ఎన్టీఆర్ తో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ఆనందం లో ఫాన్స్!

మలయాళం బ్యూటీ కృతి శెట్టి క్రేజీ హీరోయిన్ గా అందరి దృష్టిలో పడింది తొలి సినిమా ఉప్పెన లో థియేటర్స్ లో ఒక విజయం సాధించింది అయితే కృతి శెట్టి కి స్టార్స్ తో నటించే అవకాశం దక్కించుకుంది,తాజా సమాచారం ప్రకారం ఒక టాలీవుడ్ అగ్ర కధానాయకుడు సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది అని వార్తలు వస్తున్నాయి..ఆ స్టార్ ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం లో ఆర్ఆర్ఆర్ సినిమాని పూర్తీ చేసే పనిలో ఉన్నారు ఎన్టీఆర్, ఈ సినిమా పూర్తీ అవగానే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే,ఈ ఏడాదిలోను ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రంగం సిద్ధం అవుతుంది,ఎన్టీఆర్ 30సినిమా ప్రీ- ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి..ఇందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేదాని పై చాలా వార్తలు వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుందా లేక మరెవరైనా నటిస్తారా అనే దానిపై తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే అలాగే త్రివిక్రమ్ తన సినిమాలో ప్రతి నాయకుల పాత్రను బలంగా వైవిధ్యంగా చూపిస్తుంటారు, ఇపుడు ఎన్టీఆర్ సినిమాలోనూ కొత్త విల్లన్ గా కోలీవుడ్ కి చెందిన ఒక స్టార్ హీరోను తెలుగు లో విల్లన్ గా పరిచయం చేయాలనుకుంటారు ఆ స్టార్ హీరో శింబు మరి ఇండస్ట్రీ వర్గాల వినిపిస్తున్న ఈ న్యూస్ లో నిజం ఎంతో తెలియాలంటే కొన్నాలు ఆగక తప్పదు ఎందుకంటే శింబు ఒపుకుంటున్నారా లేదా అనేది ఆలోచించాల్సిన విషయమే ,అరవింద సామెత, వీర రాఘవ సినిమా తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ఇది ఎన్టీఆర్ ఆర్ట్స్ హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సినిమా రూపొందుతుంది.

గత ఏడాది ఆలా వైకుంఠపురం అనే సినిమాతో నాన్ బాహుబలి రికార్డులను సృష్టించిన తరువాత త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది అయితే కృతి శెట్టి సినిమా విడుదలకి ముందే టాలీవుడ్ లో ఆమె పేరు మారు మోగిపోయింది, ప్రస్తుతం అందరి ద్రుష్టి ఉప్పెన సినిమా మీదే ఉంది,ఈ సినిమా ద్వారా వైష్ణవ తేజ్ హీరో గా పరిచయం అవుతుండగా ఇక తెలుగు లో కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అయినప్పటికీ హీరో కన్న హీరోయిన్ ఎక్కువగా హైలెట్ అవుతుంది అంత క్రేజ్ దక్కించుకుంది,కృతి షీటీ అసలీ పేరు అద్వైత షీటీ సినిమాలోకి వచ్చాక పేరు మార్చుకుంది,యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళింది అలా ప్రీతి సాధారణమే అనే స్టేజి షోలో ప్రదర్శన ఇచ్చింది. ఈ స్టేజి షోలో కారాన్తక లో క్రేజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.యూత్ లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది, సినిమాలో అవకాశాలు కూడా లభించాయి డైరెక్టర్ సునీల్ కుమార్ దేశాయ్ 2009 సంవత్సరంలో సరిగమ అనే కన్నడ సినిమాలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది.

ఇక 2011లో అజగర్సమిన్ కుతిరాయ్,సంగక్కల్,కొందాం కొడుతాం,పాండియ నాడు,స్నేహవిన్ కదలార్కళ్ ఈ సినిమా నుంచే ఆమె పేరు అద్వైత నుండి కీర్తి శెట్టి గా మారింది,మాంగా అనే సినిమాలో నటించింది, షోప్ర్స్ స్టాప్,లైఫ్ బాయ్,క్యాడ్బర్య్ సిల్క్స్,యుపి,వివెల్ సోప్ వంటి చాలా యాడ్స్ లో కనిపించింది,ఉప్పెన రిలీజ్ కాకముందే 18 పేజెస్ అనే సినిమాలో మరో అవకాశం దక్కించుకుంది.. హీరో నాని సరసన శ్యామ్ సింగరాయ సినిమాలో హీరోయిన్ కూడా నటిస్తుంది, ఇంద్రగంటి,మోహన్ కృష్ణ,సుధీర్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న 3వ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది అని ప్రకటించారు అలానే అక్కినేని అఖిల్ తో నటిస్తుందని ఇపుడు కీరితి శెట్టి కి తెగ ఆఫర్లు వస్తున్నాయి అని తెలుస్తుంది ఇపుడు సోషల్ మీడియా లో కీర్తి షీటీ తెగ వైరల్ అయిపోయింది..