ఒక్కపుడు తినడానికి తిండి కూడా లేదు, చాలా కష్టాలు పది ఈ స్థాయికి వచ్చాను!

అడివి శేష్ ఇపుడు అందరికి సెంటర్ అఫ్ ఎట్ట్రక్షన్ మన ఇండియన్ యాక్టర్ అని గొప్పగా చెప్పచు యాక్టర్ గానే కాకుండా దర్శకుడు మరియు రైటర్ గా మన తెలుగు ఇండస్ట్రీ లో వర్క్ చేస్తారు.అడివి శేష్ మరో దర్శకుడు అడివి సాయి కిరణ్ కి తమ్ముడు వరస అవుతారు. 2010 లో కర్మ సినిమాతో లీడ్ రోల్ లో నటించి ఇండస్ట్రీ లో హీరో గా ఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్ జెడ్ టైలర్, షేర్ అలీ ముఖ్య పాత్రలో పోషించారు.ఈ సినిమాకి మంచి ప్రసంశలు లభించాయి మరి పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో అడివి శేష్ విల్లన్ గా నటించారు ఇంకా కొన్ని సినిమాలో ఇంతకముందు సపోర్టింగ్ రోల్స్ లో కనిపించరు, లేడీస్ అండ్ జెంటిల్ మెన్ బాహుబలి, దొంగాట, క్షణం, అమీ తుమీ, గూఢచారి, ఎవరు సినిమాలో నటించటారు, ఎక్కువగా థ్రిల్లర్ మూవీ సినిమాలో నటిస్తారు అడివి శేష్.

అడివి శేష్ పూర్తీ పేరు అడివి శేష్ సన్నీ చంద్ర అతని తల్లి తండ్రులు చంద్ర ,భవాని హైదరాబాద్ లో ఉండేవారు అడివి శేష్ అమెరికా లో కాలిఫోర్నియా లో బర్కిలీ లో చదువు అంత అక్కడే కొనసాగింది,చదువు పూర్తయ్యాక సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఇండియా కి వచ్చి సొంతం సినిమాలో చిన్న అతిధి పాత్రలో అడుగుపెట్టాడు. టాలీవుడ్ లో ఉన్న హీరోస్ లో అడివి శేష్ కి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది తాను చేసే సినిమాలు అన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. గూఢచారి 116 ఆ సినిమా అడివి శేష్ కి బర్రి హిట్ ని ఇచ్చింది. 2019 lo వచ్చిన రెజినా తో నటించిన ఎవడు సినిమా కూడా బాగా హిట్ ని ఇచ్చింది. తన సొంతగా దర్శకత్వం చేసి కథ లో ఎలాంటి బిల్డుప్ లేకుండా చాలా క్లియర్ గా చూపిస్తారు. అందరికన్న డిఫరెంట్ స్టోరీ తో హాట్ ని సంపాదించారు.

అతను ఏ సినిమా చేసిన ఆడియన్స్ కి సస్పెన్స్ లు ఇస్తుంది.అయిన సినిమాలో కథ ఏ హీరో అందుకే టాలీవుడ్ లో ఇపుడు మోస్ట్ సక్సెఫుల్ హీరో గా అతనికి అంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు.తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.థ్రిల్లింగ్ సినిమాలో టాప్ రేట్ లో నిలిచారు. ప్రస్తుతం ఎవడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో మరోసరి మారుమోగిపోయింది. గూఢచారి సినిమాకి జీ సినీ అవార్డ్స్ గెల్చుకున్నారు అలానే ఐఫా ఉత్సవం లో క్షణం సినిమాకి బెస్ట్ స్ట్రోక్ రైటర్ గా నంది అవార్డు గెల్చుకున్నారు కిస్ సినిమాకి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు ని గెల్చుకున్నారు అలా కెరీర్ ని ముందుకి సాగుతున్నారు.

అడివి శేష్ఎ వరు సినిమా ప్రెస్ మీట్ లో తన బాధలు చెప్పారు తాను కాలిఫోర్నియా వెళ్ళకముందు ఒక రెస్టారెంట్ కి వెళ్లి తినడానికి కూడా డబ్బులు లేని పోసిషన్ నుండి వచ్చారు అమెరికా లో వాళ్ల నాన్న గారు డాక్టర్ అయినప్పటికీ అక్కడ ఎడ్యుకేషన్ కి ఒప్పుకోలేదు దానితో తన తల్లి హోటల్స్ లో వెయిటర్ గా పని చేస్తూ వాళ్ల నాన్న గారు రెస్టారెంట్ మేనేజర్ గా పని చేయాల్సి వచ్చింది అక్కడ కూడా బట్టలు కొనడానికి కూడా డబ్బులు లేవు చాలా కస్టపడి వాళ్ల తల్లి తండ్రులు పెంచారని చాలా ఎమోషనల్ అయ్యారు. ఏ రోజు ఒకరిని సహాయం అడగలేదు తనకంటూ అష్టులు పొలాలు,ఇల్లు కూడా లేకుండా చదువు మీద ఆధారపడి ఉన్నారు.

ఇండియా వచ్చాక ఇంగ్లీష్ బాగా మాట్లాడేవారు కానీ సినిమా అవకాశాలు రాలేవు అని బాధ పడ్డారని చెప్పారు,రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు అన్నారు. పంజా సినిమాలో విల్లన్ గా ఎంట్రీ ఇచ్చాక కాస్త మంచి పేరు తెచ్చుకున్నారని అందరి అభిప్రాయం చెప్పారు. కిస్ సినిమా కోసం 2కోట్లు అప్పు చేసారని ఆ సినిమా ప్లాప్ అవ్వడం వాళ్ళ చాలా నష్టం వచ్చిందని చెప్పారు. క్షణం సినిమాతో దిశా తిరిగింది ఇపుడు చాలా మంది పెద్ద యాక్టర్స్ తో నటించారు.ఓహ్ బేబీ సినిమాలో సమంత పక్కన నటించారు.ప్రస్తుతం మేజర్ రీమేక్ సినిమా మరియు గూఢచారి 2 సినిమా షూటింగ్ అవ్వబోతోంది త్వరలో మరో కొత్త ట్విస్ట్ తో మన ముందుకి రాబోతున్నారు.