ఉన్నత చదువులు చదివి సినిమాలో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు ఎవరంటే ?

టాలీవుడ్ లోకి ఎంతోమంది అమ్మాయిలు హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు వారిలో చాలా తక్కువమంది మాత్రమే స్టార్లుగా ఎదిగారు ఇలా స్టార్ స్టేటస్ ని అనుభవిస్తున్న వారిలో కొందరు మాత్రమే చదువులో బాగా రాణించారు ఉన్నత విద్యను అబ్యాంసించిన ఉద్యోగాల అవకాశాలు వచ్చిన సినిమాలో కి వచ్చి సత్తా చాటుతున్నారు అలాంటివారిలో ఒక్కరు శ్రీయ ఒకపుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు అందుకున్న శ్రీయ కూడా గ్రాడ్యుయేషన్ ని పూర్తీ చేసుకుంది. ఢిల్లీ లోని లేడీ శ్రీరామ కళాశాలలో బి.ఎల్ లిటరేచర్ ఇంగ్లీష్ చేసింది ఆ తరువాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది అలా తన అందచెందాలతో కుర్రాళ్లను పడేసింది కాజల్ అగర్వాల్ కూడా చాలా కాలం గా సినిమా ఇండస్ట్రీ లో తన హవాని చూపిస్తున్న ఈ బ్యూటీ మాస్ మీడియా లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది, ఆ తరువాత ఎంబీఏ చదివేందుకు ప్రయత్నించింది కానీ మధ్యలోనే చదువు ఆపేసి సినిమాలో ఇంటరెస్ట్ తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ మాత్రం ఆపకుండా దూసుకెళ్తుంది.

తెలుగు సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ చదువులోనూ అదరకొటేసింది చిన్నప్పటినుండి గణితం పై పట్టు పెంచుకున్న ఈ బ్యూటీ గణితంలో గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసుకుంది ఆ తరువాత ఉన్నత చదువుల వైపు కాకుండా సినిమాలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ లో బిజీ హీరోయిన్ గా వెలుగు అందతున్న సాయి పల్లవి మెడిసిన్ చదివింది డాక్టర్ అవ్వాలని కళలు కన్నా ఈ బ్యూటీ ఊహించని విధంగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది.. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు అందరిలోనూ ఈమెనే ఎక్కువ చదువుకుంది, ప్రస్తుతం సాయి పల్లవి టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగు లోనే కాకుండా దక్షిణాది లోని అన్ని భాషలోని సత్తా చాటుతూ దూసుకుపోతుంది త్రిష క్రిమినల్ సైకాలజీ చదుకోవాలని ప్లాన్ చేసి బి.బి.ఏ తో ఆపేసింది ఆ తరువాత సినిమాలో ఎంటర్ అవ్వడం తో అనుకున్న చదువుని పూర్తీ చేయలేకపోయింది.

టీనేజ్ లోనే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా భాటియా మిల్కీ బ్యూటీ గా పెరుగు తెచ్చుకున్న ఈ బామ్మా ఆరంభం నుంచి వరస సినిమాలతో దూసుకులేతుంది చిన్న వయసులోనే సినిమాలోకి ఎంటర్ అవ్వడం వల్ల ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ వరకు మాత్రమే చదుకో కలిగింది ఆ తరువాత తీరిక లేక చదువు ఆపేసింది..ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగు అందుతుంది సమంత బారి స్థాయిలో రెమ్యూనిరేషన్ అందుకుంటుంది.ఈ బ్యూటీ కామర్స్ లో డిగ్రీ పూర్తీ చేసింది ఆ తరువాత సినిమాతో బిజీ అవ్వడం వల్ల చదువుని ఆపేసింది అదే వ్యాపార లావాదేవీలు చూసుకుంటూ సినిమాలో కూడా ఉంటూనే కొనసాగిస్తుంది. ఒకపుడు వరుస సినిమాలతో సత్తా చాటి చాలా కాలం పటు తో హీరోయిన్ గా వెలుగు అందుకుంది అనుష్క శెట్టి ఆరంభం నుంచే ఇంటెలిజెంట్ అయినా ఈ బ్యూటీ కంప్యూటర్ డిగ్రీ ని పూర్తుచేసింది, ఆ తరువాత సినిమాలో ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్ గా నిలుస్తుంది.

దక్షిణాది లో అన్ని భాషలో తన సత్తా చాటుతూ లేడీస్ సూపర్ స్టార్ గా వెలుగు అందుతుంది నయనతార నటి గా సూపర్ సక్సెస్ అయినా ఈ బామ్మా ఆర్ట్స్ డిగ్రీ తో సరిపెట్టుకుంది తీరిక లేని షెడ్యూల్ కారణం గా ఉన్నత చదువులు పూర్తీ చేయలేక పోయింది కానీ సినిమాలో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యింది వరస సినిమాతో దూసుకుపోతుంది. హీరోయిన్ జెనీలియా కూడా ఒకపుడు మంచి సినిమాలో నటించి బొమ్మరిల్లు సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే ఆమె బ్యాచిలర్ అఫ్ మానేజ్మెంట్ పూర్తీ చేసింది.శృతి హస్సన్ ప్రస్తుతం వరస హిట్ సినిమాలో నటించి సత్తా చాటుతుంది. ఈమె చెన్నైలోని లేడీ ఆండాల్ స్కూల్ లో చదువుకున్నారు మరియు సెయింట్ ఆండ్రూస్ కొల్జ్ వద్ద సైకాలజీ చదువుకోడానికి ముంబై కి వెళ్లారు సినిమాలో ఇంటరెస్ట్ తో ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు.