కమిడియన్ ప్రియదర్శి భార్య ఎవరు ఆమె గురించి మనకి తెలియని విషయాలు !

పెళ్లి చూపులు సినిమాలో ” నా చావు నేను చస్తా నీకెందుకు” అంటూ ఒక్క డైలాగ్ తో క్రేజ్ సంపాదించుకున్న నటుడు ప్రియదర్శి అంతకుముందే కొన్ని సినిమాలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు కానీ పెళ్లి చూపులు సినిమాలో తెలంగాణ యాసలో ప్రియదర్శి చెప్పిన డైలాగులు బాగా పాపులర్ అవ్వడంతో అందరి దృష్టిలో పడ్డారు, ఆ తరువాత జై లవకుశ, స్పైడర్ సినిమాలో తన పాత్రలతో అక్కటుకున్నారు అయితే 2019 సంవత్సరం లో వచ్చిన మల్లెషామ్ సినిమాలో లీడ్ రోల్ పోషించి తన సత్తా చాటారు ఎమోషనల్ గా కూడా అక్కటుకున్నాడు, ఇక ఈ మధ్య వచ్చిన జాతిరత్నాలు సినిమాతో తనదైన కామెడీ తో నవ్వించారు ఈ తరం కామిడీయన్స్ లో ప్రియదర్శి కి ప్రత్యేక స్థానం ఉంది అయితే ప్రియదర్శి ప్రొఫెషనల్ లైఫ్ గురించి అందరికి తెలిసిన అయినా పర్సనల్ విషయాలు గురించి మాత్రం చాలా మందికి తెలీదు అనే చెప్పాలి .

రిచా శర్మ అనే అమ్మాయి ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు తనకి ఫామిలీ సపోర్ట్ చాలా ఉందని పలు సందర్భాల్లో తెలిపారు గతం లో ఆడిషన్స్ కి వెళ్ళేటపుడు బట్టలు కొనుకోడానికి తన భార్య రిచా నే డబ్బులు ఇచ్చేది అని అంటే కాకుండా తన మొబైల్ ,ట్రావెల్ ఖర్చులు కూడా ఆమె కట్టేది అని పేరుకొన్నారు రిచా శర్మ నవలా రచయిత ఇప్పటికే ఆమె పలు నవలను రాసినట్లు సమాచారం అంటే కాకుండా ప్రియదర్శి తండ్రి పులికొండ సుబ్బాచారి ప్రొఫెషనల్ గా పని చేసారు అయినా పలు పద్యాలూ కవితలు కూడా రాసేవారని తెలుస్తుంది, ప్రస్తుతం ప్రియదర్శి ఒక వెబ్సెరీస్ లో నటిస్తున్నాడు ఎప్పుడు కామెడీ పండించే పాత్రలు ఎంచుకునే అతడు ఈసారి మాత్రం క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ త్రొబే తో తెరకు ఎక్కినా వెబ్సెరీస్ ఇన్ ది నామ అఫ్ గాడ్ లో మెయిన్ రోల్ లో నటిస్తున్నాడు అలానే ఎఫ్ 3 ,రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు.

ప్రియదర్శి తెలంగాణ యశలో మాట్లాడే కుటుంబం నుండి వచ్చారు అతని తండ్రి పులికొండ సుబ్బచారి ప్రొఫెసర్, తల్లి పేరు జయలక్ష్మి. ప్రియదర్శి తల్లిదండ్రులు అతనికి రెండు సంవత్సరాల వయస్సులో ఉన్నపుడు హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు, అప్పటి నుండి వారు హైదరాబాద్ లో నివసిస్తున్నారు. అతను పది సంవత్సరాల వయస్సు వరకు వారు ఓల్డ్ సిటీలో నివసించారు ఆ తరువాత గచిబౌలికి వెళ్లారు మరియు ఇప్పుడు చందానగర్ లో నివసిస్తున్నారు, అతను ఎంఎన్ఆర్ డిగ్రీ మరియు పిజి కాలేజీ నుండి స్టాటిస్టిక్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చేసాడు మరియు హైదరాబాద్ యూనివర్సిటీ నుండి మాస్ కమ్యూనికేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తిచేసాడు, సినిమాల మీద ఇంటరెస్ట్ తో టెర్రర్ అనే సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు కానీ ఈ సినిమా కంటే పెళ్లి చూపులు సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.

2016 సంవత్సరం లో టెర్రర్‌లో సినిమాలో ప్రియదర్శి ఉగ్రవాది పాత్ర పోషించారు. అతని పెరుగుదల విజయవంతమైన 2016 రొమాంటిక్ కామెడీ పెల్లి చూపులులో కౌశిక్ పాత్ర లో నటించాడు అందరిని అక్కటుకున్నాడు. ఈ చిత్రం స్టోరీ లైన్, పెర్ఫార్మెన్స్ మరియు క్లీన్ హాస్యం వల్ల ప్రసంశలు అందుకున్నాడు ప్రియదర్శి తెలంగాణ బాషాను తేలికగా మాట్లాడేస్తారు తన కామెడీ తో ప్రేక్షకులను అక్కటుకుంటాడు అతను ఓడిపోయిన అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు, అక్కడ అతను రైఫిల్ షూటర్ పాత్రను పోషించాడు, అతని నటనకు విమర్శకులు పొందారు. పెళ్లి చూపులు సినిమాకి బెస్ట్ కమిడియన్ గా ఐఫా అవార్డు, సీమ అవార్డు, బ్రోచెవరేవరుర సినిమాకి జీ సినిమా అవార్డు ,తొలి ప్రేమ సినిమాకి రేడియో సిటీ సినీ ఎస్ 2 అవార్డు, మల్లేశం సినిమాకి ఫిలిం అవార్డు సాధించారు ఇక ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.