ఎస్.ఎస్.రాజమౌళి కంటే ఆ డైరెక్టర్ అంటే నాకు ఎక్కువ ఇష్టం అంటున్న విజయేంద్ర ప్రసాద్ ?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా దర్శకుడిగా ఎస్.ఎస్. రాజమౌళి ఎంత ఫేమస్ అనేది మనకి తెలిసిందే అయినా సినిమాలకు కథ సమకూరుస్తూ రాయచయితగా అంటే పాపులర్ అయ్యారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు పాన్ ఇండియా హీరోలు, పాన్ ఇండియా దర్శకులతో సమానంగా పాన్ ఇండియా రచయితగా విజయేంద్ర ప్రసాద్ కధల కోసం టాలీవుడ్ నుంచి మొదలుపెడితే బాలీవుడ్ బడా హీరోలు నిర్మాణ సమస్తాలు ఎదురుచూసేలా చేస్తున్నారు. ఇప్పటికే ఈయన ఇచ్చిన కధలతోనే హిందీ లో బజరంగీ బైజాన్, మణికర్ణికా వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి హిందీ, తెలుగు భాషలోనే కాదు తమిళ్, కన్నడ భాషలో కూడా రచయితగా కధని అందించారు అంటే కాదు ప్రస్తుతం బాలీవుడ్ లో సెట్స్ పై ఉన్న పలు సినిమాలతో పాటు సీత సినిమాకు కూడా కథను అందించారు విజయేంద్ర ప్రసాద్.

ఇపుడు తన తనయుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకు ఎక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు మరోసారి ఇద్దరు స్వతంత్ర సమరయోధులు అయినా కొమరం భీం, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుందని అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా కథని రెడీ చేసారు విజయేంద్ర ప్రసాద్ దీనికి రాజమౌళి తన దర్శకత్వంలో తెరకు ఎక్కిస్తున్నారు తాజాగా ఈయన ఈటీవీలో ప్రసారం అయ్యే అలీతో సరదాగా షోలో పాలుగొని తన సినిమాలకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు, ఈ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ ని చుస్తే ఆశ్చర్యం కలగక మానదు ఈయన అచ్చం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తరహాలో పెరిగిన గడ్డంతో దర్శనం ఇచ్చి ఒక ఋషిల కనిపించాడు అందరు కధలను రాయడం కోసం బ్యాంకాక్ లేదా ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్లారు కానీ ఈయన మాత్రం ఇంట్లో నాలుగు గోడల మధ్యనే తన కధలను పూర్తిచేస్తారు

ఇక ఎన్నో అద్భుతమైన సినిమాలకి కధలను అందించిన విజయేంద్ర ప్రసాద్ సినిమాలు చుస్తే నిద్ర వస్తుందట అంటే కాదు ఒకోసారి నిద్రపోవడానికి సినిమాలకి వెళ్తుంటారని చెప్పేవారు మరో వైపు సినిమా ఇండస్ట్రీలో అయినా ఇచ్చిన విష్యం అబ్బడాలు ఆడటం ఇక్కడ అబ్బడాలు ఆడేవారికి మంచి చోటు ఉంటుందని చెప్పారు ఇండస్ట్రీ కి వచ్చేవారు అబద్దాలు చెప్పడం నేర్చుకోవాలని ఒక ఇంట హాస్యాస్పదంగా సమాధానం ఇచ్చారు. ఇక పాన్ ఇండియా దర్శకుడిగా ఎంతోమందికి ఫేవరేట్ దర్శకుడిగా మరీనా తనయుడు రాజమౌళి ఇంట్లో ఉండగా ఈయనకి మాత్రం దర్శకుడు పూరి జగన్నాధ్ అంటే ఏంటో ఇష్టం అన్నారు ఎంత ఇష్టం అంటే ఈర్ష్య అని చెప్పుకొచ్చారు ఎందుకంటే పూరీజగన్నాధ్ ఏదోకటి కొన్ని సందర్భాల్లో తప్పితే అయినా సినిమాలకు అయినా సొంతగా కధలను రాసుకుంటున్నారు.

రాజమౌళి ఎంత పెద్ద తోపు దర్శకుడు అయినా ఇంతవరకు తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన కధతోనే సినిమాలు తెరకు ఎక్కించి పాన్ ఇండియా రైటర్ గా పాపులర్ అయ్యారు ఇక రచయితగా పాపులర్ అయ్యారు కానీ దర్శకుడిగా మాత్రం సక్సెస్ కాలేక పోయారు. ఈ సందర్బంగా ఒక వ్యక్తి రాజన్న సినిమా చూసి తెలుగులో ముందు వరసలో ఉన్న అగ్ర దర్శకులతో సమానంగా తెరకు ఎక్కించారు అన్నారు ఆ తరువాత శ్రీవల్లి సినిమా చూసిన అదే వ్యక్తి మీకు దర్శకత్వం రాదని మొఖం మీద చెప్పారట. ఇంతకీ ఈయనని అంట మాట అన్నది ఎవరో కాదు అయినా తనయుడు రాజమౌళి. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్ వంటి బడా స్టార్స్ ఉన్న ఆర్ఆర్ఆర్ స్పెషల్ సర్ప్రైజ్ అలియా భట్ అంటూ చెప్పారు.. ఈ సినిమాలో ఆమె ఉండేది కాసేపు అయినా సినిమా మొత్తం ఆమె ప్రభావం ఉంటుందని అన్నారు ఇలాంటి ఎన్నో విషయాలు విజయేంద్ర ప్రసాద్ అలీతో పంచుకున్నారు.