ఐపీల్ కోసం సచిన్ టెండూల్కర్ చేసిన పనికి అభినందిస్తున్న ఫాన్స్ అసలు ఎం చేసారంటే ?

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తుంది రోజుకి 3 లక్షల మందికి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ సమయం లో కరోనా బాధితులు అండగా ఉండేందుకు చాలామంది ధనవంతులు,సెలిబ్రిటీలు ముందుకి వస్తున్నారు అయితే ఆక్సిజన్ కొరత మన దేశాన్ని వేధిస్తుంది ఇతర దేశాల నుంచి ఆక్సిజన్ కొనుగోలు చేసి భారత్ కి అందించేందుకు కూడా చాలామంది ధనవంతులు ముందుకు వస్తున్నారు సినిమా సెలెబ్రిటీలు అదే విధంగా స్పోర్ట్స్ ప్లేయర్స్, పరిశ్రమకు వెతలు అలా చాలా మంది సహాయాలు చేస్తున్నారు అయితే తాజాగా కరోనా బాధితులకు సహాయం అందించేందుకు తమ వంతుగా సహాయం చేసేందుకు ఐపీల్ టీమ్ లు కూడా ముందుకి వచ్చాయి రాజస్తాన్ రాయల్స్ దీనికోసం 7 కోట్లు విరాళాలు ఇస్తున్నట్టు ప్రకటన చేసింది. ఇందులో జెడ్ 2 ఆటగాళ్లు సహాయక సిబ్బంది టీమ్ యాజమాన్యం అందరి భాగస్వామి ఉన్నట్టు రాయల్స్ ప్రకటించారు.

తాము ఇచ్చిన నిధులు ప్రధానం గా రాజస్తాన్ రాష్ట్రము లో ఉపయోగించే విదంగా చర్యలు తీసుకుంటాం అని ఫ్రాంచైసీ వెల్లడించింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కూడా కోటిన్నర ప్రకటించింది టీమ్ సహా యజమానులు తమ JSW ఫౌండేషన్, వరలక్ష్మి ఫౌండేషన్ తరుపున ఈ మొత్తాని అందిస్తున్నారు ఢిల్లీ కి చెందిన రెండు NGO లకి విరాళం ఇస్తున్నారు సరైన రీతిలో ఈ నిధులు వినియోగం అయేలా రెండు సంస్థలు బాధ్యత తీసుకుంటాయి అని ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే స్పష్టం చేసింది.. ఇక సచిన్ కూడా దీని పై క్లారిటీ ఇచ్చారు మరో వైపు సీనియర్ క్రికెటర్ సచిన్ కూడా తనవంతు కూడా సహకారం అందించేనుదుకు ముందుకు వచ్చారు. కోవిడ్ రోగులు ఆక్సిజన్ కొరత కారణం గా తీవ్ర సమస్యలు ఎదురుకుంటున్నట్టు ప్రస్తుత స్థితిని దాని నివారించేందుకు అయినా సహాయం అందిస్తున్నారు 250 మంది సభ్యులు ఒక యువ బృందం మిషన్ ఆక్సిజన్ పేరుతో నిధుల సేకరణ చేస్తుంది.

నా వైపు నుంచి వాళ్ళకి విరాళం ఇచ్చాను అని ప్రకటించారు సచిన్ ఎంత మొత్తం అనేది అధికారికంగా చెప్పకపోయినా సుమారు కోటి రూపాయలు అని అయినా టీమ్ నుంచి వార్తలు అయితే వస్తున్నాయి.వైరస్ యొక్క ఘోరమైన రెండవ వేవ్ ఏప్రిల్ ప్రారంభంలో భారతదేశాన్ని తాకింది మరియు ఈ నెలాఖరులో కేసులు రోజుకు 300,000 కు పైగా పెరిగాయి.రికార్డుల పెరుగుదల భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ముంచెత్తింది మరియు రోగులు మరియు వారి బంధువులు దేశవ్యాప్తంగా ఆసుపత్రి బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు మరియు బ్లడ్ ప్లాస్మా కోసం దుర్వినియోగం చేస్తున్నారు.టెస్టులు, వన్డేల్లో లీడింగ్ స్కోరర్‌గా తన క్రీడా జీవితాన్ని ఫినిష్ చేసిన టెండూల్కర్ గత నెలలో కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది అయితే హాస్పిటల్ లో చేరాక చికిత్స అందుకున్నాడు రికవర్ అయ్యాక ఇపుడు నెగటివ్ అని తేలింది.

సరైన సమయంలో ప్లాస్మా ఇవ్వగలిగితే, రోగులు వేగంగా కోలుకోగలరు, కోవిడ్ -19 ఫారమ్‌ను తిరిగి పొందుతున్నప్పుడు వైద్యులు చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ టెండూల్కర్ చెప్పారు.”నేను అనుమతించినప్పుడు బ్లడ్ ప్లాస్మా ని, నేను డాక్టర్స్ తో మాట్లాడాను. కోవిడ్ నుండి కోలుకున్న మీలో ఎవరైనా డాక్టర్స్ తో మాట్లాడగలరు మరియు అనుమతించినప్పుడు దయచేసి మీ బ్లడ్ ని డొనేషన్ కి ఇవ్వండి అని తెలియ చేసారు. యాక్టర్ అజిత్ 1.30 కోట్లు విరాళం ఇచ్చారు, బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్ 50,000, కంగనా రనౌత్ 25 లక్షలు,అక్షయ్ కుమార్ 25 కోట్లు, విక్కీ కౌశల్ కోటి రూపాయలు, సింగర్ లత మంగేష్కర్ 25 లక్షలు, రోహిత్ శర్మ 80 లక్షలు,శిల్ప శెట్టి 21లక్షలు,ధోని 1లక్ష, వరుణ్ ధావన్ 55 లక్షలు,పీవీ సింధు 10 లక్షలు, సురేష్ రైనా 52 లక్షలు,ప్రభాస్ 4 కోట్లు, పవన్ కళ్యాణ్ 2 కోట్లు,చిరంజీవి కోటి రూపాయలు,మహేష్ బాబు కోటి రూపాయలు, అల్లు అర్జున్ 1.5 కోట్లు, రామ్ చరణ్ 70 లక్షలు ఇలా అందరు తమవంతు సహాయం చేసి కరోనా బాధితుల్ని ఆదుకున్నారు.