ఎన్టీఆర్ కి హెల్త్ బాగోలేదు అని తెలిసి చిరంజీవి ఎం చెప్పాడో తెలిస్తే షాక్ అవుతారు?

దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగిస్తుంది ఇక్కడ సామాన్యులు నుంచి సెలెబ్రిటీలు దాక ఎవరిని వదలట్లేదు ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ ఉద్రికత్త ఎక్కువగా ఉంది ఇక ప్రజలు అందరు ఆందోళనికి గురవుతున్నారు,ఇప్పటికే షూటింగ్ అన్ని వాయిదా పడిపోయాయి పలు సినీ నటులు కూడా కరోనా బారిన పడ్డారు సినీ లోకం లో కంగారు పుట్టిస్తూ ఉంది అయితే ఇటీవల అల్లు అర్జున్ కూడా కోవిద్ బారిన పడ్డారు ఇపుడు పూర్తిగా కోలుకున్నారు, జూనియర్ ఎన్టీఆర్ కూడా కరోనా పాజిటివ్ వాచినట్టు తెలిపారు” నాకు కరోనా పాజిటివ్ అని కన్ఫర్మ్ అయ్యింది ఎవరు ఆందోళన చెందాల్సిన ఆవరసం లేదు ప్రస్తుతం నేను క్షేమంగానే ఉన్నాను నా ఫ్యామిలీ మొత్తం హోమ్ క్వారంటైన్ అయ్యాము డాక్టర్ ల సూచనల మేరకు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం గత కొన్ని రోజులు గా నాటో కాంటాక్ట్ అయినా వారందరు కరోనా టెస్ట్ చేపించుకోండి” జాగ్రత్తగా ఉండండి అంటూ ఎన్టీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.

ఈ ట్వీట్ చూసి ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అయినా అభిమానులు పూజ కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి ఒక్క సెలబ్రిటీ ఎన్టీఆర్ కి ఫోన్ చేసి దైర్యం చెబుతూ ఉన్నారంట. ఈ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు కి కూడా ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్పి దైర్యం చెప్పారు, తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఒకసారి కరోనా పాజిటివ్ వచ్చింది త్వరగానే కోలుకున్నాడు అయితే ఎన్టీఆర్ కి పాజిటివ్ అని తెలియడం తో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఎన్టీఆర్ కి ఫోన్ చేసి పలు జాగ్రత్తలు చెప్పి కరోనా కి సంబంధించిన సూచనలు సలహాలు ఇచ్చారట ఆయనకి దైర్యం చెప్పి క్షేమంగా ఉండండి అంటూ చెప్పారు. ఇక రామ్ చరణ్ కూడా ఇప్పటికే అపోలో హాస్పిటల్ నుంచి కొంతమంది డాక్టర్లను వాళ్ల ఇంటికి పంపినట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ చేస్తున్నారు రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా రామ్ చరణ్ కూడా కలిసి నటిస్తున్నారు అనే విష్యం తెలిసిందే.

కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ గారు అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు అయితే హీరోయిన్ అలియా భట్ ,ఒలీవియా మోరిస్ ఇద్దరు నటిస్తున్నారు ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసారు కానీ కరోనా కారణంగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారని ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది . ఇక ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు గట్టిగా ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది హీరోలకి ,హీరోయిన్లకి కరోనా వచ్చింది అందరు కోలుకున్నారు కానీ కొందరు మాత్రం కరోనా వల్ల చనిపోతున్నారు చాలామంది సెలెబ్రిటీలు 2020 సంవత్సరంలో ఎస్.పి. బాలసుబ్రమణ్యం గారు, జయ ప్రకాష్ రెడ్డి,రావి కొండల రావు, కోసూరి వేణు గోపాల్, శోభా నాయుడు, యాంకర్ ప్రదీప్ తండ్రి కూడా కరోనా బారాణా పది చనిపోయారు ఇలా చాలామంది ప్రాణాలను తీసింది ఈ మహమ్మారి అందుకే జాగ్రత్తలు పాటించాలని సెలెబ్రిటీలు అందరు కూడా కోరుతున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ క్వారంటైన్ లో ఉన్నారు అయితే అయినా తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ మరియు ఎవరు మీలో కోటీశ్వరుడు జెమినీ టీవీ లో ప్రసారం అయ్యే టీవీ ప్రోగ్రామ్ వాయిదా పడింది పూర్తిగా కోలుకున్నాక షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తుంది. ఇక లాక్ డౌన్ కారణం గా షూటింగ్ లు కూడా నిలిపివేశారు కాబట్టి ఈ సినిమాలు వాయిదా పడ్డాయి, హీరో అల్లు అర్జున్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో 10 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంది ట్రీట్మెంట్ తీసుకుని ఇపుడు పూర్తిగా కోలుకుని నెగటివ్ అని తేలడంతో వాళ్ల ఇంట్లో అడుగు పెట్టారు కుటుంబాన్ని ఇన్ని రోజులు మిస్ అయ్యారని దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇపుడు ఎన్టీఆర్ కూడా త్వరగా కోలుకోవాలని తమ ఫాన్స్ ఎన్నో పూజలు, ప్రార్థనలు చేస్తూ సోషల్ మీడియా లో కామెంట్ లు పెడుతున్నారు.