కమిడియన్ వేణు మాధవ్ ఎన్ని కోట్లు అష్టులు సంపాదించారో తెలుసా?

టాలీవుడ్ సీనియర్ కమిడియన్ వేణుమాధవ్ చనిపోయి రెండు ఏళ్ళు అవుతుంది అయినా కూడా ఈయన మరణాన్ని అభిమానులు మర్చిపోలేక పోతున్నారు, ఇప్పటికి ఏదైనా సినిమా లో ఈయన కామెడీ వచ్చినపుడు మనసారా నవ్వుకుంటారు, తెలుగు ఇండస్ట్రీ పై అంతలా చెరగని ముద్ర వేశారు ఈయన అలాంటి వేణు మాధవ్ మృతితో అప్పట్లో టాలీవుడ్ అంత విషాదం లోకి వెళ్ళిపోయింది చాలా చిన్న వయసులో ఈయన కన్నుమూశారు కేవలం 49 ఏళ్లకే వేణు మాధవ్ అనారోగ్యం తో మరణించారు, ఈయన చనిపోవడానికి కొన్ని రోజులు ముందు నుంచి కూడా కొన్ని అనారోగ్యం తో ఉన్నారని మాటే కానీ మరి చనిపోయే అంతలా ఆరోగ్యం పాడయిపోయిందని ఎవరు ఊహించలేదు అయినా చనిపోయిన తరువాత అందరికి ఒకటే అనుమానం వస్తుంది నిజానికి వేణు మాధవ్ చనిపోవడానికి 6 ఏళ్ళ ముందు నుంచే ఇండస్ట్రీ కి దూరం గా ఉన్నారు.

వేణు మాధవ్ కి అవకాశాలు కూడా రాలేదు సినిమాలు కూడా చేయలేదు ఆయనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా ఆయనకి అష్టులు ఉన్నాయా లేదా అని అంత ఆలోచించారు అన్నిటికి మించి 2019 సెప్టెంబర్ 25 న వేణు మాధవ్ చనిపోతే మరణించిన కాసేపటికి తెలంగాణ సినిమా ఆటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి వేణు మాధవ్ హాస్పిటల్ బిల్ కట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది, సికింద్రాబాద్ యశోద లో అయినా బిల్ అంత ఈయనే కట్టాడు అంటే కనీసం వేణు మాధవ్ బిల్ కూడా కట్టలేని అంత ఆర్థిక ఇబ్బందులో ఉన్నారా అంటూ అందరు ఆరాతీస్తున్నారు అసలు వేణు మాధవ్ కి ఆస్తులు ఉన్నాయా లేదా అనే ప్రశ్నలకు కొన్ని ఏళ్ళ క్రితం ఈయన ఒక ఇంటర్వ్యూ లో సమాధానం ఇచ్చారు తనకి ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేవని చెప్పారు అంటే కాదు అదే ఇంటర్వ్యూ లో తనకి ఎక్కడ ఏ అష్టులు ఉన్నాయో చెప్పుకొచ్చారు.

వేణు మాధవ్ చాలా ఏళ్లుగా అయినా హైదరాబాద్ లో మౌలాలి లో స్థిరపడ్డారు అంటే కాదు సినిమా వాలంట జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఉంటె వేణు మాధవ్ మాత్రం మౌలాలి మెగాస్టార్ అనిపించుకోడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు, ఇక తనకు ఈసీఐఎల్ నుంచి మౌలాలి వరకు తనకి 10 ఇల్లు ఉన్నాయని అప్పట్లో తెలిపారు అలాగే కరీంనగర్ జిల్లాలో 10 ఎకరాల వరకు తనకు వ్యవసాయా భూములు ఉన్నట్లు చెప్పారు ఆర్థికంగా తనకు ఎలాంటి ఇబ్బందులు కూడా లేవని చెప్పారు దీనిబట్టి అయినా పేదరికంలో మాత్రం లేరని తెలుస్తుంది పైగా చనిపోయిన తరువాత వేణు మాధవ్ భార్య ,కొడుకులు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తమకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని తెలిపారు డబ్బుల రూపం లో కాకపోయినా స్థిరాస్తులు మాత్రం బాగానే సంపాదించారు వేణు మాధవ్ వాటి విలువ నేటి మార్కెట్ తో పోలిస్తే 100 కోట్ల లో ఉంటుందని తెలుస్తుంది.

అతను తెలుగు సినిమాలోని అత్యుత్తమ కామిడీయన్స్ లో ఒక్కరు, అతను వివిధ పాత్రలలో సుమారు 500 సినిమాలో నటించాడు, ఇంప్రెషనిస్ట్‌గా తన కెరీర్ ని మొదలుపెట్టాడు అలానే సెలబ్రిటీస్ ని ఇమ్మిటేట్ చేస్తుంటారు , రాజకీయ నాయకులు మరియు స్థానిక మాండలికాలను కూడా అనుకరించాడు, మాస్టర్, తోలి ప్రేమా వంటి సినిమాలో అయినా నటన అందరిని అక్కటుకుంది అలానే గోకులంలో సీత అనే సినిమాతో ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్నాడు.యాక్షన్ కామెడీ లక్ష్మిలో చేసిన కృషికి 2006 లో అతను ఉత్తమ మగ హాస్యనటుడిగా రాష్ట్ర నంది అవార్డును అందుకున్నాడు. వి.వి.వినాయక్స్ రొమాంటిక్ కామెడీ దిల్ మరియు ఎస్.ఎస్.రాజమౌలిస్ స్పోర్ట్స్ కామెడీ సైలో చేసిన కృషికి ఉత్తమ హాస్యనటుడిగా 2 సినీమా అవార్డులను గెలుచుకున్నాడు. మొత్తం గా వేణు మాధవ్ ఆస్తుల గురించి తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.