కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి పై సంచలన నిర్ణయం అసలు కారణం ఎంతో తెలుసా?

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే ఎవరికైన ముందు గుర్తొచ్చేది ప్రభాస్ పేరు టాలీవుడ్ లో మరి ఏ ఇతర హీరో కి సాధ్యం కానీ పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు.. మన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పెళ్లి విష్యం లో మాత్రం ఎటు తేల్చడం లేదు అప్పట్లో బాహుబలి సినిమా తరువాత పెళ్లి చేస్తాం అంటూ ప్రకటించింది ఫ్యామిలీ.. ఆ తరువాత ఈ విష్యం గురించి ఎవరు మాట్లాడలేరు మధ్య లో ప్రభాస్ ఫిక్స్ అయ్యింది అనే వార్తలు చాలా వినిపించాయి అవ్వని పుకార్లు అనే తేలిపోయాయి తాజాగా ప్రభాస్ పెళ్లి హంసం మరోసారి తేరా మీదకి వచ్చింది.. తన పుట్టినరోజు సందర్బంగా ప్రభాస్ పెళ్లి గురించి అయిన పెద్దనాన్న టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు కామెంట్స్ అయితే చేసారు..

కృష్ణంరాజు పుట్టినరోజు సందర్బంగా సినీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి రాజకీయానికి సంబంధించి అనేక అంశాలు పైన అయిన ఇంటర్వ్యూ లో మాట్లాడారు ఇక ప్రభాస్ పెళ్లి గురించి కూడా మాట్లాడారు తాను తమిళనాడు గవర్నర్ గా వెళ్తున్నట్టు వస్తున్నా వార్తలు పై బీజేపీ సీనియర్ నేత నటుడు కృష్ణంరాజు స్పందించారు… తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయిన మాట్లాడారు.. కేంద్రం తనకి తమిళనాడు గవర్నర్ గా పంపిస్తున్నటు కొన్ని ఛానల్ లో వార్తలు వచ్చాయి అందరు రాసేశారు కానీ రాసేముందు నన్ను ఎవరు సంప్రదించలేదు అని ఇది నాకు బాధ కలిగించింది అని తెలియ చేసారు… ఎలాంటి సమాచారం నాకు కేంద్రం నుంచి అందలేదని తెలియచేసారు..

తనకి గవర్నర్ పదవి ఇస్తే బాగుంటాడని అందరి కోరిక అందరు అలా అనుకోవడం వల్లే ఇలాంటి వార్త వచ్చిందేమో అని కృష్ణంరాజు ఆభిప్రాయపడ్డారు.. నిజానికి తనకి ఇలాంటివి ఇష్టం ఉండవు అని ఏదైనా వచ్చిన తర్వాత వచ్చిందని చెప్పుకోడం బాగుంటుంది కానీ ఏది రాకుండా ప్రచారం చేసుకుంటే సరికాదని తెలియ చేసారు.. ఇక ప్రధాని నరేంద్రమోడీ పై కృష్ణంరాజు ప్రసంశల వర్షం కురిపించారు అయిన లాంటి ప్రధాన తమకు కావాలని ఇతర దేశాల ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు తెలంగాణ లో బీజేపీ వెనక పడిందా అనే ప్రశ్నకు స్పందిస్తూ అలాంటిది ఏమి లేదు అని అన్నారు.. ఒక్కపుడు రెండు ఎంపీ సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ ఇపుడు దేశాన్ని పాలిస్తుంది అన్నారు..

తాను బీజేపీ లో చేరిన తరువాత కమలం పువ్వు ఒకటి ఉందని రాష్ట్రము మొత్తం తెలిసిందని.. ఆ తరువాత బీజేపీ ఎంపీల సంఖ్య 4కు పెరిగింది అని గుర్తుచేసుకున్నారు. నాటి నుంచి నేటి వరకు పార్టీ పెరుగుతుంది అన్నారు.. ఇంకా తెలంగాణ లో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అదికారులకు వచ్చేవరకు అభివృద్ధి చెందుతూనే ఉంటుందని కృష్ణంరాజు తెలిపారు.. రాజకీయాల్లో చురుగానే ఉన్నారని అయిన తెలియచేసారు.. తన సలహాలు సూచలను జాతీయ అధ్యక్షుడు నడ్డా కు ఎప్పటికి అప్పుడు మెయిల్స్ ద్వారా పంపిస్తుంటారని అన్నారు కృష్ణంరాజు.. ఇక ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న అడిగితే అయినపుడు అంటూ చేమత్కరించారు..

మొత్తానికి ప్రభాస్ పెళ్లి విష్యం లో కృష్ణంరాజు ఇప్పటికే చాలా సార్లు తెలియ చేసారు కానీ ప్రభాస్ ఇపుడు అపుడే పెళ్లి చేసుకోడానికి ఇష్టం చూపించడం లేదు సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత చేసుకుంటాను అని చెప్తున్నారు కానీ ఇపుడు సెట్స్ పై నాలుగు సినిమాలు సిద్ధం చేసారు కానీ ఈ సినిమాలు పూర్తీ అవ్వాలంటే 2 ఏళ్ళు సమయం పడుతుంది ఇప్పటికే ప్రభాస్ కి 41 ఏళ్ళు వచ్చినప్పటికి పెళ్లి గురించి ఆలోచించడం లేదు మిగతా హీరో లు అందరు పెళ్లి చేసుకున్నారు.. ఇంకా అనుష్క ప్రభాస్ మాత్రం ఇప్పుడలా పెళ్లి చేసుకుంటారా అనిపిస్తుంది వాళ్లు పెళ్లి గురించి ఏ వార్త వచ్చిన ఆనందపడాలని అప్పటివరకు ప్రభాస్ పెళ్లి గురించి వెయిట్ చేయాలనే అంటున్నారు అభిమానులు ..