కార్తీక దీపం సీరియల్ హిమ నిజ జీవిత లో పడిన కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు !

మన సౌత్ ఇండియా సినీ ప్రేక్షకులకి సినిమాలు అంటే ఎంత అభిమానమో సీరియల్స్ అయిన అంటే ఇష్టం బుల్లితెర లో ప్రసారం ఆయె సీరియల్స్ ని అసలు మిస్ అవ్వకుండా చూస్తుంటారు.. రోజు 3 నుండి 4 సీరియల్స్ చూసేవాళ్లు కూడా చాలామంది ఉంటారు.. మహిళలు కి సీరియల్స్ అంటే చాలా ఇష్టం ఒకొకరికి ఇటీవలే 4 సంవత్సరాలు నుంచి కుటుంబం లో అందరు కూడా సీరియల్స్ ని బాగా చూస్తున్నారు.. ముఖ్యం గా భార్య భర్తలు కూడా సీరియల్ చూడటం బాగా అలవాటు అయ్యింది.. ఈరోజుల్లో కుటుంబ కధ చిత్రాలతో పాటు కుటుంబ కధ రీతిలో సీరియల్స్ కూడా చాలా వస్తున్నాయి.. ముఖ్యం గా బుల్లితెర సీరియల్స్ లో చెప్పుకోవాలంటే ముఖ్యం గా కార్తీక దీపం సీరియల్ అనే చెప్పాలి అనేక సీరియల్స్ ని దాటి కొన్ని ఏళ్లగా ముందు వరసలో ఉంది.

కార్తీక దీపం సీరియల్ లో మంచి ఫేమ్ తో పాటు బారి రేటింగ్ వస్తుంది ఆ ఛానల్ కి ముఖ్యం గా ఆడియన్స్ కి బాగా దెగ్గర అయింది.. ఇందులో క్యారెక్టర్ లు అన్ని కూడా ఆడియన్స్ కి దెగ్గర అవ్వడం అందరికి నచ్చడం తో స్టోరీ టీమ్ తో పాటు వాళ్ల నటన కూడా అద్భుతంగా ఉండటం తో ఎంతో సూపర్ హిట్ గా ఈ సీరియల్ గుర్తింపు సాధించింది… ముఖ్యం గా వంటలక్క పాత్ర పోషిస్తున్న ప్రేమి క్యారెక్టర్ అలాగే డాక్టర్ బాబు పాత్ర పోషిస్తున్న నీరూపం తో పాటు ఇద్దరు కూతుర్ల పత్రాలు కూడా సీరియల్ కి పెద్ద ఎస్సెట్ అనే చెప్పాలి ఇంకా ఈ సీరియల్ ఆడియన్స్ ని బాగా అక్కటుకుంది.. ఈ సీరియల్ లో నటించే ప్రతి క్యారెక్టర్ కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు అందరిని అక్కట్టుకున్నేలా చేసారు .

సీరియల్ లో ఒకరిని మించి మరొక్కరు నటిస్తున్నారు అనే చెప్పాలి పెద్దవాళ్ళే కాదు బాల నటులుగా నటిస్తున్న హిమ లాంటి వాళ్లకి కూడా మంచి ఫేమ్ వచ్చింది హిమ, శౌర్య కి ఫాన్స్ ఉన్నారంటే వాళ్ల నటన ఎంత దెగ్గరగా చేస్తున్నారో తెలుసుకోవచ్చు.. ఈ సీరియల్ లో కవల పిల్లలు అయిన చిన్నదైనా హిమ ని పుట్టినప్పుడే దీప నుంచి సౌందర్య దూరం చేస్తుంది.. అనాధగా కార్తీక్ దెగ్గరికి తీసుకెళ్తుంది అనాధ అని చెప్పి పెంచుకునేలా చేస్తుంది.. ఆమెను కార్తీక గారాబం గా పెంచుతాడు అయితే ప్రస్తుతం దీప దెగ్గర హిమ ఉంటుంది.. పుట్టినపుడు అమ్మకు పెరిగేటప్పుడు నాన్న కి దూరం గా ఉంటుంది.. హిమ అయితే నిజ జీవితం లో కూడా హిమ అలంటి కష్టాన్ని ఎదురుకుంది.

ఇటీవలే స్టార్ మా లో సంక్రాతి పండగకి వచ్చిన స్పెషల్ ప్రోగ్రాం లో తన తల్లిని తీసుకొచ్చింది హిమ తన అసలీ పేరు బేబీ సహృద ఆ షో లో తన గురించి తన తల్లి ఒక విషయాన్ని చెప్పింది బాగా భావోద్వేగ అయ్యింది.. ఆడపిల్ల పుట్టిందని సహృద ని చూడటానికి కూడా ఆమె తండ్రి రాలేదు పుట్టగానే తెలిసి వెళ్లిపోయారని తెలియ చేసింది.. హిమ సంపాదించిన మొదటి జీతం తన దెగ్గర దాచుకుని ఎంతో ఆనందం తో ప్రేక్షులకు చూపించింది కూతురు పుట్టడం తన అదృష్టం అని చాలా హ్యాపీ గా చెప్పింది.. నిజంగా సీరియల్ లోనే కాదు నిజ జీవితం లో కూడా హిమ కి అన్ని కష్టాలు ఉన్నాయి.. తండ్రి ప్రేమ ని ఆమె పొందలేదు దీనితో అక్కడ ఉన్న వాళ్లు అందరు కన్నీళ్లు పెట్టుకున్నారు.. యాంకర్ రవి చెప్పినట్టు కూతురు అంటే 10 మంది అబ్బాయిలతో సమానం అని ప్రతి ఒక్కరు చెబుతున్నారు.