కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు ఆస్తులు ఎన్నో తెలుస్తే షాక్ అవుతారు?

తెలుగు టెలివిషన్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించిన కార్తీక దీపం సీరియల్ ఇప్పట్లో ముగిసే అవకాశం లేదని క్లారిటీ గా అర్ధం అవుతుంది గతంలో ఎన్నడూ లేనంతగా నేషనల్ లెవెల్ లో కూడా సీరియల్ ట్రెండ్ అవుతుంది, ఇదే అందరిని ఆశ్చర్యానికి గురు చేస్తుంది అందులో నటిస్తున్న నటి, నటుల పై నిత్యం ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది, ప్రస్తుతం డాక్టర్ బాబు కి సంబంధించిన ఆస్తుల వివరాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి, కార్తీక్ పాత్రలో డాక్టర్ బాబు గా ఫేమస్ అయినా నీరూపం కి అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పకర్లేదు, మొదట అయినా సినీ నటుడు కావాలని అనుకున్నారు సీనియర్ నటుడు రైటర్ ఓంకార్ తనయుడు అయినా నీరూపం మొదట్లో అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నించాడు అష్ట చమ్మ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేయిజారిపోయింది.

సినిమాలో నటించినప్పటికీ పెద్దగా ఫోకస్ అవ్వకపోవడం తో సీరియల్స్ లో కూడా తన అదృష్టాన్ని పరిష్కరించుకుని ఇక్కడ సక్సెస్ అయ్యాడు, ప్రస్తుతం చేతిలో ఎన్ని సీరియల్స్ ఉన్న కూడా నీరూపం ఎక్కువగా క్రేజ్ అందుకుంటుంది మాత్రం కార్తీక దీపం సీరియల్ తోనే ఈ సీరియల్ ఇప్పటికే వెయ్యికి పైగా ఎపిసోడ్ లను పూర్తీ చేసుకుంది, ఇక నీరూపం ఆస్తుల వివరాలు, రెమ్యూనిరేషన్ అంటూ గతంలో చాలా రకాల రూమర్స్ వచ్చాయి, పొదుపు విష్యంలో చాలా జాగ్రత్తగా ఉండే నీరూపం ఇటీవల కార్తీక దీపం రేటింగ్ మరింత పెరగడం తో రెమ్యూనిరేషన్ డోస్ పెంచినట్టు టాక్ వినిపిస్తుంది రోజుకి 22000 రూపాయల వరకు అయినా రెమ్యూనిరేషన్ అందుకుంటున్నారట మరో రెండు సీరియల్స్ చేతిలో ఉన్నాయ్ కాబట్టి అయినా రోజు సంపాదన 60,000 వరకు ఉంటుందని ఈ లెక్కన నెలకి పది లక్షలకి పైగా సంపాదిస్తారనే అంటున్నారు.

భవిషత్తు లో అయినా రెమ్యూనిరేషన్ సంఖ్య మరింత పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు ,ఇక ఆస్తుల విషయానికి వస్తే వైజాగ్ లో నీరూపం కి దాదాపు 5 కోట్లు విలువ చేసే ప్రాపర్టీ ఉందట హైదరాబాద్ లో శ్రీనగర్ కాలనీ లో 80 లక్షలు విలువ చేసే ఫ్లాట్ కూడా ఉంది. 11 లక్షలు విలువ చేసే కార్స్ కూడా ఉన్నాయ్, ఇక నీరూపం భార్య మంజుల కూడా సీరియల్స్ లో నటిస్తున్నారు ఆమె కూడా బాగానే సంపాదిస్తుంది మొత్తం మీద వీళ్ల ఆస్తుల విలువ దాదాపు 7 నుండి 8 కోట్లు వరకు ఉంటుందని టాలీవుడ్ లో టాక్ అయితే వినిపిస్తుంది, ఇక నీరూపం 2008 సంవత్సరంలో వచ్చిన టీవీ సీరియల్ “చంద్రముఖి” సెట్స్‌లో నిరుపం నటి మంజులాను కలిశారు వీరిద్దరూ ప్రేమలో పడ్డారు 2010 సంవత్సరం లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకి అక్షరాజ్ ఓంకర్ అనే కొడుకు ఉన్నారు .

నీరూపం 2017 సంవత్సరంలో తన భార్య మంజుల పరిటాలతో కలిసి “నీతోనే డాన్స్” షో లో పాల్గొన్నాడు. ఉత్తమ నటుడిగా జీ కుటుంబం అవార్డు, ఉత్తమ సహనటుల అవార్డు, ఉత్తమ జంట అవార్డు, అతను అనేక రంగాలలో అనేక అవార్డులను పొందాడు.అతను తన ఆదాయంలో కొంత భాగాన్ని కూడా విరాళంగా ఇస్తాడు. ఇక మంజుల బెంగళూరు లో పుట్టి పెరిగింది కామర్స్ లో గ్రాడ్యూటీన్ పూర్తీ చేసింది, ఇండస్ట్రీ మీద ఇష్టం తో బుల్లితెర లో అడుగు పెట్టింది, తన తండ్రి హెడ్ కానిస్టేబుల్ మరియు నటుడు,తన చెల్లి కీర్తి కూడా పలు సీరియల్స్ లో నటించింది. కన్నడ సీరియల్స్ లో నటించి చంద్రముఖి సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తుంది, ఇక ఆమె ఇంస్టాగ్రామ్ లో తెగ యాక్టీవ్ గా ఉంటుంది, ప్రస్తుతం ఇద్దరు బాగానే సంపాదిస్తున్నారని ఆస్తులు కూడా బాగానే సంపాదిస్తున్నారని తెలుస్తుంది.