ఎస్.ఎస్. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకి ఎంత పారితోషకం తీసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు !

టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ కలిసి మొట్ట మొదటిసారిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం రౌడ్రామ్ రనం రుధిరామ్ అదే మన ఆర్ఆర్ఆర్ బాహుబలి సినిమా తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకు ఎక్కిస్తున్న సినిమా ఇది దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాత డి.వి.వి.దాన్నయా ఈ బారి బడ్జెట్ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకు ఎక్కిస్తున్నారు ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని ప్రేక్షకులను విపరీతంగా అక్కటుకుంటున్నాయి సినిమా పై బారి అంచనాలు రెట్టింపు చేసాయి. ఇంత బారి చిత్రానికి దర్శకుడు రాజమౌళి ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు అనే ఆశక్తి ఇటు సినీ అభిమానులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు బి-టౌన్ ఇండస్ట్రీ తో పాటు దేశం లో ఉన్న చలన చిత్ర పరిశ్రమ రంగం లో అందరు కూడా చర్చించుకుంటున్నారు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు టాప్ స్టార్ లు బడా నిర్మాత తో కలిసి అగ్ర దర్శకుడు రూపొందిస్తున్న సినిమా ఇది నిర్మాణ విష్యంలో ఎక్కడ రాజీ కావడం లేదు బడ్జెట్ భారీగా పెరిగిన సరే ఎక్కడ వెనక అడుగు వేయడంలేదు రాజమౌళి లెక్క ఎంతైనా పరవాలేదు కానీ బొమ్మ పర్ఫెక్ట్ గా తీయాలని చెబుతున్నారు నిర్మాత ఒక వైపు ఎన్ని డేట్స్ అయినా పర్వాలేదు కానీ ఎమోషన్ బాగా తీసుకోమని చెప్పే నటుడు. మొత్తానికి తనదైన స్టైల్ లో ఆర్ఆర్ఆర్ తీస్తున్నారు రాజమౌళి స్టాంప్ రేంజ్ ఏంటి అనేది ప్రేక్షకులకు తెలిసిందే పంపిణీదారులు, అధికారులు కూడా భారీగా ఇంటరెస్ట్ చూపిస్తున్నారు కొనడానికి ఈ సినిమా ప్రీ – రిలీజ్ బిసినెస్ ఆకాశాన్ని తాకుతుంది కోట్ల రూపాయలు ముందుకి వస్తున్నాయి అయితే ఆచి తూచి అడుగులు వేస్తున్నారు చిత్ర యూనిట్ దేశ వ్యాప్తంగా ఈ సినిమాకి జరిగిన ప్రీ -రిలీజ్ బిసినెస్ చూసి షాక్ అవుతున్నారు.

తెలుగు రాష్ట్రలో నైజాం, ఆంధ్ర కలిపి 240 కోట్లకు ఈ సినిమాని అమ్మినట్టు సమాచారం హిందీ రైట్స్ 140 కోట్లకు బాలీవుడ్ కి చెందిన పెన్ స్టూడియోస్ దక్కించుకుంది తమిళనాడు లో 48 కోట్లు, కర్ణాటక లో 45 కోట్లు, కేరళ 15 కోట్లకు సినిమాని కొనుగోలు చేసారు అనే వార్తలు వినిపిస్తున్నాయి కొనుగోలు నుంచి ఇక ఓవర్సీస్ లో ఏ సినిమాకి రాదు 70 కోట్ల రూపాయలకు వచ్చినట్టు తెలుస్తుంది మ్యూజిక్ రైడ్స్ ద్వారా 25 కోట్లు వచ్చిందట ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిసినెస్ దాదాపు 9 కోట్లు జరిగినట్టు తెలుస్తుంది. బాహుబలి కేవలం 500 కోట్ల బిసినెస్ మాత్రమే చేసింది దాదాపు రేటింపు కొల్లగొటింది ఈ ఆర్ఆర్ఆర్ అయితే ఇంత బారి బడ్జెట్ చిత్రానికి రాజమౌళి తీసుకునే రెమ్యూనిరేషన్ మొత్తం 70 కోట్లు రూపాయలు శంకర్ 40 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారు సౌత్ ఇండియా లో అయితే బాలీవుడ్ లో ఉన్న దర్శకులు కూడా తీసుకోవడం లేదు.

రాజమౌళి సినిమా రేంజ్ అలాంటిది దేశంలోనే అత్యధిక రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న దర్శకుడిగా రాజమౌళి కి ఆర్ఆర్ఆర్ తో పేరు వచ్చింది. ప్రస్తుతం రాజమౌళి ఇండస్ట్రీ లో అందరికన్నా టాప్ డైరెక్టర్ గా ఉన్నాడు, బాహుబలి తరువాత తెలుగు సినిమాల స్థాయి పెరిగింది బాక్స్ ఆఫీస్ స్టామినా పెరిగింది మన సినిమాలు దేశ వ్యాప్తంగా పలు భాషలో విడుదల అవుతున్నాయి అల్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని కొల్లకొడుతుంది ఒక్కపుడు బాలీవుడ్ సినిమాలు తెలుగు లో రీమేక్ అయ్యేవి కానీ ఇపుడు మన సినిమాలే అక్కడ రీమేక్ అవుతున్నాయి బారి వాసులను రాబడుతున్నాయి మన దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తెరకు ఎక్కిస్తున్నారు టాలీవుడ్ సినిమా స్థాయికి అమాంతం పెరిగింది. రాజమౌళి తో పాటు త్రివిక్రమ్ కి కూడా బారి రెమ్యూనిరేషన్ అందుతుంది ఆలా అందరు డైరెక్టర్ కూడా మంచి సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ కోట్ల రూపాయలో రెమ్యూనిరేషన్ అందుకుంటున్నారు అని తెలుస్తుంది.