కమిడియన్ ఐరన్ లెగ్ శాస్త్రి చివరి దశలో ఎన్ని కష్టాలు పడ్డారో తెలిస్తే కన్నీళ్లు ఆగవు !

తెలుగు సినిమా పరిశ్రమలో హాస్య నటులకు ఎంతో ప్రముఖ్యత ఉంది దాదాపు బాలీవుడ్ లో కంటే టాలీవుడ్ లోనే ఎక్కువమంది కమిడియన్ లు ఉన్నారు.. పదుల సంఖ్యలో కామిడీయన్లు ఇక్కడ ఉన్నారు అనే చెప్పాలి, కేవలం హాస్యనటులు కోసమే థియేటర్ లు వచ్చే ప్రేక్షకుల సంఖ్య లక్షల్లో ఉంటుంది.. ఒకోసారి సినిమాను కూడా ఈ హాస్యం ఏ నిలబెడుతుంది జీవితం లో ఎన్నో బారాలు ఒత్తిడులు ఉంటాయి ప్రేక్షకులకు అయితే కాసేపు వినోదం కోసం సినిమాకి వస్తుంటారు.. ఆ కష్టాలన్నీ మర్చిపోవాలంటే ఆ సినిమాలో వినోదం ఉండాలి అంటే కాకుండా కామెడీ తో అద్భుతంగా నవ్వించేలా ఉండాలి.. ఇవన్నీ కూడా మన టాలీవుడ్ సినిమాలో కచ్చితంగా ఉంటాయి, అందుకే మన దర్శకులు కూడా కామెడీ కి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంటారు…

అలాంటి నవించే హాస్య నటులు చాలామంది ఉన్నారు, మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో మనకి తెలిసిన వ్యక్తి ఐరన్ లెగ్ శాస్త్రి ఈ.వి.వి సత్యనారాయణ తెరకు ఎక్కించిన అప్పుల అప్పారావు సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు దాదాపు 150 సినిమాలో హాస్యనటుడిగా నటించారు.. ప్రేక్షకుల మదిలో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని సృష్టించుకున్నారు.. ఐరన్ లెగ్ అసలీ పేరు గునుపూడి విశ్వనాధ్ శాస్త్రి సినిమాలో రాకముందు అయినా వృత్తి పురోహిత్యం.. ఒక రోజు ప్రముఖ దర్శకుడు ఈ.వీ.వీ. సత్యనారాయణ ఒక పెళ్ళికి వెళ్లారు.. ఆ పెళ్ళికి గునుపూడి విశ్వనాధ్ శాస్త్రి గారే పురోహితుడి గా వచ్చారు, ఆ పెళ్ళిలో మధ్య మధ్య లో విశ్వనాధ్ శాస్త్రి గారు వేసిన జోకులకు ఈ.వి.వి సత్యనారాయణ గారు చాలా నవ్వారు.

గునుపూడి విశ్వనాధ్ శాస్త్రి గారి కామెడీ టైమింగ్ ని విపరీతంగా నచ్చడం తో ఈ.వి.వి గారు ఆయనకి ఫోన్ చేసి రాజేంద్ర ప్రసాద్ తో తీయబోయే అప్పుల అప్పారావు అనే సినిమాలో ఒక అద్భుతమైన పాత్రకోసం అడిగారట రెమ్యూనిరేషన్ కూడా బారి స్థాయిలో ఆఫర్ చేసారు, ఈవీవీ గారు చెప్పడం తో ఆ పాత్ర నచ్చి వెంటనే హైదరాబాద్ కి వచ్చేసారు విశ్వనాద్ శాస్త్రి ఆ పాత్ర పేరు ఐరన్ లెగ్ శాస్త్రి బ్రహ్మానందం పక్కన అసిస్టెంట్ గా విశ్వనంద్ శాస్త్రి పండించిన హాస్యాన్ని ఎవరు మర్చిపోలేరు.. ఈ సినిమాలో అయినా చేసిన ఐరన్ లెగ్ అనే పాత్ర అయినా అసలీ పేరుగా మారిపోయింది అంతలా అయినా ఈ హాస్యాన్ని పండించారు.. ఈ చిత్రం తరువాత ఆయనకి అనేక ఆఫర్లు వచ్చాయి. అప్పట్లో డైరెక్టర్స్ కేవలం ఐరన్ లెగ్ శాస్త్రి కోసమే ప్రత్యేకంగా పాత్రలు రాసారు అలా దాదాపు 150 సినిమాలు పైగా అయినా పని చేసారు..

ఐరన్ లెగ్ శాస్త్రికి అప్పట్లో రెమ్యూనిరేషన్ కూడా అప్పట్లో భారీగా వచ్చేది కాదట, ఆ సమయం లో అయినా పెద్దగా అష్టులు కూడా ఏర్పర్చుకోలేదు తరువాత డైరెక్టర్ల అభిరుచులు కూడా మారిపోయాయి కొంతమంది కామిడీయన్స్ చిత్ర పరిశ్రమలోకి వచ్చారు దీనితో ఐరన్ లెగ్ శాస్త్రికి సినిమా అవకాశాలు తగ్గాయి మల్లి అయినా అసలీ వృత్తి పురోహిత్యం చేసుకుంటూ అయినా బిజీ అయిపోయారు అయితే ఇక్కడే అయినా జీవితం మల్లి టర్న్ అయిపోయింది.. ఏ ముహూర్తాన ఈ.వీ.వీ. గారు ఐరన్ లెగ్ అనే పేరు పెట్టారో తెలీదు కానీ ఆ పేరు విశ్వనాధ్ శాస్త్రి గారికి శాపంగా మారింది ఆయనని పూర్తోహితుడిగా పెట్టుకుంటే శుభం జరగదు అని చాలామంది భయపడ్డారు దీనితో ఆయనకి ఆర్థిక సమస్యలు మరి పెరిగిపోయాయి.. కుటుంబ పోషణకు అప్పట్లో అయినా ఎన్నో బాధలు పడ్డారు..

ఐరన్ లెగ్ శాస్త్రికి గుండనొప్పి రావడం తో పాటు పచ్చ కామెర్లు కూడా రావడం తో ఒకసారిగా అయినా ట్రీట్మెంట్ తీసుకుంటు మరణించారు అయినా మరణించిన సమయం లో కొడుకు భార్య వేరే ఊరిలో ఉన్నారు వాళ్లు రైలు దిగి ఇంటికి వెళ్తున్న సమయం లో అనాధ జీవంగా ఒక రిక్షాలో పడి ఉన్నారు.. చివరికి కొంతమంది సినీ ప్రముఖుల సహాయంతో అంతకీర్యలు జరిపించారు.. ఆ కుటుంబాన్ని ఎక్కువగా ఆదుకుంది మాత్రం కాదంబరి కిరణ్ గారే అయినా వల్ల ఈ రోజు చదువుకుని ఇంత బాగా సెటిల్ అయ్యారని సి.ఏ చదుకున్నారని చెప్పారు.. ఐరన్ లెగ్ శాస్త్రి కుమారుడు ఇండస్ట్రీ లో కాదంబరి కిరణ్ అలాగే సంపూర్ణేష్ బాబు గారు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేను అన్నారు జీవితాంతం రుణపడి ఉంటారని శాస్త్రి గారి కుమారుడు అయితే తన తండ్రిలాగా తనకి సినిమాలో చేయాలనీ అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తున్నాను అని తెలియ చేసారు..