కిక్ సినిమా యాక్టర్ శ్యామ్ చేసిన పని అందరిని షాక్ గురిచేసింది అసలు ఎం చేసారంటే?

హీరోలు, యాక్టర్లు సినిమా కోసం ఎన్ని చేయడానికి అయినా సిద్దపడే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు కథ డిమాండ్ చేస్తే దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తుంటారు అలాంటి వాళ్లనే ప్రేక్షకులు కూడా బాగా గుర్తు పెట్టుకుంటారు, ఇపుడు మనం తెలుసుకుంటున్న నటుడు కూడా అంటే మనకు బాగా తెలిసిన నటుడే ఈయన కానీ ఇపుడు ఒక సినిమా కోసం చాలా మారిపోయాడు. అతను ఎవరో గుర్తుపట్టలేని అంత మారిపోయాడు అతడే ఎవరంటే కిక్ శామ్ హీరో రవితేజ నటించిన కిక్ సినిమాలో ఈ సినిమాతో శామ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. శామ్ దానికంటే ముందే తమిళం లో 10 సినిమాలో నటించారు ఈయన అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న తరువాత తెలుగు లో కిక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.. ఆ సినిమా తరువాత దాదాపు డజన్ సినిమాలకి పైగా నటించారు అందులో పెద్ద యాక్టర్స్ తో పని చేసారు.

అల్లు అర్జున్ నటించిన రేస్ గుర్రం సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అనేది మనకి తెలిసిందే, ఆ సినిమాలో హీరో అన్నల పోలీస్ ఆఫీసర్ గా శామ్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అన్ని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగానే అలరించాడు మధ్యలో వ్యక్తిగత జీవితం లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఈయన డ్రగ్స్ సప్లై చేస్తునట్టు పోలీస్ లు కూడా అరెస్ట్ చేసారు అయినా కూడా కెరీర్ ని దారిలో పెట్టుకునే పనిలో ఉన్నాడు.. శామ్ ఈ మధ్య ఒక సినిమా కోసం పూర్తిగా మారిపోయాడు అసలు గుర్తు కూడా పట్టకుండా అయిపోయాడు సినిమాలో క్యారెక్టర్ కోసం దాదాపు 9 రోజులు వరకు నిద్ర కూడా మానేసాడు దర్శకుడు కథ చెప్పగానే నచ్చి గ్రాఫిక్స్ ని కూడా వద్దు అన్నారు శామ్ అందులో క్యారెక్టర్ కోసం కళ్ళు బాగా లవ్వు గా ఉండాలని కాళ్ళ కింద గడ్డలు కనిపించాలి అనుకుంటే ఇవన్నీ గ్రాఫిక్స్ లో కూడా చేయచ్చు అది చాలా సులభం కూడా మేకప్ టీం గంటసేపు కూర్చుని చేస్తేయ్ అయిపోతుంది.

శామ్ మాత్రం దానికి ఒప్పుకోలేదు ఒరిజినల్ గా అలా అయిపోతాను అని దర్శక నిర్మాతలకు చెప్పాడు చెప్పడమే కాదు చేసి చూపించాడు కూడా శామ్ ఈ లుక్ కోసం ఒకటి ,రెండు కాదు ఏకంగా 9 రోజులు నిద్ర పోకుండా ఉండిపోయాడు దానివల్ల కంటి కింద పెద్దగా మచ్చలతో పాటు గడ్డలు కూడా వచ్చాయి ఇపుడు ఈ లుక్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది క్యారెక్టర్ కోసం ఇంతగా తప్పించిపోయే నటులు ఇంకా ఉన్నారా అని ఎలాంటివాళ్ళని చూసినప్పుడే అర్ధం అవుతుంది ఏది ఏమైనా కూడా కిక్ శామ్ చేసిన పని చూసి అంత శెభాష్ అంటున్నారు అయితే శామ్ అసలీ పేరు షంషుద్దీన్ ఇబ్రహీంకు ఇండస్ట్రీ లో ఎంట్రీ తరువాత అందరికి శామ్ అని తెలుసు, ప్రొఫెషనల్ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన అతను 12 బి సినిమాతో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చారు. లెస్సా లేసా, ఇయార్కాయ్, ఉల్లం కెట్కుమా వంటి విమర్శనాత్మక సక్సెసఫుల్ సినిమాలతో అతను మెయిన్ రోల్స్ లో కనిపించాడు సక్సెస్ అయ్యాడు.

శామ్ కాలేజీ మెట్ పంకాబీ, కాశీష్ ను వివాహం చేసుకున్నాడు, కిక్‌లో తన పాత్రకు ప్రశంసలు అందుకున్నాడు దీనితో అతనికి కిక్ షామ్ అనే పేరు తెచ్చింది. తెలుగు లో నటించింది కొన్ని సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కళ్యాణ్ రామ్ కత్తి లో విల్లన్ గా నటించాడు, ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి, క్షేత్రం, యాక్షన్ 3డి, అల్లు అర్జున్ నటించిన రేస్ గుర్రం సినిమాలో హీరో అన్నగా నటించి శామ్ కి మంచి రెస్పాన్స్ తెచ్చింది, రవితేజ కిక్ 2, గోపీచంద్ నటించిన ఆక్సిజన్ సినిమాలో శామ్ నటించాడు. 2006 లో, మనథోడు మజైకాలం అనే ప్రేమకథపై నటించారు. ఈ సినిమా నెగటివ్ రెవివెస్ తో రిలీజ్ అయ్యింది.మరెన్నో విజయవంతం కాని చిత్రాల తరువాత, సురేందర్ రెడ్డి యొక్క తెలుగు యాక్షన్ చిత్రం కిక్ లో అతనికి పెద్ద విరామం లభించింది. తననమ్ తననం చిత్రంలో కన్నడ లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం శామ్ తమిళం లో నంగా రోంబా బిజీ అనే టెలివిజన్ చిత్రం లో చేస్తున్నాడు.