క్రికెటర్లు చేసిన పనులు తమ సీక్రెట్లు అన్ని బయట పెట్టిన సెహ్వాగ్ అవేంటో తెలుసా?

ఒకపుడు క్రికెట్ ఆడితే పేరు మాత్రమే వచ్చేది కానీ ప్రస్తుతం క్రికెట్ ఆడితే పేరుతో పాటు కోట్ల రూపాయలో డబ్బు బ్యాంకు ఎకౌంటు లోకి చేరుతుంది అంత సంపాదిస్తున్నారు క్రికెటర్లు. T20 లీక్స్ ప్రారంభమైన తరువాత ఎన్ని లీక్స్ ఆడితే అంత డబ్బు అయితే ఒక్కపుడు అంతర జాతీయ క్రికెట్ మాత్రమే ఉన్న కాలంలో ఎక్కువగా ద్వైపాక్షిక సిరీస్ లు జరిగేవి విదేశీ పర్యటనకి వెళ్లిన సమయం లో ఇతర అలవాట్లు వ్యక్తిత్వం దెగ్గరగా చూసే అవకాశం ఉంటుంది, ఇపుడు అంటే మ్యాచ్ అవగానే ఐఫోన్ పట్టుకుని పాటలు వింటూ సోషల్ మీడియా లో టైం పాస్ చేస్తున్నారు కానీ గత తరం క్రికెటర్లు మ్యాచ్ అయిపోయాక సరదాగా అందరు కలిసి మాట్లాడుకుంటూ ఉండేవారు అలా తాను క్రికెట్ ఆడిన సమయంతో తెలుసుకున్న విషయాలను మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు అవి వింటే మనం కూడా ఆశ్చర్యం తో పాటు నవ్వు కూడా వస్తుంది.

ఆ దేశానికి చెందిన క్రికెటర్లు అలాంటి వాళ్ల ఈ క్రికెటర్ అంత తాగుబోత అని మనమే షాక్ అయేలా చేస్తుంది.. శ్రీలంక క్రికెటర్లు మ్యాచ్ సమయం లో కానీ మ్యాచ్ ముగిసిన తరువాత కానీ ఎక్కువగా మాట్లాడారు వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారు అని సెహ్వాగ్ తెలిపారు అందుకు కారణం ఏంటంటే టీం లో సగం పైన వాళ్ళకి ఇంగ్లీష్ రాదు ఇక వాళ్ళేం మాట్లాడతారు అని అన్నారు.. ఇక ఇంగ్లాండ్ టీం అంత అపరి సుబ్రంగా ఉంటారు రోజుల తరుపరి వాళ్ళు స్నానం ఏ చెయ్యరు అని సెహ్వాగ్ వెల్లడించారు. ఇండియా వస్తే తప్ప వాలా దేశం లో వాళ్ళు స్నానాలు చేయరు అని అక్కడ చలి వాతావరణం వల్ల వాళ్లకి అలా అలవాటు అయ్యి ఉండవచ్చు అని తెలిపారు, మరో వైపు పాకిస్తాన్ క్రికెటర్ లు తిట్టినా అన్ని బూతులు ఎవరు తిట్టారని గొడవలు పడుతూ మైదానం లో ఉంటె మ్యాచ్ అయిపోయేలోపు ఎన్ని బూతులు వినాల్సి వస్తుందో అని అన్నారు.

ఇక ఆస్ట్రేలియా టీం సభ్యులకి అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఒకోసారి అమ్మాయిల విష్యం లో పోలీస్ కేసులు, గొడవలు, జైలు కి వెళ్లిన సంఘటనలు కూడా జరిగాయి. ఇక పార్టీ లు చేసుకోవడం లో వెస్ ఇండీస్ క్రికెటర్లకు ఎవరు పోటీకి రాలేరు అని చెప్పచు. ఆ క్రికెటర్లు పగలు పడుకుని రాత్రులు మెలుకువగా ఉంటారని అన్నారు. 6 లు కొడుతూ అదరకొడుతున్న క్రిస్ గేల్ అయితే తాగుడు మొదలు పెడితే ఆపాడు అని ఒకసారి యువరాజ్ సింగ్ లంచ్ చేసిన యువీకేంజెర్సీ లాంచింగ్ కి వచ్చాడు, ఆరోజు రాంప్ వాక్ అయిపోగానే పార్టీ ఎక్కడ అని గోల చేసి రాత్రి అంత తాగుతూ పార్టీ లో మునిగిపోయాడు అయితే వెస్ట్ ఇండీస్ క్రికెటర్లు మంచి వాళ్ల పెద్దగా ఏది పాటించుకోరు వాళ్ళు పని వాళ్ళు చూసుకుంటారని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. సోనీ టీవీ లో వచ్చే కపిల్ శర్మ షో లో వీరేంద్ర సెహ్వాగ్ ఏ విషయాలని తెలియ చేసారు.

వీరేందర్ సెహ్వాగ్ తెలియని వారు ఉండరు అయినా పొందిన ఇంటర్నేషనల్ రికార్డ్స్ అలాంటిది ఓపెనర్‌గా టెస్టులు, వన్డేలు రెండింటిలోనూ 7,500 ప్లస్ పరుగులు చేసిన చరిత్రలో ఏకైక బ్యాట్స్‌మన్ వీరేందర్ సెహ్వాగ్ మాత్రమే అయితే టెస్టుల్లో సెకండ్ ఫాస్టెస్ట్ 250 అతను 207 బాల్స్ తీసుకున్నాడు. ఈ రికార్డును 196 బాల్స్ తీసుకున్న బెన్ స్టోక్స్ చేతిలో ఉంది.100 ప్లస్ స్ట్రైక్ రేట్‌లో చరిత్రలో అత్యధిక టెస్ట్ స్కోర్ అలా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు రికార్డులు సృష్టించారు. ఇంకా అర్జున అవార్డు, విస్డేం లీడింగ్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ అఫ్ ది ఇయర్, పద్మ శ్రీ, చాలా అవార్డులు సాధించారు. ఇలా క్రికెటర్ లు సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంబీర్,సౌరవ్ గంగూలీ వసీం జాఫర్ వేల అందరు కూడా మంచి స్కోర్స్ సాధించినవారే. క్రికెటర్ల ఇపుడు సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ తమ పర్సనల్ లైఫ్ స్టోరీస్ ఫొటోస్ ని పోస్ట్స్ లని షేర్ చేస్తున్నారు.