ఊహించని రికార్డు సాధించిన సుడిగాలి సుధీర్ సంతోషం లో అభిమానులు ఎందుకో తెలుసా?

తెలుగు రాష్ట్రలో సుడిగాలి సుధీర్ అంటే తెలియని వారే ఉండరు అంతలా దాదాపు 6 సంవత్సరాలు గా తన హవాని చూపిస్తూ సత్తా చాటుతున్నాడు ఈ లవర్ బాయ్ జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయినా సుధీర్ చాలా తక్కువ సమయం లోనే ఊహించని స్థాయికి ఎదిగిపోయాడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు వరసగా ఆఫర్లు దక్కించుకుంటున్నాడు చాలా కలం గా బుల్లితెరపై సందడి చేస్తున్నాడు తాజాగా ఒక అరుదైన రికార్డు ని సొంతం చేసుకున్నారు చరిత్ర సృష్టించాడు ఇపుడు మ్యాజిక్ షోలు చేసుకుంటూ కెరీర్ ని ఆరంభించాడు తరువాత వేణు వండర్స్ టీమ్ లో మేబెర్ గా జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చారు.తనలోని టాలెంట్ ని నిరూపించుకుని టీమ్ లీడర్ స్థాయికి ఎదిగారు అప్పటినుంచి తన హావ చూపిస్తున్న అతను కామెడీ తో పాటు డాన్స్ లు చేస్తూ పాటలు పడుతూ బుల్లితెర అల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

సుధీర్ తనలోని టాలెంట్ వల్లే బాగా ఫేమస్ అయ్యారు అన్నిటి కంటే ఎక్కువ గుర్తింపు రావడానికి యాంకర్ రష్మీ గౌతమ్ కూడా కారణం ఆమెతో ప్రేమాయణం సాగిస్తున్నారు అనే వార్తలు సుధీర్ ఫాన్స్ ని మరింత పాపులర్ అయేలా చేసాయి అలాగే ఈ యాంకర్ ని పెళ్లి చేసుకుంటున్నారని ఎప్పటినుంచో జోరుగా ప్రచారం సాగుతుంది తెలుగు రాష్ట్రలో జబర్దస్త్ కమిడియన్ గా సుడిగాలు సుధీర్ ఎనలేని క్రేజ్ ని అందుకున్నాడు సుదీర్ఘమైన కెరీర్ లో ఎన్నో కష్టాలు పడ్డారు యూత్ లో మంచి ఫాలోయింగ్ ని అందుకున్నాడు అదే సమయంలో రష్మీ తోనే కాకుండా యాంకర్ విష్ణు ప్రియా తో పాటు పళ్ళు యాంకర్లతో కూడా ప్రేమాయణం సాగిస్తున్నారు అనే టాక్ వచ్చింది అందుకే లవర్ బాయ్ అనే ఇమేజ్ కూడా వచ్చింది బుల్లితెరలో షోలో తనదైన టైమింగ్ తో కామిడీని పండిస్తూ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు సుధీర్ సినిమాలో కూడా అడుగు పెట్టాడు.

అల్లు అర్జున్ నటించిన రేస్ గుర్రం,బ్రదర్ అఫ్ బొమ్మాలి,టైగర్,సుప్రీమ్,నేను శైలజ, సర్దార్ గబ్బర్ సింగ్ ఆలా కొన్ని చిత్రాల్లో నటించాడు అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి కానీ హీరో గా చేసిన సాఫ్ట్‌వేర్ సుధీర్,3 మంకీస్ మాత్రం ప్లాప్ అయ్యి నిరాశపరిచాయి ఇండస్ట్రీ లో అడుగు పెట్టినప్పటినుంచి తనదైన స్టైల్ లో కామెడీ తో దూసుకుపోతున్నాడు ఈ ప్రయాణం లో ఎన్నో కష్టాలు సుఖాలు అందుకున్నారు కొన్ని సందర్భాల్లో దేశ వ్యాపతంగా కూడా హాట్ టాపిక్ అయ్యాడు అతడు ప్రముఖ సమస్త ప్రకటించిన జాబితాలో ఒకటి ,రెండు స్థానాల్లో నిలవడం ద్వారా ఒక అరుదైన ఘనతను సాధించాడు దేశ వ్యాపతంగా బుల్లితెర పై ఉత్తమ నటులను ప్రభావితం చేసే క్యారెక్టర్ లను ,ఎంటర్టైనర్ లను ఎంపిక చేసే ఆర్మాస్ మీడియా తాజాగా 2021 జనవరి నెలకి సంబంధించి లిస్ట్ ని రిలీజ్ చేసింది.

ఈసారి ఎంటర్టైనర్ విభాగంలో సుడిగాలి సుధీర్ మొదటి రెండు స్థానాలను దక్కించుకున్నాడు ఇందులో ఒకటి ఢీ షో ,రెండు జబర్దస్త్ ఇక డిసెంబర్ లో ఆర్మాస్ మీడియా 2020కి సంబంధించి లిస్ట్ కూడా రిలీజ్ చేసింది ఉత్తమ ఎంటర్టైనర్ విభాగంలో తెలుగు రాష్ట్ర నుంచి సుధీర్ ఢీ షో లో ఎంపిక అయ్యాడు అలాగే హిందీ లో కపిల్ శర్మ అలాగే బెంగాలీలో ఛటర్జీ ,మరాఠీ లో భాను కదం కూడా ఎంపిక అయ్యారు ఆలా అందరు అవార్డ్స్ లిస్ట్ లో చేరారు ఈ ఆర్టిస్టులు ఎంపిక అయినా విష్యం తెలిసిందే అతనికి అభినందనలు తెలియ చేస్తున్నారు ఫాన్స్ అయితే సుధీర్ ప్రస్తుతం అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో హీరో అఖిల్ ఫ్రెండ్ గా నటిస్తున్నారు అయితే సుధీర్ కి వస్తున్నా క్రేజ్ కి అయినా సాధించిన అవార్డు లు రావడం గొప్ప విషయమే అని తెలుస్తుంది, ఈ విష్యం తెలిసి సుధీర్ అభిమానులు ఏంటో ఆనందంలో ఉన్నారని తెలుస్తుంది.