ఉప్పెన సినిమా చూసి వ్యాఖ్యలు చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమన్నారో తెలుసా?

తెలుగు సినీ ఇండస్ట్రీ లోని మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పచు దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు గా ఎంట్రీ ఇవ్వడమే అంతే కాదు వలలో చాలామంది టాలీవుడ్ స్టార్లు గా వెలుగు అందుతున్నారు ఈ క్రమంలోనే ఇపుడు మరో కుర్రాడు కూడా హీరోగా ప్రవేశం చేశారు.. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ తేజ్ ఉప్పెన అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లో హీరోగా పరిచయం అయ్యారు అయితే అతడి పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు అలాగే సినిమా గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడారు.. చిన్న వయసులోనే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన శంకర్ దాదా ఎమ్.బి.బి.స్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు కదలకుండా కూర్చుని ఉంటూ కళ్ళతోనే హావభావాలు పలికించే పాత్రలో అతడు నీలమయ్యాడు ఆ క్యారెక్టర్ తో అందరిని అక్కటుకునాడు.

ఆ తరువాత జానీ పలు చిత్రాల్లో మెరిశారు దీనితో అతడు హీరోగా ఎంట్రీ ఇవ్వడం కాయం అని అంత అనుకున్నారు కానీ అది చాల ఆలస్యం అయ్యింది..సుకుమార్ శిశుడు బుజ్జి బాబు తెరకు ఎక్కించిన ఉప్పెన తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు వైష్ణవ తేజ్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో వచ్చిన ఈ సినిమా లో కృతి షీటీ హీరోయిన్ గా నటించింది తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నెగటివ్ పాత్రలో నటించాడు, దేవిశ్రీ ప్రసాద్ కూడా సంగీతం అందించిన ఈ సినిమా మొత్తం లవ్ స్టోరీతో తెరకు ఎక్కింది ఎంతో ప్రతిష్టాత్మక తెరకు ఎక్కిన ఉప్పెన షూటింగ్ ఎప్పుడో పూర్తీ అయిన లాక్ డౌన్ కారణం గా విడుదల బాగా ఆలస్యం అయ్యింది..ఈ గ్యాప్ లో విడుదలైన సినిమాలో నీ కళ్ళు నీలి సముద్రం అనే పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది అని తెలుస్తుంది అలాగే టీజర్ మరియు ట్రైలర్ లు కూడా బర్రిగా నే హిట్ అయ్యాయి.

ప్రీ -రిలీజ్ బిసినెస్ కూడా బాగానే జరిగింది తన మేనల్లుడు హీరో గా పరిచయం అవుతున్న నేపథ్యం లో మెగాస్టార్ చిరంజీవి కథ ఎంపిక నుంచి అన్ని స్వయంగా చూసుకున్నారు అందరికంటే ముందే సినిమాని చూసారు అందుకే అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడారు అంగరంగ వైభోవం గా జరిగిన ఈ వేడుకలో తన మేనల్లుడు ని ఆశీర్వదించారు అలానే చిత్ర యూనిట్ కి విషెస్ చెప్పారు,తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలిసి ఉప్పెన ట్రైలర్ ని చూపించారు ఇది చుసిన పవన్ కళ్యాణ్ మన నేటివిటీని కళ్ళముందు ఉంచే సినిమాలు ఇప్పటికి మధుర అనుభూతులు గా నిలుస్తాయి అందులో ఉప్పెన కూడా ఒకటి అని అనిపిస్తుందని చెప్పుకొచ్చారు అయిన సినిమా గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎమోషన్స్ తో సాగే దంగల్,రంగస్థలం ఎక్కువ కాలం గుర్తిండిపోయే చిత్రాలు గా నిలిచాయి.

ఇక సినిమాలో ఎమోషనల్ కధలు అందరికి కనెక్ట్ అవుతాయి ఉప్పెన కూడా అదే స్థాయిలో వస్తుందని అనిపిస్తుంది దర్శకుడు బుజ్జి బాబు అంత గొప్పగా తీసారని తెలుస్తుంది,ఈ సినిమా తీసిన నిర్మాతలకు ,టెక్నికల్ సిబ్బందికి బెస్ట్ విషెస్ తెలియ చేసారు..తన మేనల్లుడు వైష్ణవ తేజ్ గురించి చెప్తూ అతను మొదటి సినిమా కోసం మంచి పాత్రని ఎంచుకున్నాడు సవాలు తో కూడుకున్న ఈ పాత్ర తో ప్రేక్షకులు తో ప్రేమ పొందుతారు ఇది అందరికి గుర్తుండిపోయే పాత్ర అవుతుంది అనడంలో సందేహం లేదు వాడు చిన్నప్పుడే జానీ సినిమాలో అద్భుతంగా నటించింది ఇపుడు హీరోగా కూడా మంచి సక్సెస్ అవుతాడు అని వ్యాఖ్యలు చేసారు అయితే ఇప్పటికే ఉప్పెన మొదటి రోజే సినిమా హిట్ అయ్యింది బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కూడా బాగా సంపాదించింది మెగా ఫ్యామిలీ లో మరో హీరో వైష్ణవ తేజ్ కూడా సక్సెస్ అయ్యారు అని తెలుస్తుంది.