కాజల్ అగర్వాల్ జీవితంలో మరో వ్యక్తి రాబోతున్నారు సంబరాల్లో కుటుంబ సభ్యులు !

కాజల్ అగర్వాల్ అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కెరీర్ మొదలయ్యి 15 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికి అదే జోరు చూపిస్తుంది ఈ అందాల చెందమామ ఇప్పటికి వరస సినిమాలతో అదరకొడుతూనే ఉంది, గౌతమ్ కిచ్లు తో వివాహం తరువాత కాజల్ అగర్వాల్ సినిమాల విష్యం లో మరింత దూకుడు గా వ్యవరిస్తుంది, అంటే కాదు వరసగా అగ్ర హీరోల సినిమాలో నటిస్తుంది, తాజాగా కాజల్ అగర్వాల్ సినిమాల విష్యంలో బ్రేక్ తీసుకోవాలి అనుకుంటుంది అంటే కాదు కాజల్ అగర్వాల్ తో పాటు ఆమె భర్త కి కొన్ని వేల కోట్లు అష్టులు ఉన్నాయ్, రెండు ,మూడు తారలు కూర్చుని తిన్న తరగని ఆష్టి ఉంది ఎదో సినిమా పై ప్యాషన్ కొద్దీ కాజల్ అగర్వాల్ సినిమాలు చేస్తుంది, ప్రస్తుతం కాజల్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాతో పాటు కమల్ హస్సన్ నటిస్తున్న ఇండియన్ 2 లో నటిస్తుంది.

ఇక వీటితో పాటు నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకు ఎక్కిస్తున్న సినిమాలో నటిస్తుంది మరోవైపు అజయ్ దేవగన్ హీరో గా తెరకు ఎక్కిస్తున్న ఖైదీ సినిమా రీమేక్ లో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా నటించబోతున్నట్లు సమాచారం కాజల్ తన మనసు పిల్లల పై మళ్లినట్లు సమాచారం ఇప్పటికి ఆమె గర్భంతో ఉన్నట్లు సమాచారం ఇప్పటికి కాజల్ అగర్వాల్ చెల్లెలు కొడుకు తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూనే ఉంటుంది దీనితో సహజం గా కాజల్ తో పాటు ఆమె భర్త కూడా త్వరలో పిల్లలు కనాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఈమధ్య నే తన సన్నిహితుల వద్ద కాజాలగర్వాల్ త్వరలోనే మా ఇంట్లో ఒక వ్యక్తి రాబోతున్నారు అని చెప్పింది ఈ విష్యం పై కాజల్ అగర్వాల్ చెల్లెలు కూడా ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావ్ త్వరలో పిల్లలను కంటే తన కొడుకుకు తోడుగా ఆదుకుంటారని ఆట పటించినట్లు సమాచారం.

మొత్తానికి కాజల్ అగర్వాల్ తల్లి గా ప్రమోషన్ పొందటానికి ఏంటో ఆసక్తి గా ఎదురు చూస్తున్నట్లు సమాచారం, కాజల్ అగర్వాల్ హిందీ చిత్రం క్యూన్ లో చిన్న పాత్రతో ఆమె ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది.” హో గయా నా” అనే సినిమాలో నటించింది, తరువాత భారతీరాజ్ యొక్క తమిళ చిత్రం బొమ్మలట్టం కు సంతకం చేసింది, ఇది ఆమె మొదటి తమిళ చిత్రంగా భావించబడింది, కాని అది ఆలస్యం అయింది. కాజల్ అగర్వాల్ తెలుగు సినిమా లక్ష్మి కళ్యాణంతో తెలుగు ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది ఇది ప్రధాన నటిగా ఆమె మొదటి చిత్రం అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు ప్లాప్ అయ్యింది, ఆ సంవత్సరం ఆమె మరో తెలుగు చిత్రం చండమామా, ఆమె మొదటి విజయాన్ని సాధించింది. ఆమె మొట్టమొదటి తమిళ చిత్రం పజాని అదే సంవత్సరం బొమ్మలట్టం ఈ సినిమా చాలా ఆలస్యం గా వచ్చింది.

కాజల్ నాలుగు సినిమాలు విడులయై, వాటిలో ఒకటి ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా మగధీర ఆమెకు పెద్ద విజయాన్ని సాధించింది మరియు ఆ సినిమాకి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును సంపాదించింది.ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం కొరకు ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. కాజల్ అగర్వాల్ పెర్ఫార్మెన్ ఐఎన్ ఎఆర్ మురుగదాస్ “తుప్పక్కి” సినిమాకి ఆమెకు ఉత్తమ తమిళ నటిగా సినీమా అవార్డును గెలుచుకుంది మరియు గోవిందుడు అండరివాడెలే ఉత్తమ తెలుగు నటిగా నాలుగు ఫిల్మ్ ఫేర్ నామినేషన్ సంపాదించింది. తమిళ భాషా సిరీస్ లైవ్ టెలికాస్ట్‌తో ఆమె వెబ్ టెలివిజన్‌లోకి ప్రవేశించింది. 2021 సంవత్సరం లో వచ్చిన హిందీలో ముంబై సాగా, తెలుగు లో మొసగల్లు ఓట్ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది మరియు ఆచార్య, ఘోస్టీ ఇన్ తమిళం, ఇండియన్ 2 ఫిల్మ్, పారిస్ పారిస్ తమిళ చిత్రాలలో నటిస్తుంది.