ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఫాన్స్ చేసే వేడుకలు ఆపేయాలని చెప్పారు ఎందుకో తెలుసా ?

మన దేశంలో కరోనా మహమ్మారి నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కాటేసింది కొద్దీ రోజుల క్రితం అయినా కరోనా బారిన పడ్డారు ఈ విషయాన్ని స్వయం గా తెలుపుతూ ఎవరు కంగారు పడాల్సిన పని లేదు అని చెప్పిన తారక్ తాజాగా మరోసారి తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పారు.. ఈ మేరకు తన పుట్టినరోజు వేడుకను ఎవరు చేయకూడదు అని విజ్ఞప్తి చేసారు, నందమూరి హరికృష్ణ షాలిని దంపతులకు 1983 సంవత్సరం లో మే 20వ తేదీన తారక్ జన్మించారు.. బాలనటుడిగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నందమూరి వారసుడు ప్రస్తుతం స్టార్ హీరో గా వెలుగు అందుకున్నారు అయితే ప్రతి సంవత్సరం మే 20 వ తేదీ వస్తుంది అంటే చాలు ఒక నెల రోజుల ముందు నుంచే అయినా పుట్టినరోజు వేడుకులను ఘనం గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంటారు నందమూరి ఫాన్స్.

ప్రతి సంవత్సరం ఇలా ప్లాన్ చేస్తుంటారు కానీ గత ఏడాది కరోనా దారి కారణంగా ఎలాంటి హడావిడి చేయలేదు అయితే ఈ ఏడాది కూడా వేడుకలు చెయ్యదు అంటూ ఎన్టీఆర్ రిక్వెస్ట్ చేసారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన ఎన్టీఆర్ తాను కరోనా బారిన పడ్డారు అని తెలిసి మీరు పంపిస్తున్న సందేహాలు చూస్తునాను అని అవి తనకి ఏంటో ఎనర్జీ ని ఇచ్చాయి అని అన్నారు.. ప్రస్తుతం బాగానే ఉన్నాను అని త్వరలో కోవిద్ ని జయించి మీ ముందుకి వస్తాను అని తెలిపారు అయితే ఈ వేడుకలు చేసుకోవాల్సిన సమయం కాదని చెప్పిన తారక్ అందరు ఇంట్లోనే ఉంటూ లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ అంతకన్నా మీరు ఇచ్చే గొప్ప బహుమతి లేదన్నారు, మన దేశం కరోనాతో యుద్ధం చేస్తుంది కనిపించని వైరస్ తో అలుపు ఎరుగని పోరాటం చేస్తున్న మన డాక్టర్ లు, నర్సులు ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ కి అందరికి మన సంగిభావన తెలిపాలి.

ఎందరో జీవన ఉపాధి కొలిపోయారు ఆ కుటుంబాలకు కుదిరితే అండగా నిలబడాలి మీరు జాగ్రత్తగా ఉంటూ మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ చేతనైన ఉపకారం చేయండి నా విన్నపాన్ని మన్నిస్తారని ఆసిస్తూ మీ తారక్ అని పేరుకొన్నారు. ఎన్టీఆర్ తన నటన డైలాగ్ డెలివరీ, డాన్సులతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు అనడం లో సందేహం లేదు తాత నందమూరి రామారావు కి తగ్గ మానవుడి గా పేరు తెచ్చుకున్నారు నేది జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు చిన్నప్పుడే కూచిపూడి నాట్యం లో ప్రతిభ కనబరచి పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు.. 1991 సంవత్సరంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలనటుడిగా చిత్రసీమకు పరిచయం చేసారు ఆ తరువాత గుణశేఖర్ దర్శకత్వం లో బలరామాయణ సినిమాలో రాముడిగా నటించి మెప్పించాడు.

ఇక హీరో గా నిన్ను చూడాలని సినిమాతో ఎంట్రీ ఇచ్చారు అదే సంవత్సరం లో నాలుగు సినిమాలు పూర్తీ చేసారు.. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం లో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తో తొలి విజయం అందుకుని మంచి పేరు సంపాదించారు. ఆ తరువాత ఆది, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చింది.ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత బారి విజయలో ఒకటిగా నిలిచి టాలీవుడ్ లో ఎన్టీఆర్ తన సత్తా చాటారు ఈ సినిమా విజయం తో అగ్ర నటుడులో ఒక్కడిగా స్థానం పేరు సంపాదించారు తరువాత వరస పరాజయాలు వచ్చాయి. యమదొంగ తో హ్యాట్రిక్ అందుకున్నారు, తెంపెర్ తో గణ విజయం సాధించారు, ఇపుడు టాప్ హీరో గా నిలిచారు రెమ్యూనిరేషన్ కూడా భారీగా అందుతుంది. తన 29వ సినిమా పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు ఈ చిత్రం లో కొమరం భీం పాత్రలో కనిపిస్తున్నాడు అలాగే ఇపుడు తన పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు సోషల్ మీడియా లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.