ఒక పెళ్లి కంటే ఎక్కువ సార్లు పెళ్లిళ్లు చేసుకున్న తెలుగు సెలెబ్రిటీలు ఎవరంటే?

సెలెబ్రిటీలు వివాహం చేసుకునపుడు ఇది ఎల్లపుడు మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది తెలుగు చిత్ర పరిశ్రమలో వివాహం విజయవంతం అయినా కొందరు ప్రముఖులు ఉన్నారు మరో వైపు వారి వివాహాలు విఫలం అయినా సినీ ప్రముఖులు కూడా ఉన్నారు కాబట్టి వాలా ముందుకి వెళ్లి రెండవ సారి వివాహం చేసుకున్నారు, కొన్ని సందర్భాల్లో మూడవసారి కూడా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న కొందరి తెలుగు సెలెబ్రిటీలు ఎవరంటే సీనియర్ ఎన్టీ రామారావు, మే 1942 లో ఎన్టీఆర్ తన ఇంటర్మీడియట్ చదువుతున్నపుడు బసవతారకంని 20 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నారు, ఈ దంపతులకు 8 మంది కుమారులు నలుగురు కుమార్తలు ఉన్నారు, 1993 లో 70 సంవత్సరాల వయసులో ఎన్టీఆర్ మల్లి వివాహం చేసుకున్నారు ఈసారి తన జీవిత చరిత్ర రచయత అయినా లక్ష్మి పార్వతిని వివాహం చేసుకున్నారు.

ఇక కృష్ణ మొదట ఇంద్ర ని వివాహం చేసుకున్నారు, ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కుమార్తలు పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలో నటించి ప్రస్తుతం సినిమా నిర్మాణం చేస్తున్నారు, చిన్న కొడుకు హీరో మహేష్ బాబు తెలుగు సినిమా రంగం లో ప్రముఖ నటుడిగా స్థిరపడ్డారు తరువాత సాక్షి సినిమాలో తన సహా నటిగా ఉన్న విజయ నిర్మలని పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ 1997 లో నటి నందిని ని వివాహం చేసుకున్నారు రెండు ఏళ్ల వివాహం తరువాత వీరు విడిపోయారు 2009 లో మోడల్ రేణు దేశాయ్ ని వివాహం చేసుకున్నారు భద్రి, జానీ చిత్రాల్లో కలిసి నటించారు వీరికి కొడుకు అకిరా నందన్, కూతురు ఆద్య ఇద్దరు పిల్లలు ఉన్నారు, 2012 లో రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నారు తరువాత పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నెవా ని పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు పోలినా అంజన పవనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్ .

అక్కినేని నాగార్జున 1984 సంవత్సరంలో డాక్టర్ డి. రామానాయుడు కుమార్తె లక్ష్మి దగ్గుబాటి ని వివాహం చేసుకున్నారు కానీ అతను 1990 లో ఆమెకు విడాకులు ఇచ్చారు, ఈ దంపతులు నాగచైతన్య కి జన్మనిచ్చారు. నాగార్జున తన శివ సినిమాలో నటించిన హీరోయిన్ అమల తో ప్రేమలో పడ్డారు, అతడు లక్ష్మి కి విడాకులు ఇచ్చిన తరువాత 1992 లో అమల ని వివాహం చేసుకున్నారు, ఈ దంపతులకు అఖిల్ జన్మించారు.శరత్ బాబు మొదటిసారి నటి రామ ప్రభ ని 1981 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు, ఈ జంట 1988 లో విడాకులు తీసుకున్నారు, శరత్ బాబు తరువాత స్నేహాలల్ దీక్షిత్ ని వివాహం చేసుకున్నారు ఈ జంట కూడా విడిపోయారు, ఇక కమల్ హస్సన్ 1978 లో 24 సంవత్సరాల వయసులో నటి వాణి గణపతిని వివాహం చేసుకున్నారు మరియు వాళ్ళు పది ఏళ్ల తరువాత విడాకులు తీసుకున్నారు.

యాక్టర్ సారిక 1988 లో కలిసి జీవించడం ప్రారంభించాడు వారికీ మొదటి బిడ్డ శృతి హస్సన్ జన్మించిన తరువాత వివాహం చేసుకున్నారు, 2002 లో ఈ జంట విడాకులు తీసుకున్నారు, రాధికా శరత్ కి మూడు సార్లు వివాహం జరిగింది, ప్రస్తుతం ఆమె సహా నటుడు శరత్ కుమార్ ని వివాహం చేసుకుంది.శరత్ కుమార్ కూడా 1984 లో మొదట చాయి ని వివాహం చేసుకున్నాడు మరియు ఈ జంటకి వరలక్ష్మి , పూజ కుమార్తలు ఉన్నారు ఈ జంట తరువాత విడాకులు తీసుకుని రాధికా ని పెళ్లి చేసుకున్నారు, యాంకర్ జాన్సీ మొదట జోగి నాయుడిని వివాహం చేసుకున్నారు వీరు ఒక బిడ్డను కలిగి ఉన్నారు అతనితో విడిపోయాక ఆమె చాలా చిన్న వయసు ఉన్న అతనితో జీవనం సాగించింది అని సమాచారం, ఇక సింగర్ సునీత మొదట కిరణ్ ని పెళ్లి చేసుకున్నారు ఇపుడు రెండవ సారి ప్రముఖ వ్యాపార వేత్త రామ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.