క్రికెటర్ బ్రుమా తో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ అసలు విష్యం తెలుసుకున్న అభిమానులు..

అనుపమ పరమేశ్వర్ అక్కటుకునే అందం అద్భుతమైన నటనతో కొంతకాలంగా ఇండస్ట్రీ లో వరుస సినిమాలు దక్కించుకుంటూ సత్తా చాటుతుంది, 2015 లో మలయాళం ప్రేమమ్ సినిమాతో సినీ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది అదే సంవత్సరం లో జేమ్స్ అండ్ ఆలిస్ సినిమాలో కూడా నటించింది,ఆ తరువాత 2016 లో తెలుగు లో రీమేక్ అయినా ప్రేమమ్ సినిమా లో కూడా నటించింది, చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు అందుకుంది తరువాత వరసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి కెరీర్ పరంగా ఎలా ఉన్న వ్యక్తి గతంగా మాత్రం ఆమె తరచూ వార్తలో నిలుస్తూనే ఉంది, దీనికి కారణం భారత క్రికెటర్ బుమ్రాతో లవ్ ట్రాక్ నడుపుతుంది అని టాక్ వస్తుంది తాజాగా ఈ బామ్మా మరోసారి హాట్ టాపిక్ అవుతుంది, త్రివిక్రమ్ దర్శకత్వం తో నితిన్ హీరోగా నటించిన “అఆ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది ఆ సినిమా కూడా హిట్ కొట్టింది, ఆ వెంటనే నాగచైతన్య తో ప్రేమమ్ లో నటించి ఆ రెండు చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది అప్పటినుండి వరస ఆఫర్లు తెచ్చుకుంది.

రామ్ హీరో గా నటించిన ఉన్నది ఒక్కటి ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే లో నటించింది ఆ తరువాత నతురల్ స్టార్ నాని తో కృష్ణార్జున యుధం లో హీరోయిన్ గా నటించింది,శతమానం భవతి,తేజ్ ఐ లవ్ యు, తెలుగు లో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరు సంపాదించుకుంది అందుకే ఆమెను తమ సినిమాలో పెట్టుకునేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారు ఇలాంటి పరిస్థితిలో ఆమె చివరిలో 2019 లో రాక్షషుడు అనే థ్రిల్లర్ సినిమాతో బారి హిట్ కొట్టింది కానీ అప్పటినుంచి సినిమాలు ప్రకటించలేదు, తెలుగు లో తక్కువే సినిమాలో చేసిన మిగిలిన భాషలో మాత్రం వరుసగా ప్రాజెక్టులు లైన్ లో పెట్టుకుంది ఎన్నో విజయాలను అందుకుని సత్తా చాటుతుంది.ఇక ఈ మధ్య టాలీవుడ్ లో ఒక సినిమా కూడా చేయని అనుపమ తమిళ్ లో తల్లి పొగతేయ్ సినిమాలో నటిస్తుంది,ఈ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది, అయితే సోషల్ మీడియా లో మాత్రం కొంతకాలం నుండి చాలా యాక్టీవ్ గా ఉంటుంది.

తన సినిమా కెరీర్ కి సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా తరచూ ఫాన్స్ తో షేర్ చేసుకుంటుంది దీనితో అనుపమ్మ ఫాలోయింగ్ ఆయె కౌంట్ కూడా పెరుగుతుంది.. సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండటం కారణంగానే అనుపమ ప్రాబ్లెమ్ లో పడింది దీనికి కారణం టీమ్ ఇండియా క్రికెటర్ బుమ్రా తో ప్రేమాయణం సాగిస్తుందని వార్తలు ప్రధాన కారణం సోషల్ మీడియా లో అనేక వార్తలు వచ్చాయి వీరు ఇద్దరు కూడా ఒకరిని ఒక్కరు ఫాలో అవుతున్నారని దీనితో ఈ రూమర్స్ పై స్పందిస్తూ అతను కేవలం తనకి ఫ్రెండ్ మాత్రమే అని చెప్పింది అయితే తాజాగా అనుపమ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఫ్లైట్ లో ఉన్న ఫోటోను స్టోరీ గా పెట్టుకుంది దీనికి మొక్క హృదయం తో కలిసి రాజకోటు కి ఎగిరిపోతున్నాను అని కాప్షన్ పెట్టింది..ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అయ్యింది ఇక ఆమె బుమ్రా ని ఉదేశించి పోస్ట్ పెట్టిందని సోషల్ మీడియా లో ఒక వార్త వస్తుంది అయితే ఈ విష్యం పై అనసూయ ఇవ్వని రూమర్స్ అవేమి నమ్మొడు అంటూ చెప్పింది అయితే ఫాన్స్ కి పండగే అని తెలుస్తుంది.

అనుపమ ప్రస్తుతం 18 పేజెస్ అనే తెలుగు సినిమాలో నటిస్తుంది. అయితే అనుపమ ఇండస్ట్రీ లో రాకముందు కేరళ లో సిమ్స్ కాలేజీ కి అటెండ్ అయ్యారు.. ఆమె యాక్టింగ్ కోసం కాలేజీ ని వదిలేసి కమ్యూనికేషన్ ఇంగ్లీషులో మెజార్డ్ చేసింది,ప్రేమమ్ సినిమాకి బెస్ట్ న్యూ ఫేస్ గా ఫిలింఫేర్ అవార్డు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డు, ఐఫా ఉత్సవం, అఆ ,శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలకి జీ సినిమా అవార్డు లు గెల్చుకుంది అయితే హీరోయిన్ గా సక్సెస్ అవుతున్న సమయం లో ఈ వార్త అందరికి షాకింగ్ గా ఉంది.. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో జరుగుతున్నా టెస్ట్ సిరీస్ కోసం బుమ్రా గుజరాత్ లో ఉన్నాడు అయితే అతడు నాలుగో టెస్ట్ ఆడకుండా విశ్రాంతి తీసుకున్నాడు.. ఈ సమయం లో అనుపమ పరమేశ్వరం కూడా అదే రాష్ట్రానికి వెళుతుంది దీనితో ఆమె ప్రియుడిని కలిసేందుకు ఆమె వెళుతుందని ప్రచారం జరుగుతుంది.