ఖరీదైన కారు కొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్ని కొట్లో తెలిస్తే షాక్ అవుతారు ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ప్రజల సమస్యల పై స్పందించే విధంగా అడుగులు వేస్తున్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాలతో కూడా బిజీ గా గడుపుతున్నాడు పవన్ కళ్యాణ్ ఇటీవల వచ్చిన వకీల్ సాబ్ సినిమా తరువాత అనంతరం వరసగా నాలుగు సినిమాలకు ఒప్పుకున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి ఖరీదైన కార్ ని కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం, పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా ఫోకస్ పెడితే నేటి స్టార్ హీరోలకి ఏ మాత్రం తక్కువ కాకుండా వందల కోట్లు వెనక్కి వేసుకోవచ్చు సినిమాలతో పాటు ఎన్నో రకాల బ్రాండ్స్ కి యాడ్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది, భూములు కొనుగోలు చేసిన రేపటి నాటికి అవే వేల కోట్లు తెచ్చి పెడతాయి అయితే పవన్ కళ్యాణ్ మాత్రం పెద్దగా అటువైపుకు వెళ్ళకపోవడం విశేషం అనే చెప్పచు.

పవన్ ఎలాంటి సినిమా చేసిన కూడా నిర్మాతలు ఆయనకి మార్కెట్ కి తగ్గుతూ గానే 50 కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ ఇవ్వడానికి సిద్ధం గా ఉన్నారు. పవన్ కూడా ఆర్థికంగా నిలబడేందుకు మాత్రమే మల్లి సినిమాలు చేస్తున్నట్లు చాలా క్లారిటీ గా అర్ధం అవుతుంది అయితే మొదటిసారి పవన్ కళ్యాణ్ ఒక ఖరీదైన కార్ ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి వారు దేశంలోనే అత్యంత విలువైన లగ్జరీ రేంజ్ రోవర్ ఎస్ యూ విలను మైంటైన్ చేస్తున్నారు.ఆ లిస్ట్ లో ఇపుడు పవన్ కూడా చేరారు దాదాపు 4 కోట్ల రూపాయలు విలువైన రేంజ్ రోవర్ ఒక్క ఆటోబయోగ్రఫీ మోడల్ కార్ ని పవన్ కళ్యాణ్ పేరు మీద బుక్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి గతంలో ఎన్నడూ కార్ల పై ఇతర ఆస్తుల పై పెద్దగా ద్రుష్టి పెట్టలేదు ఇపుడు 4 కోట్ల విలువ అయ్యే కార్ ని కొనుగోలు చేయడం చర్చ నియాంశంగా మారింది.

ఆ కార్ ని పవన్ కళ్యాణ్ కేవలం తన పర్సనల్ కోసం తన ఫ్యామిలీ కోసం కొనుగోలు చేసినట్టు సమాచారం. ఒక్క పక్క రాజకీయాల్లో బిజీ గా ఉంటూనే మరో పక్క సినిమాలు చేస్తూ బాగా బిజీ గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అయినా నటించిన వకీల్ సాబ్ సినిమా ఎంత బారి విజయని సాధించిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు, పవన్ కళ్యాణ్ 2001 సంవత్సరంలో సాఫ్ట్ డ్రింక్ జైంట్ పెప్సీ కి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు అలానే అతను ప్రసిద్ధ సాఫ్ట్ డ్రింక్ జైంట్ పెప్సీ చేసిన మొదటి దక్షిణ భారతీయుడు. 2017 సంవత్సరంలో, కళ్యాణ్ ఎపి మరియు తెలంగాణలో చేతి మగ్గం చేనేత కార్మికుల బ్రాండ్ అంబాసిడర్ పాత్రను చేపట్టడానికి అంగీకరించారు. ఇక పవన్ కళ్యాణ్‌ను జీవాన్ డాన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కోరారు, ఇది అవయవ దానం కోసం ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం అయ్యప్పనమ్ కోషియం, హరి హర వీర మల్లు అనే సినిమాలో నటిస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ కి కోట్లాదిమంది అభిమానులు ఆయనని కేవలం హీరో గా మాత్రమే కాకుండా దేవుడిల పూజిస్తారు తనని ఇంతలా అభిమానిస్తున్న జనల కోసం ఏదోకటి గొప్ప పని చేయాలనీ పవన్ కళ్యాణ్ అనుకున్నాడు అతి కష్టమైన మార్గం అయినప్పటికీ రాజకీయాల్లో అడుగు పెట్టాడు, కానీ ఇప్పటికే పోటీగా రెండు పార్టీ లు ఉన్నాయ్ కాబట్టి గెలవడం కష్టం గా మారింది, జనసేన పార్టీ ఆరంభం నుండి నేటిదాకా చేస్తున్న ఉన్నాయ్ పవన్ కళ్యాణ్ ని మరియు అయినా అభిమానులను రెండు పార్టీలకు తమకి ఉన్న మీడియా ని దాని అస్త్రం గా చేసుకుని అయినా వ్యక్తిగత జీవితం పై విమర్శలు చేసారు, ఇపుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్న కత్తి మహేష్ కి సహాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ హాస్పిటల్ ఖర్చు కూడా తానే సహాయం చేస్తాను అని చెప్పారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కార్ గురించి ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.