ఈ హీరోయిన్స్ ఇపుడు ఎలా ఉన్నారో ఎం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

ఒకపుడు టాలీవుడ్ తేరా మీద తళుక్కున మెరిసి మాయం అయినా ఈ అందాల బామలు వాలంట ఒకపుడు టాలీవుడ్ లో అందాల తారలు స్టార్ హీరోలతో కలిసి నటించి మెప్పించారు అందం, అభినయం కలిగి ఉన్న ఈ బామలు నటించనివి అతి తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా పేరు తెచ్చుకున్నారు కెరీర్ లో మంచి హిట్స్ పడిన తరుణంలోనే ఎం జరిగిందో తెలీదు కానీ సినీ జీవితానికి గుడ్ బై చెప్పేసి వేరే రూట్ లో ప్రయాణిస్తున్నారు మరి వీలంతా ఇన్నాళ్ల తరువాత ఇపుడు ఎక్కడ ఉంటున్నారో ఎం చేస్తున్నారో అనే ఆతృత అందరికి ఉండటం సహజం ముందుగా వాళ్లలో కొందరు అపర్ణ దర్శకుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం వచ్చిన సుందరకాండ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేసిన అపర్ణ తెలుగు ప్రేక్షకులను అక్కటుకుంది, ఆ ఒక్క సినిమాతో నే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

ఈ సినిమా తరువాత అక్క పెత్తనం చెల్లెలు కాపురం అనే ఒక్క సినిమా మాత్రమే చేసి తెలుగు తెరకు గుడ్ బై చెప్పేసింది. బెంగళూరు కి చెందిన అపర్ణ ఈ సినిమా తరువాత హిందీ లో నాన్ అవుట్ అనే సినిమాలో మాత్రమే నటించింది, 2002 లో అమెరికా లో సన్ ఫ్రేబీసిస్కో లో స్థిరపడండి, భర్త తో ఇద్దరు పిల్లలతో సంతోషంగా అక్కడే ఉంటుంది, ఇక ఇండియన్ స్క్రీన్ మీద కనిపించి మాయం అయినా వారిలో మరో హీరోయిన్ గిరిజ తండ్రి కర్ణాటక కి చెందిన వైద్యుడు తల్లి ఇంగ్లాండ్ కి చెందిన వ్యాపార వనితా ఇంగ్లాండ్ లో పుట్టి పెరిగిన ఈమె 18 ఏళ్ళ వయసులో సౌత్ ఇండియన్ సైంటిఫిక్ నిత్యని అభ్యసించడానికి భారత్ దేశానికి వచ్చింది భరతం దేశం పై మమకారం తో హిందీ తత్వ్యం మరియు మతం పై విస్తృతంగా పరిశోధన చేసింది, 1998లో ఇంగ్లాండ్ కి తిరిగి వెళ్లి భారత మతాల పై ఎం. ఏ. కోర్స్ పూర్తీ చేసి అరవిందో తత్త్వం పై డాక్టరేట్ పరిశోధన చేసింది.

మణిరత్నం గీతాంజలి తో సౌత్ స్క్రీన్ పై కనిపించింది ఆ సినిమా పై తనకి తెచ్చి పెట్టిన క్రేజ్ తో ఆ తరువాత కాలంలో పెద్ద హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారు అందరు కానీ ఆమె వందనం అనే ఒక మలయాళం సినిమాలోను హృదయంచాలని అనే మరో తెలుగు సినిమాలో మాత్రమే నటించింది, గిరిజ ప్రస్తుతం రచయితగా లండన్ లో స్థిరపడింది ఈమె నటనపై ఇప్పటికి స్టడీస్ కొనసాగిస్తున్నటు ఇతర నటులు మరియు సినీ నిర్మాతల్లో పని చేస్తూనే ఉంది, 2005 సంవత్సరం నుండి లండన్ లో ఆరోగ్య సంబంధిత విషయాల విలేకరిగా పని చేస్తుంది. ప్రస్తుతం గిరిజ అక్కడే ఉంటుంది అని తెలిసింది, తెలుగు తేరా మీద అతి తక్కువ సినిమాలో నటించిన వారిలో మరో అందాల తార మీనాక్షి శేషాద్రి పెయింటర్ బాబు అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మీనాక్షి అతి సమయంలోనే నెంబర్ 1 హీరోయిన్ అయ్యింది.

బాలీవుడ్ బడా హీరోలతో నటించి మెప్పించిన మీనాక్షి కి తెలుగు లో బాగా క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమా బ్రహ్మర్షి విశ్వామిత్ర ఎన్టీఆర్ ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో తెరకు ఎక్కించిన ఈ సినిమాలో మీనాక్షి మేనకగా అదరకొటేసింది అంతకముందు జీవన పోరాటం సినిమాలో కేమియో పాత్ర పోషించింది, ఆ తరువాత విశ్వనంద్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఆపాబంధవడు అనే సినిమాలో నటించింది, 1998 వరకు మీనాక్షి బాలీవుడ్ తేరా మీదకు చాలా చిత్రాల్లో నటించి చాలా ఏళ్లకు మల్లి 2016 లో సన్నీ లియో తో గాయల్, ఎక్స్ అగైన్ లో గెస్ట్ పాత్రలో నటించింది. ప్రస్తుతం మీనాక్షి అమెరికా లో సెటిల్ అయ్యింది, అక్కడ చెర్రీస్ ఇన్స్టిట్యూట్ అఫ్ డాన్స్ అనే డాన్స్ స్కూల్ నడిపిస్తుంది. భద్రాచలం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కేరళ అమ్మాయి సింధు మీనన్ ఇపుడు సినిమాలు వదిలేసి దాంపత్య జీవితానికి అడుగుపెటింసింది.