కీర్తి సురేష్ కి పెళ్లి ! వరుడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

మహానటి సినిమాతో తెలుగు లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది, ఈ సినిమాతో కీర్తి సురేష్ కి జాతీయ ఉత్తమనటిగా పురస్కారం లభించింది ఎన్నో కీర్తి ప్రతిష్టలు సాధించింది,తెలుగు లో కీర్తి ప్రస్తుతం నితిన్ కి జోడి గా రంగ్ దే లో నటిస్తుంది. తెలుగు లో నేను శైలజ సినిమాతో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది.. ఆ తరువాత మహానటి తో నిజంగానే మహానటి లెవెల్ లో కీర్తి ప్రతిష్టలు మూటకట్టుకుంది ఈ సినిమాకి ఉత్తమ నటి అవార్డు ని కూడా సొంతం చేసుకుంది ఆమె విషయానికి వస్తే అందం అభినయం రెండు కలిసి ఉన్న హీరోయిన్ లలో కీర్తి సురేష్ ఒక్కరు మలయాళం లో గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా ఆమె తొలిసారిగా ఇండస్ట్రీ లోకి వచ్చింది..

బాలనటిగా పైలెట్స్ , అఛనీయనేనిక్కిష్టం , కుబేరన్, గీతాంజలి వంటి సినిమాలో నటించింది.. ఇప్పుడు తెలుగు,తమిళ్,మలయాళం లో బాగా బిజీ గా ఉన్న యాక్టర్ అనే చెప్పాలి , హిందీ లో అజయ్ దేవగన్ తో సరసన మైదానం లో ఛాన్స్ వచ్చింది, కానీ తనకు ఉన్న కమిట్ మెంట్స్ కోవిద్ కారణం గా ఆ సినిమాలో నటించలేకపోయింది ఇప్పుడు ప్రస్తుతం రంగ్ దే, రజనీకాంత్ హీరో గా నటిస్తున్న అన్నతే లో రజినీకాంత కూతురు పాత్రలో నటిస్తుంది. మహేష్ బాబు తో సరసన సర్కారీ వారి పాట సినిమాలో lo నటిస్తుంది. ఇవన్నీ బర్రి బడ్జెట్ సినిమాలే రెమ్యూనిరేషన్ కూడా బాగానే వస్తుంది..

తాజాగా కీర్తి సురేష్ పెళ్లి గురించి ఒక వార్త అయితే వినిపిస్తుంది 28 ఏళ్ల వయసు ఉన్న తనకి తన కుటుంబ సభ్యులు తనకి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. కీర్తి కి చెన్నై కి చెందిన ఒక వ్యాపార వ్యక్తి తో పెళ్లి జరపాలని తల్లి తండ్రులు భావిస్తున్నారు ఇదే విషయాన్ని చెన్నై లో ఒక మీడియా వర్గాలు కూడా వార్తల వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలని పూర్తీ చేసి పెళ్లి పీఠాలకు వచ్చే ఆలోచనలో ఉందని అంటున్నారు మరో పక్క ఈ ఏడాది లోనే పెళ్లి పీటలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గతం లో వార్తలు వచ్చాయి.ఇప్పటికే చాలా సినిమాలో పెద్ద స్టార్స్ తో నటించి మంచి గుర్తింపు సాధించింది.

ఒక యువ బుసినెస్ తో వివాహం జరుగుంటుంది వార్తలు వచ్చాయి కానీ ఈ ఏడాది కోవిద్ కారణం గా వివాహానికి సంబంధించి ఏ వార్త రాలేదు తాజాగా తల్లిదండ్రులు మాత్రం వివాహం చేయాలనీ చూస్తున్నారు ఇక కీర్తి సురేష్ కుటుంబం చిత్రసీమ లో ఎంతోకాలం గా ఉన్న సెలబ్రిటీ కుటుంబం మలయాళం నిర్మాత సురేష్ కుమార్ నటి మేనకా ల ముద్దుల కూతురు కీర్తి సురేష్ 1992 లో జన్మించిన తాను చిత్రసీమ లో ఎంట్రీ ఇవ్వడానికి తల్లి తండ్రుల సపోర్ట్ చాల ఉంది నటిగా కంటిన్యూ చేయాలనే కీర్తి భావిస్తుంది అయితే ఇప్పుడు వివాహం చేసుకోవాలని ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు కోసం వివాహానికి సిద్ధం అయినట్టు వార్తలు వస్తున్నాయి..