కొత్తలుక్ తో షాక్ ఇచ్చిన నందమూరి మోక్షజ్ఞ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఎపుడో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా మంది అగ్ర హీరోలు తమ వారసులను ఇండస్ట్రీ కి పరిచయం చేసారు. యంగ్ హీరోలుగా దూసుకుపోతున్నారు సక్సెస్ తో అయితే నందమూరి కుటుంబం లో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని అందరు చాలా ఎదురుచూస్తున్నారు అయితే కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి దాదాపు 5 ఏళ్ల నుంచి ప్రచారం జరుగుతున్నా ఇంకా జరగలేదు నిజానికి నందమూరి వారసుడి పరిచయం ఎప్పుడో ఉంటుందని అనుకున్నప్పటికీ దానికి సంబంధించిన ప్రకటన కూడా ఇంకా రాలేదు మరో వైపు బాల్లయ్య కూడా తన కొడుకు మోక్షజ్ఞ వస్తున్నారని చెపుతున్న ఎప్పుడు అనేది వెల్లడించలేదు నందమూరి ఫాన్స్ కూడా ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఇలాంటి పరిస్థితిలో మోక్షజ్ఞ ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు గా ఇండస్ట్రీ కి వచ్చారు వాళ్లలో కొంతమంది మాత్రమే స్టార్ లు గా వెలుగు అందరు ఇలాంటి పరిస్థితిలో తన కుమారుడు మోక్షజ్ఞ కూడా లాంచ్ అవుతారని బాల్లయ్య కొన్నేళ్ల క్రితం ఏ అధికారంగా చెప్పారు కుర్రాడి రాకకోసం నందమూరి అభిమానులు ఏంటో ఎదురుచూస్తున్నారు కొన్నేళ్ల క్రితం నందమూరి మోక్షజ్ఞ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో హాల్ చల్ చేసాయి బాలకృష్ణ కుటుంబం అంత ఒక ఆలయం లో పూజలు చేపించుకున్న సమయం లో తీసిన ఫోటోలు అవి వీటిలో మోక్షజ్ఞ చాలా లవ్వు గా ఉండటం తో అవి చుసిన వాళ్ళు షాక్ అయ్యారు దీనితో అతడు సినిమాలోకి రావడం కష్టమే అని టాక్ బాగా వినిపించింది చాలామంది వారసులు ఒకోకరు గా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇస్తూ ఉండటం తో మోక్షజ్ఞ ను త్వరలోనే చిత్రసీమకు పరిచయం చేయాలనీ అనే బాల్లయ్య పట్టుదలతో ఉన్నారు..

బాల్లయ్య ఇందులో భాగంగానే అతని లుక్ ని మార్చేందుకు పర్సనల్ ట్రైనర్ లను నటన నేర్పేందుకు కొందరు గురువులను కూడా ఇప్పటికి తీసుకొచ్చారని తెలుస్తుంది మిగిలిన విభాల కోసం ఒక టీమ్ నే రెడీ చేశారట బాల్లయ్య ,నందమూరి మోక్షజ్ఞ ని చిత్రసీమకు పరిచయం చేసే బాధ్యతను బాలకృష్ణ దర్శక ధీరుడు రాజమౌళి చేతిలో పెట్టారని టాలీవుడ్ లో ప్రచారం జరిగింది. తన శిష్యుడి తో అతని లాంచ్ చేయాలనీ రాజమౌళి భావించారు ఇదే సమయం లో ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారని అనే టాక్ వినిపించింది. ఇటీవల మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మరో న్యూస్ వైరల్ అయ్యింది ఇండస్ట్రీ వర్గాల ప్రకారం అతడి మొదటి సినిమాను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చేతిలో పెట్టబోతున్నారట అయితే ఇప్పటికే కథపై చర్చలు ముగిసాయి అని మిగిలిన పనులు కూడా జరుగుతుంది.

2021 సంవత్సరం చివరిలో ఈ ప్రాజెక్ట్ ప్లాటుఫార్మ్ కి ఎక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.నందమూరి బాలకృష్ణ కుమార్తలైన బ్రాహ్మణి,తేజస్విని కుమారులకు బాసర లోనే అక్షరాభాసం చేసారు.. ఈ కార్యక్రమం మేనమామ అయినా మోక్షజ్ఞ చేతుల మీదుగా జరిగింది దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి.. ఇందులో బాల్లయ్య వారసుడు గతం లో మరిదిగా కాకుండా సన్నగా అయ్యి దర్శనం ఇచ్చాడు, యంగ్ హీరో లుక్ తో బాగా కనిపిస్తున్నాడు. ఇది నందమూరి అభిమానులకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది గతం లో ఎంతో బొద్దిగా కనిపించిన మోక్షజ్ఞ తాజా ఫొటోలో చుస్తే బాగా సన్నపడ్డారు సినిమాల కోసం అతను బరువు తగ్గారని తెలుస్తుంది అలానే లుక్ విషయం లో కూడా చాలా తేడా కనిపిస్తుంది పర్సనల్ ట్రైనర్ల వల్ల ఇలా మారాడు అని అంటున్నారు మొత్తానికి ఈ ఫోటోల వల్ల మోక్షజ్ఞ సినీ రంగం లో జోరుగా ఎంట్రీ ఇస్తారని జోరుగా చర్చ జరుగుతుంది.