కమిడియన్ వివేక్ గురించి మనకి తెలియని అనేక విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

వివేక్ కోవిల్పట్టి లో జన్మించారు తమిళనాడు అయినా సొంత రాష్ట్రము 1987 నుంచి 2021 వరకు అయినా చిత్రసీమ లో ఉన్నాడు, అయినా తండ్రి పేరు అంగయ్యపాండియన్,తల్లి మణిమేఘలై అలాగే ఆయనకి భార్య అరుల్సెల్వి ఉన్నారు అలాగే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు సినిమాలో నటించాలని కోరిక తో చెన్నై కి వచ్చారు 1980 నుంచి ఒక వైపు చదువుకుంటూ నాటకాలు వేశారు సెక్రటేరియేట్ లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ నాటకాలు వేసేవారు తరువాత ప్రముఖ దర్శకుడు బాలచందర్ 1987లో మనతిల్ ఉరుతి వెండమ్ చిత్రం ద్వారా వివేక్ ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు ఆ తరువాత వరస సినిమాలు చేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసారు.. ఆ తరువాత హాస్య నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు అప్పటిదాకా హాస్య నటుడిగానే కనిపించిన వివేక్ 1990 సంవత్సరం నుండి హీరోల పక్కన స్నేహితుడి పాత్రలో కూడా కనిపించరు హాస్యం ద్వారా సామజిక చైతన్యం పెంచవచ్చని వివేక్ చాలా సార్లు చెప్పేవారు.

వివేక్ నటించిన బాయ్స్,అపరిచితుడు, శివాజీ,సింగం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దెగ్గరయ్యారు అయినా నాలుగు సార్లు తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ హాస్య నటుడి అవార్డు కూడా అందుచేసింది 2009 లో పద్మశ్రీ పునస్కారాని కూడా అందుకున్నారు కమల హస్సన్ తీస్తున్న ఇండియన్ 2 చిత్రం లో ఇటీవలే నటిస్తున్నాను అని మీడియా కి కూడా తెలియ చేసారు దాదాపు 300కి పైగా చిత్రాల్లో వివేక్ నటించారు కోలీవుడ్ కి చెందిన స్టార్ హీరోల సినిమాలో వివేక్ హాస్యనటుడిగా మర్చిపోలేని పాత్రలు చేసారు ముఖ్యం గా శంకర్ దర్శకత్వం లో తెరకు ఎక్కినా బాయ్స్ చిత్రం లో తెలుగు వారికీ మరింత దెగ్గరయ్యారు ఈ చిత్రం లో బాయ్స్ కి సహాయం చేసే పాత్రలో అందరిని అల్లారించారు అపరిచితుడు లో హీరో కి ఫ్రెండ్ గా శివాజీ సినిమాలో రజనీకాంత్ ఫ్రెండ్ గా వివేక్ తన నటనతో నవించారు అందరిని అక్కటుకున్నారు వివేక్ నటనకి తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు.

తమిళం లో అయితే వివేక్ టాప్ కమిడియన్ మంచి క్రేజ్ కూడా ఉంది వివేక్ లేని తమిళ సినిమా విడుదల అయ్యేది కాదు కొన్ని ఏళ్ల క్రితం వివేక్ తల్లి మణిమేఘలై ,కొడుకు ప్రసన్న కుమార్ కూడా చనిపోయారు వాలా మరణం తరువాత వివేక్ చాలా బాధపడ్డారు దెంగు జ్వరం తో కుమారుడు మృతి చెందారని తెలియ చేసారు అప్పటినుంచి అయినా ఆరోగ్యం కూడా చెడిపోయిందని స్నేహితులు చెబుతుంటారు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వివేక్ టీవీ హోస్ట్ గా కూడా అబ్దుల్ కలం,ఏ. అర్.రెహమాన్ వంటి వారిని ఇంటర్వ్యూ లు చేసి ప్రసంశలు అందుకున్నారు. ఇక తమిళనాడు లో అగ్ర హీరోలు అయినా రజనీకాంత్,కమల హస్సన్,సూర్య ,విక్రమ్,విజయ్,ధనుష్,అజిత్ హీరోలతో కలిసి అయినా నటించాడు వివేక్ కోవిద్ కారణం గా మృతి చెందటం తో ఆందోళనలో ఉన్నారు ఆయనకి చివరి కోరిక కూడా మిగిలిపోయింది అందరి స్టార్ హీరోలతో నటించాను కానీ కమల హస్సన్ తో నటించలేదని అయినా బాధపడేవాడు.

వివేక్ 2003 లో మిరిండా శీతల పానీయాల బ్రాండ్ అంబాసిడర్ మరియు 2011 లో నాథెల్లా జ్యువలరీ గా నిలిచారు. 2015 లో సత్యభామ యూనివర్సిటీ లో హొనొరర్య్ డాక్టరేట్తో కూడా సాధించారు అలానే పద్మశ్రీ,ఫిలిం ఫేర్ అవార్డు,ఇంటర్నేషనల్ తమిళ్ అవార్డు,ఆసియానెట్ అవార్డు,ఎడిసన్ అవార్డు కూడా సాధించారు. ఇటీవలే అయినా భారతీయుడు 2 లో కూడా నటించేందుకు ఒప్పుకున్నాడు ఇపుడు అయినా నటించి కోరిక తీర్చుకున్నాడు కానీ వెండితెర పై ఈ సినిమా ఇంకా చూడకుండానే అయినా కన్నుమూశాడు సుమారు వంద కోట్ల మొక్కలు తమిళనాడు లో నాటాలని విదంగా అయినా పిలుపునిచ్చారు అది కూడా ఇంకా పూర్తీ కాకుండా నే అయినా కన్ను మూయడం అందరిని తీవ్ర విషాదాన్ని నింపింది, కమిడియన్ గా ఏంటో మంచి పేరు ఉన్న అయినా ఆరోగ్య సమస్య తో బాధపడుతూ కన్ను మూయడం చాలా బాధాకరం ఆయనకి ప్రముఖుల అందరు సంతాపం తెలియచేస్తున్నారు.