కరోనా పేషెంట్స్ కోసం అంబులెన్సు డ్రైవర్ గా మారిన ప్రముఖ టాప్ స్టార్ హీరో

మన ఫిలిం ఇండస్ట్రీ లో సినిమాలో హీరోలు గా కీర్తి ప్రతిష్టలు అందుకుంది చాలు ఇపుడు రియల్ హీరోలు గా మారాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికే కొంతమంది ముందుకి వచ్చి ఏదొక రూపంలో సహాయం చేస్తున్నారు అయితే ఎవరు ఊహించని విధంగా కన్నడ యువ నటుడు అర్జున్ గౌడ ఏకంగా అంబులెన్సు డ్రైవర్ గా మారి కరోనా రోగులకు సహాయం చేస్తున్నాడు తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసాడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది అయినా అభిమానులు కూడా దీన్ని పెద్ద ఎటున షేర్ చేస్తున్నారు నిజం అయినా హీరో రియల్ హీరో ఇతనే అంటున్నారు ప్రతి ఒక్కరు గత కొన్ని రోజులు గా పరిస్థితిలు మరింత దిగజారి పోయాయి అంతిక్రియలు జరిపేందుకు సాయం కోసం చూస్తున్న వారికీ అండగా నిలవాలి అనిపించి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు అని అర్జున్ గౌడ తెలియ చేసారు.

యాక్టర్ అర్జున్ వారు ఎక్కడ నుంచి వచ్చారు వారిది ఏ మతం ఎలాంటి వాళ్ళు ఇలాంటి విషయాలు పటించుకోకుండా అందరికి సహాయం చేసారు. ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి తాను రెడీ గా ఉన్నాను అని తెలియ చేసారు అన్ని జాగ్రత్తలతో పాటు ట్రైనింగ్ కూడా తీసుకున్నాను అని వెల్లడించారు. యువరత్న, ఒడియా,ఆ దృశ్య , రుస్తుం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్ గౌడ మరి అంబులెన్సు డ్రైవర్ గా మారి అంతక్రియలో పాలుగొనకపోయిన కుదిరినంతలో అందరు సహాయం చేయాల్సిన సమయం ఇది విజ్జిల్స్ కొట్టిన వాళ్ళు గాలి అందాకా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ప్రజలు ఎన్నో ఇబ్బందులో ఉన్నారు మీకు కటౌట్లకు గజమాల వేసినవాళ్లు కనీసం అంతక్రియలకు కూడా నోచుకోలేకపోతున్నాడు మీ సినిమా రిలీజ్ అయితే స్వీట్ లు పంచి పాలు అభిషేకం చేసినవాళ్లు ఇపుడు అదే ప్రజలు మందులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.

మీ సినిమా రిలీజ్ అయితే సోషల్ మీడియా ప్రొమోషన్స్ తో పాటు తెల్లవారి జామున టిక్కెట్ల కోసం లైన్ లో నిలబడిన ఆ అభిమానులే ఇపుడు దాదాపు గంటల కొద్దీ హాస్పిటల్ ల ముందు క్యూ కడుతున్నారు దయ చేసి సినిమా హీరోలరా బయటకి రండి మీకు తోచిన సహాయం చేయండి అంటూ చాలామంది కోరుతున్నారు. అర్జున్ చేసిన సహాయం చాలామంది అభినందిస్తున్నారు అయితే కోవిడ్ -19 రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్ అని పిలుస్తారు. కర్ణాటకలో గురువారం 35,024 తాజా ఇన్‌ఫెక్షన్లు నమోదవుతున్నందున నగరంలో అంబులెన్స్ కొరత ఉన్నందున ఈ చర్యను చేపట్టారు. ఇలా హీరోలు ఏ కాదు సామాన్య ప్రజలు కూడా చాలా సహాయం చేస్తున్నారు కోవిద్ పేషెంట్స్ మరణం రోజు రోజుకి బాగా పెరుగుతుంది అనే చెప్పాలి.

కరోనా కారణం గా దేశం లో చాలామంది బాధ పడుతున్నారు చనిపోతున్న సంఖ్య చాలా పెరుగుతుంది గత ఏడాది కన్న ఇపుడు దారుణ పరిస్థితిగా మారింది అటు ఇప్పటికే సినిమాలు, షూటింగ్ లు నిలిపివేసినప్పటికీ కేసు లు బాగా పెరుగుతున్నాయి ఎంత జాగ్రత్తలు వహించిన అటు సినిమా ఇండస్ట్రీ లో కూడా చాలామంది కోవిద్ బారిన పడిన హీరో లు హీరోయిన్ లు ఎక్కువే అని చెప్పచు ప్రజలు కూడా జాగ్రత్తలు పాటిస్తున్న కాయలు తాగడం లేదు ఫండ్స్ అని చాలామంది సహాయం కూడా చేస్తున్నారు ప్రస్తుతం దేశం అంత దారుణమైన పరిస్థితి లో ఉండనే చెప్పాలి అటు లాక్ డౌన్ విడిస్తే కాస్త తాగచ్చు అని ప్రజలు ఏంటో కోరుతున్నారు అయితే దీనిపై ఎలాంటి నవీకరణలు లేదు కాబ్బటి జాగృతహగా ఉండాలి ఇపుడు అర్జున్ చేసిన పనికి అందరు ఏంటో అభినందిస్తున్నారు రియల్ హీరో అని పిలుస్తున్నారు.