ఉపాసన మాట్లాడిన మాటలు తెలుస్తే ఆశ్చర్యపోవాల్సిందే అసలు ఏమన్నారంటే?

నేటితరం యంగ్ హీరోలో టాలీవుడ్ లో ఊర మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నతివంటి స్టార్ హీరో ఎవరు అంటే కచ్చితంగా రామ్ చరణ్ పేరు చెప్తారు. మెగా స్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు, రామ్ చరణ్ తొలి సినిమాతోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. మగధీరతో ఇండస్ట్రీ లో రికార్డ్స్ సృష్టించారు ప్రత్యేకంగా చెప్పకర్లేదు అతని నటన విష్యంలో అయినా అద్భుతమైన నటన గురించి రెండవ సినిమాతోనే ఎవరికి సాధ్యం పడని రికార్డ్స్ సృష్టించారు రామ్ చరణ్. మొత్తానికి తండ్రికి తగ్గ కొడుకు గా టాలీవుడ్ లో రికార్డు సృష్టించి ఏంటో మంచి ఫాన్స్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసారు రంగస్థలం వంటి సినిమాతో జాతీయ స్థాయిలో తన నటన ని అద్భుతం అనేలా చేసారు, ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి తో మరోసారి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది దానితో పాటు ఆచార్య కూడా రెడీ అవబోతుంది, రామ్ చరణ్ కి సంబందించిన ఒక వార్త ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. టాలీవుడ్ లో బ్యూటిఫుల్ జంటలో ఒక్కటి రామ్ చరణ్, ఉపాసన అనే చెప్పాలి దీనిలో ఎలాంటి సందేహం లేదు, ఇక ఈ జంట గురించి చెప్పడానికి వీళ్ల ఇద్దరినీ చుస్తే ఎవరికైనా ఏంటో ముచ్చట అనిపిస్తుంది వీళ్ల ఇద్దరు ప్రేమించుకున్నారు 2012 సంవత్సరంలో కుటుంబ సభ్యుల మధ్య అందరి సమక్షయంలో వీళ్ల ఇద్దరు వివాహం చేసుకున్నారు. జూన్ 14న తేదికి 9 సంవత్సరాలు పూర్తయింది వీరి వివాహ బంధానికి అయితే వీళ్ల ఇద్దరికీ ఇప్పటివరకు సంతానం లేదు, సోషల్ మీడియాలో గత కొంత కాలం నుంచి ఇతర హీరోల అభిమానుల నుంచి కొన్ని కామెంట్స్ వస్తున్నా సంగతి మనకి తెలిసిందే అయితే ఈ కామెంట్స్ కి ఉపాసన కొణిదెల చాలా స్ట్రాంగ్ గా సమాధానం ఇచ్చారు.

పిల్లల్ని ఎప్పుడు కనాలి అనేది మా ఇద్దరి వ్యక్తిగత విష్యం ప్రస్తుతం నా సమయం మొత్తం నా బరువుని తగ్గించుకోవడం కోసమే చూస్తున్న అంటే కాకుండా మా ఇద్దరికీ కెరీర్ పరంగా కొన్ని లక్ష్యాలు ఉన్నాయ్. నాకేమి వయసు అయిపోలేదు కదా అయినా పక్క వాళ్ళ పర్సనల్ విష్యాలో తొంగి చూడటం వాటిపై పెట్టె శ్రద్ధ మీరు మానుకోండి మీ పనుల్లో ఆ శ్రాధ పెట్టుకోండి అంటూ జరిగిన ఇంటర్వ్యూ లో ఆమె తెలియచేసారు గతంలో ఉపాసన కొణిదెల కాకముందు ఉపసనా కామినేని అపోలో స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు పి.సి.రెడ్డి మనవరాలు. ఉపసనా కొనిదేలా అపోలో ఛారిటీ వైస్ చైర్‌పర్సన్ మరియు బి-పాజిటివ్ న్యూస్ చీఫ్ ఎడిటర్.ఆమె లండన్ లోని రీజెంట్ విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ వ్యాపార మార్కెటింగ్ మరియు నిర్వహణలో డిగ్రీని సాధించింది మంచి బిసినెస్ చేస్తూ మంచి పోసిషన్ లో ఉన్నారు .

ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న సినిమా విషయానికి వస్తే అయినా గత రెండు సంవత్సరాలు గా తన కాల్ షీట్స్ మొత్తం ఆర్ఆర్ఆర్ సినిమాకే ఇచ్చేసారు, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ మరియు కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు, ఆచార్య సినిమాలో కూడా తండ్రి తో కలిసి నటిస్తున్నాడు రామ్ చరణ్ ఈ రెండు సినిమాల తరువాత సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో మరో సినిమా చేస్తున్నాడు, ఇక ప్రముఖ నిర్మాత డి. రాజు 50 వ చిత్రంగా తెరకు ఎక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది లోనే ప్రారంభం కానుంది ఇలా వరసగా భారతదేశం గర్వపడే దర్శకులతో చిత్రాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు రామ్ చరణ్ ఇక ఉపాసన పై చేసిన కామెంట్స్ గురించి ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాడు అని ఫాన్స్ అంటున్నారు. ఇక ఇపుడు ఈ విష్యం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది అనే చెప్పాలి.