ఉప్పెన డైరెక్టర్ రెండవ సినిమాకి ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారో తెలుసా?

మన టాలీవుడ్ లో ఎంతోమంది దర్శకులు ఉన్నారు అందులో సుకుమార్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది అద్భుతమైన వంటి సినిమాలు తీస్తారు అయినా మంచి కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దెగ్గరయ్యారు తెలుగు సినీ పరిశ్రమలో సుకుమార్ అంటే ఒక బ్రాండ్ ఏర్పడింది అనే చెప్పాలి దర్శకుడిగా సుకుమార్ సినిమాలకు ఒక ప్రత్యేకత ఉంది సెపరేట్ ఫ్యాన్ బేస్ అయినా ఏర్పాటు చేసుకున్నారు, తొలి సినిమా నుంచి అంతలా తనదైన డిఫరెంట్ టేకింగ్ స్టైల్ తో ప్రేక్షకులను ఏంటో అక్కటుకునాడు మన లెక్కల మాస్టర్ దర్శకుడు సుకుమార్ అయితే ఎంత పెద్ద విజయం సాధించిన దాని వెనక శిషులు గురించి కూడా అయినా సినిమా ఆడియో రిలీజ్ లో ప్రత్యేకంగా చెప్పివారిని అభినందిస్తారు సుకుమార్ అంటే కాదు అయినా దెగ్గర నేర్చుకున్న వారంతా ఇపుడు టాలీవుడ్ లోకి ఒక్కొక్కడు ఇపుడు దర్శకులుగా మారుతున్నారు.

ఇది నిజం గా గురువుగా ఆయనకి కూడా ఏంటో ఆనందంగా ఉంది అయితే సుకుమార్ దర్శకుడిగా నే కాకుండా సుకుమార్ రైటింగ్స్ పేరుతో తనదైన మార్క్ తన కథలతో కూడా శిషులతో సినిమాలు దర్శకత్వం చేస్తూ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా సినీ పరిశ్రమ కి పరిచయం చేస్తున్నారు అయితే తాజాగా సుకుమార్ శిషుడు బూచి బాబు సన దర్శకత్వం లో వచ్చిన మొదటి సినిమా ఉప్పెన సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు దేశంలోనే ఈ సినిమా సరికొత్త రికార్డు ని క్రీయేట్ చేసింది అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు బూచి బాబు మన టాలీవుడ్ లో ఈ వార్త బాగా వినిపిస్తుంది ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లో చాలా బిజీ గా ఉన్నారు అందుకు డేట్స్ కాళీ లేక ఒక సంవత్సరం తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తారని తెలుస్తుంది.

ఎన్టీఆర్ తో బూచి బాబు చేసే సినిమాకి నిర్మాతలు 10కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ బూచి బాబు కి ఆఫర్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇపుడు మరో యువ హీరోతో కూడా అయినా సినిమా చేయబోతున్నారని వార్త వినిపిస్తుంది దానికి కూడా సుమారు 7 కోట్ల రూపాయల వరకు రెమ్యూనిరేషన్ రానుంది రెండవ సినిమాకి మంచి జాక్ పాట్ కొట్టాడు అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయం పడుతున్నాయి అయితే ఇపుడు ఉప్పెన సినిమా తరువాత మంచి క్రేజ్ సాధించారు డైరెక్టర్ బూచి బాబు తో పాటు హీరో వైష్ణవ తేజ్ మరియు హీరోయిన్ కృతి శెట్టి బాగా నటించారు మొదటి సినిమా అయినప్పటికీ అదిరిపోయే యాక్షన్ తో అందరిని అక్కటుకున్నారు ఇపుడు వాళ్ళకి వరసగా ఆఫర్లు కూడా వస్తున్నాయి కృతి శెట్టి ప్రస్తుతం నాని నటిస్తున్న శ్యామ్ సింఘా రాయ్ మరియు హీరో సుధీర్ బాబు తో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో నటిస్తుంది.

వైష్ణవ తేజ్ మాత్రం కృష్ణ డైరెక్షన్ లో సినిమా రాబోతుంది అని వార్తలు వస్తున్నాయి అయితే తాను తీసిన సినిమాలు అన్నిట్లో ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చింది,ఈ సినిమా తరువాత బూచి బాబు కి ప్రస్తుతం బూచి బాబు టాప్ హీరోలతో సినిమా చేయాలనీ ప్లానింగ్ లో ఉన్నారు అయితే తయారీదారులు దర్శకుడు బుచి బనా సనాకు సరికొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సిని బహుమతిగా ఇచ్చారు, ఇది కృతజ్ఞత మరియు ప్రశంసల చిహ్నంగా సుమారు 75 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. సినిమా 100 కోట్లు పైగా వాసులు చేసుకున్న సందర్బంగా పండగ చేసుకున్నారు సినిమా యూనిట్ అయితే సుకుమార్ గారితో బూచి బాబు ఆర్య 2 ,100 % లవ్, నాన్నకు ప్రేమతో,రంగస్థలం సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు.ఇపుడు డైరెక్టర్ అయి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకున్నాడు సుకుమార్ కూడా ప్రసంశలు అందించారు ఇంకా మరెన్నో సినిమాలు చేయాలనీ సక్సెస్ అవ్వాలని కోరుతున్నారు.