక వెలుగు వెలిగారు రక్షిత కెరీర్ మంచి రేంజ్ లో దోసుకుపోతున్న సమయం లో కన్నడ దర్శకుడు ప్రేమ్ ని 2007 లో వివాహం చేసుకుంది. ఆ తరువాత రక్షిత సినిమాలకి గ్యాప్ ఇచ్చేసింది కానీ కన్నడ టీవీ షో లకు జుడ్గే గా వ్యవరిస్తున్నారు అయితే ఇపుడు ఇడియట్ సినిమాలో రక్షిత ని చూసినవాళ్లు ఇపుడు కన్నడ కస్తూరి ని చుస్తే షాక్ అవ్వాల్సిందే

రక్షిత అసలీ పేరు శ్వేతా సినిమాలో ఎంట్రీ ఇచ్చాక మార్చుకుంది, తాను హీరోయిన్ ఏ కాదు నిర్మాత కూడా ఒక్కపుడు హీరోయిన్ గా ఉన్నపుడు మంచి స్ట్రక్చర్ మైంటైన్ చేసిన రక్షిత ఇపుడు బాగా లావు అయ్యారు నిజానికి ఒక్కపుడు ఫేమస్ హీరోయిన్లు అందరు బాగా వెలిగారు కానీ ఇపుడు అందరు అక్క, వదిన , అత్తా , అమ్మ ల పాత్రలో నటిస్తున్నారు.. కానీ రక్షిత మాత్రం ఏ విదంగా వెండితెర పై కనిపించాను అని రక్షిత స్పష్టం చేసారు.. ఆ నిర్ణయం వల్లే రక్షిత బరువు పెరుగుతున్న పటించుకోవట్లేదు అని అందరు భావిస్తున్నారు.. తాజాగా రక్షిత ఫోటో ఒకటి వైరల్ అయింది వాలెంటైన్స్ డే రోజు తీసిన ఒక ఈవెంట్ లో భర్త ప్రేమ్ నుంచి రక్షిత లవ్ బెలూన్ అందుకున్నారు ఆ ఫోటో లో రక్షిత ని చూసి తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు ఎందుకంటే అంట లావుగా ఉంది రక్షిత..

ఈ ఈవెంట్ తరువాత సోషల్ మీడియా లో ఆమె పెట్టిన పోస్ట్ కి తీవ్రమైన కామెంట్స్ వస్తుండటం లో కాస్త కంగారు పడ్డారు అసలు తన శరీరం , ఆరోగ్యం గురించి ఎందుకు తన మీద కామెంట్స్ వేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు .. అంటే కాదు తాను ఏమి తిని కూర్చోడం వాళ్ళ లావు అవ్వలేదని తనకి కొడుకు పుట్టాక థైరాయిడ్ సమస్య వచ్చిందని అందుకే తన శరీరం లో విపరతిమైన మార్పులు వచ్చాయి అని తెలిపారు.. అయినా ఇపుడు తాను హీరోయిన్ కాదని ఒక అమ్మని కాబ్బటి మైంటైన్ చేయాల్సిన పని లేదు అని నెగటివ్ కామెంట్ చేసేవాళ్లకి సమాధానం ఇచ్చారు… ఇక రక్షిత తండ్రి బి.సి గౌరీశంకర్ అయినా కన్నడ ఇండస్ట్రీ లో ఒక హ్యాండ్సమ్ పర్సన్ మరియు సినిమాటోగ్రాఫర్ కూడా ఇక తన తల్లి మమతా రావు కూడా హీరోయినా గా నటించారు..

కన్నడ ఇండస్ట్రీ లో రక్షిత కుటుంబం కి మంచి పేరు ఉంది.. ఇంకా రక్షితకి పెళ్లి అయ్యాక సినిమాలో నటించాను అని ప్రకటించింది.. ప్రొడక్షన్ హౌస్ ని ఏర్పాటు చేసి సినిమాలు నిర్మిస్తున్నారు.. 2012 నుండి రక్షిత రాజకీయాల్లో కూడా బిజీ గా ఉంది.. 2012 నుండి ఇప్పటివరకు 3 పార్టీ లు మరీనా రక్షిత ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ లో కొనసాగుతున్నారు, 2014 లో జనరల్ ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయారు.. ఇక ఇప్పటికైనా తన శరీరం గురించి మాట్లాడకుంటే బాగుంటాడని రక్షిత కోరుకుంటుంది.. ఒక్కపుడు హీరోయిన్ లు అయినా అందరు ఇపుడు చాలా సినిమాలు నటించడం మానేశారు కానీ వాళ్ళు సోషల్ నెటవర్క్ లో యాక్టీవ్ గా కనిపిస్తారు..