ఈ సంవత్సరం 2020 లో పెళ్లి చేసుకుని కొత్త దంపతులు అయిన సినీనటులు ..!

ఈ 2020 లో చాలా మంది సినీ సెలెబ్రిటీలు వివాహ బంధం తో ఒక్కటి అయ్యారు.. ముఖ్యం గా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ గా ఉన్నతివంటి చాలా మంది హీరోలు ఇపుడు వివాహం చేసుకుని ఒక ఇంటివారు అయ్యారు కరోనా కారణం గా మొదట్లో కొంత భయపడ్డారు కానీ ఏ తరువాత తగిన జాగ్రత్తలు తీసుకుని నటీనటులు పెళ్లి పీటలు ఎక్కారు.పరిమితం అయిన కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో వివాహాలు చేసుకున్నారు కరోనా ని లెక్క చేయకుండా పెళ్లి చేసుకున్న వారి జాబితాలు స్టార్ హీరోలు హీరోయిన్ లే కాకుండా కమిడియన్ లు కూడా ఉన్నారు ఈ ఏడాది పెళ్లి చేసుకున్న నటులు..

8

మే 10వ తేదీన ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండవ వివాహం తేజస్విని తో నిజామాబాద్ పెళ్లి జరిగింది. దిల్ రాజు మొదటి భార్య అనిత 3ఏళ్ల క్రితం గుండెపోటు తో మరణించారు.

7

యువ కథ నాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ తో డాక్టర్ పల్లవి వర్మతో మే 14 న సమీర్ పెట్ లో రిసార్ట్స్ లో వివాహం జరిగింది. ఫిబ్రవరి 1న నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 16న వివాహం చేసుకోవాలని అనుకున్నారు కానీ కరోనా కారణం వాయిదా పడింది.

6

జబర్దస్త్ ఫేమ్ మహేష్ వివాహం పావని తో మే 14 వ తేదీన జరిగింది రంగస్థలం సినిమా లో రామ్ చరణ్ పక్కన నటించి మంచి గుర్తింపు సంపాదించారు.

5

యంగ్ హీరో నితిన్ జులై 26 న షాలిని ని పెళ్లి చేసుకున్నారు పలకనామ ప్యాలస్ లో అంగరంగ జరిగింది. రాష్ట్రమంతులు బంధుమిత్రులు అందరు హాజరు అయ్యారు.

4

ప్రముఖ నటుడు రానా వివాహం మిహీక బజాజ్ తో రామానాయుడు సినీ విల్లెజ్ లో బంధు మిత్రులు సమక్షం లో జరిగింది.

3

ప్రముఖ కథ నాయక కాజల్ అగర్వాల్ వివాహం అక్టోబర్ 30 న తన స్నేహితుడు గౌతమ్ కీచులు తో ముంబై లో జరిగింది. బంధు సభ్యుల హాజరు అయ్యారు.

2

బిగ్ బాస్ కంటెస్టెంట్ సామ్రాట్ రెడ్డి వివాహం శ్రీ లిఖిత తో నవంబర్ 4న కాకినాడ తో జరిగింది కుటుంబ సభ్యులు తో పటు దీప్తి సునైనా,తనీష్ ఈ విధేయులకు హాజరు అయ్యారు. 2015 లో హర్షిత రెడ్డి ని వివాహం చేసుకున్నారు కొన్ని వ్యక్తిగత కారణం గా విడాకులు తీసుకున్నారు.

1

ప్రముఖ నటుడు నిర్మాత నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల వివాహం జొన్నలగడ్డ చైతన్య తో ఈ నెల డిసెంబర్ 9 న ఉదయపూర్ లో ఉదయవిలాస్ లో జరిగింది. మెగా ఫ్యామిలీ అంత ఈ వేడుకకు హాజరు అయ్యారు.