కమిడియన్ కళ్ళు చిదంబరం నిజజీవితం లో పడిన కష్టాలు అయిన గురించి మనకి తెలియని నిజాలు.

మన చిత్ర పరిశ్రమలో ఎక్కువమంది కామిడీయన్స్ ఉంది మన టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే అని చెప్పాలి దాదాపు 50 నుంచి 60 మంది కామిడీయన్స్ టాలీవుడ్ లో ఉన్నారు, ఎంతమంది కామిడీయన్స్ ఉన్న అంతమందికి మన ఇండస్ట్రీ లో పని ఉంటుంది, ఇక ఒకోకరు ఒకో నటనతో ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజీని ఏర్పాటు చేసుకున్నారు సినిమా అంటే కచ్చితంగా వీరు ఆ పాత్రకి సూట్ అవుతారని దర్శక నిర్మాతలు హీరో లు భావించి వారికీ చిత్రాల్లో అవకాశాలు కలిపిస్తున్నారు.. ఇలా ఎంతోమంది ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రను వేశారు సీనియర్ కమిడియన్ గా చెప్పుకోవాలంటే కళ్ళు చిదంబరం గురించి చెపుకోవాల్సిందే అయినా చేసిన సినిమాలు చాలా తక్కువ అయినా ఈ జనరేషన్ యూత్ కి ఆయనని చాలా తేలికగా గుర్తుపట్టగలరు ఎందుకంటే గతం లో అయినా చేసిన కామెడీ పాత్రలు అలాంటివి అనే చెప్పాలి.

1988 సంవత్సరం లో కళ్ళు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు, తన మొదటి సినిమాతోనే మంచి పేరు వచ్చింది అలా సినీ రంగం ప్రస్థానం దాదాపు మొదలుపెట్టి 30 సినిమాలో కొనసాగాడు అయిన 2015 సంవత్సరం లో దురదృష్టం కొద్దీ అనారోగ్యం తో కళ్ళు మూసారు వాస్తవానికి చిదంబరం ఒక ప్రభుత్వ ఉద్యోగి కానీ నటన అంటే ఆయనకి చిన్నతనం నుంచి ఇష్టం విపరీతమైన పస్సిఒన్ దీనితో పగటి పూత ఉద్యోగం చేస్తూ రాత్రులు నాటకాలు వేసేవారు చాలా రోజులు ఇలా చేయడం వాళ్ళ నా కళ్ళు ఇలా అయిపోయాయి అని కళ్ళు చిదంబరం గారు అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు ఆ కళ్ళు ఆయనకు వరం గా మారింది సినిమాలో వరుస అవకాశాలు వచ్చాయి ఆ కళ్ళు స్టార్ కమిడియన్ ని చేసాయి ఎక్కువగా ఎస్.వీ.కృష్ణ రెడ్డి,ఈవీవీ సత్యనారాయణ, రేలంగి నరసింహ రావు,కోడి రామకృష్ణ వంటి అగ్ర దర్శకుల సినిమాలో కనిపించారు.

దర్శకుడు కోడి రామకృష్ణ తెరకు ఎక్కించిన అమ్మోరు సినిమాలో అయిన చేసిన పాత్రకి ఏంటో గుర్తింపు వచ్చింది.. ఇంకా అమ్మోరు కి బొట్టు పెటమ్మ అంటూ కళ్ళు చిదంబరం అప్పట్లో పలికిన డైలాగ్ ఇప్పటికి ఫేమస్ అయ్యింది. ఒక పక్క సినిమాలు మరో పక్క ఉద్యోగం చేస్తూ ఇంత గొప్ప గుర్తింపును సంపాదించుకున్నారు అయిన స్టార్ కమిడియన్ గా అవకాశాలు వస్తున్నా అయిన ఉద్యోగాని వదలలేదు తనకి జీవన ఆధారమైన ఉద్యోగానికి అయిన ప్రధాన ఇంపార్టెన్స్ ఇచ్చారు సినిమాలు,నాటకాలకు తరువాత ఇంపార్టెన్స్ ఇచ్చారు అయితే చిదంబరం గారు చివరి శ్వాస వరకు సంపాదించినా దాంట్లో పేద సినీ కార్మికుల కుటుంబాలకు దానాలు చేసారు సినిమాలు ,నాటకాల ద్వారా సంపాదించినా డబ్బు మొత్తం సేవ కారిక్రమాలకి మాత్రమే వాడేవారు ఉద్యోగం ద్వారా వచ్చే జీతం మాత్రమే అయిన కుటుంబం కోసం వాడేవారు. సౌరభం లేనిదే ఒక్క రూపాయి కూడా బయటకి తీయని ఎంతోమంది ప్రముఖ టాప్ హీరోల కంట కళ్ళు చిదంబరం గారు గొప్పే అని చెప్పుకోవాలి.

చిదంబరం గారు ఎస్ అండ్ ఎం ఇంజనీర్ గా చేసారు అయిన సినిమాలో ఇంటరెస్ట్ లో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చారు,ఇలాంటి వాలు ఈరోజుల్లో చాలా తక్కువమంది ఉంటారు ఆయనకి పెదాలకి బాగా సేవ చేయాలనీ ఆలోచన ఉంది, టాలీవుడ్ లో అయిన కళ్ళు సినిమాకి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా పొందారు ఇలా ఎన్నో అవార్డులు తీసుకున్నారు ఎంతోమంది సత్కరించారు ఆయనని ఇండస్ట్రీ లో రెండు దశాబ్దాలుగా పని చేసారు చిదంబరం ఒక వివాదం కూడా ఆయనపై లేదు బ్రహ్మ్మనందం వంటి లెజెండరీ కామిడీయన్స్ కూడా కళ్ళు చిదంబరం గారితో కలిసి పని చేయడానికి ఉత్సాహం చూపిస్తారు అయిన కుటుంబ విషయానికి వస్తే ఆయనకి ఇద్దరి కూతుర్లు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇప్పటివరకు మీడియా కి పరిచయం కాలేదు మొత్తానికి వాలు ఉద్యోగాలు,వ్యాపారాలతో వాలా లైఫ్ ని సెటిల్ చేసుకునాన్రు అయిన పిల్లలని బాగా చదివించారనే చెప్పాలి.