గంగూలీ మరియు నగ్మాల అందమైన ప్రేమకథ తెలిస్తే ఆశ్చర్యపోతారు !

భారత్ దేశంలో క్రేజ్ ఉన్న మతాలు రెండే అందులో ఒకటి క్రికెట్ మరొకటి సినిమా ఇక క్రికెట్ కి ఉన్న పాపులారిటీ గురించి ఎంత చెప్పిన తక్కువే సినిమా హీరోల కన్నా టీం ఇండియా క్రికెటర్ లకి క్రేజ్ ఎక్కువ అనడంలో ఎలాంటి సందేహం లేదు అలాంటి క్రికెట్ సినిమాలు కలిసిపోతే ఆలోచన ఎలా ఉంటుంది ఎందరో క్రికెర్టర్లు బాలీవుడ్ హీరోయిన్లతో చెట్ట పటాలు వేసుకుని తిరిగారు వారిలో కొన్ని జంటలు పెళ్లి పీటలు ఎక్కగా మరి కొన్ని జంటలు మనస్పర్థలతో తో విడిపోయి వేరే వారిని వివాహం చేసుకుని జీవితం లో స్థిరపడ్డారు అందులో టీం ఇండియన్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మినహాయింపు ఏమి కాదు గంగూలీ జీవితంలో వివాదాస్పదమైనది హీరోయిన్ నగ్మా ఎపిసోడ్ సౌరవ్ గంగూలీ పెళ్లి అయినా తరువాత హీరోయిన్ నగ్మా తో ప్రేమాయణం నడపడం వివాదాస్పదంగా మారింది.

1999 వరల్డ్ కప్ సమయంలో లండన్ లో వాలా ఇద్దరు కలిసి కనిపించడం తో వారి పై పుకార్లు మొదలయ్యాయి తెలుగు, తమిళ, సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా నటించిన నగ్మా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్, బాలకృష్ణ తో వరస స్టార్ హీరోలతో వరస సినిమాలు చేసింది, అందాల ఆరబోతకు ఏ మాత్రం అడ్డు చెప్పని నగ్మా తో గంగూలీ డేటింగ్ చేసారంటూ అప్పట్లో వార్తలు సంచలనం సృష్టించాయి, అప్పటికే 1997 తన గర్ల్ ఫ్రెండ్ దోన ని ప్రేమించి పెళ్లిచేసుకున్న గౌరవ్ గంగూలీ వైవాహిక జీవితంలో ఈ నగ్మా ఎఫ్ఫైర్ ఎపిసోడ్ ఒక మినీ సునామి ని సృష్టించింది, గంగూలీ కెప్టెన్ అయినా తరువాత కూడా వారి వ్యవహారం సాగింది, 2002 లో శ్రీకాళహస్తి వచ్చి సర్పదోష నివారణ పూజ చేపించుకుంటూ వారి ఇద్దరు మీడియా కంటికి చిక్కడం సంచలనం సృష్టించింది.

గంగూలీ నగ్మా ని ద్వితీయ వివాహం చేసుకోను ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి కానీ వారి ఇద్దరు కందించారు అయితే సౌరవ్ గంగూలీ తో ఎఫైర్ ఉందని కొన్నాలు కిందటే అంగీకరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది నగ్మా అపుడు నా సినీ కెరీర్ పీక్స్ లో ఉంది క్రికెటర్ గా సౌరవ్ గంగూలీ కెరీర్ కూడా ఆ సమయం లో అహం మా బంధానికి అడ్డుగా నిలిచింది, అనుబంధాలం లో అహానికి చోటు ఉంటె ఆ బంధాన్ని ఎక్కువ కాలం లాగలేం కాదా అంటూ కామెంట్ చేసింది నగ్మా అయితే నగ్మా ప్రవర్తన నచ్చకే ఆమెతో ఎఫైర్ కట్ చేసుకున్నారని అంటారు, ఆమె కంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన సౌరవ్ గంగూలీ ఆమెతో రేలషన్ కి గుడ్ బాయ్ చెప్పి ఈ వార్తలు లకి ఫుల్ స్టాప్ పెటేసారు అభిమానులు వాదన, తెలుగు , తమిళ్, బోసుపుడి , మలయాళం , కన్నడ, హిందీ ,బెంగాలీ ,పంజాబీ, మరాఠి వంటి అనేక భాషలో నటించింది.

ఆ తరువాత రాజకీయాల్లో అడుగు పెట్టింది ఇప్పటికి 46 ఏళ్ల వయసు ఉన్న పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది నగ్మా, తెలుగు లో ఘరానా మొగుడు , తమిళ లో కధాలన్, భోజ్‌పురి చిత్ర పురస్కారానికి ఉత్తమ నటి గా అవార్డు లు గెల్చుకుంది అలానే దుల్హా మిలాల్ దిల్దార్, గంగా అనే సినిమాకి కూడా బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ పొందింది. నాగ్మాను 2015 సంవత్సరంలో అఖిల భారత మహిలా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2006 లో, ఆమె పంజాబీ చిత్రానికి తొలిసారిగా రాజ్ బబ్బర్‌తో కలిసి ఇకె జింద్ ఏక్ జాన్ చిత్రంలో నటించింది,నాగ్మా ముంబైలోని మౌంట్ మేరీ కాన్వెంట్ హై స్కూల్ లో తన చదువు పూర్తిచేసింది. ఆమె ముంబై విశ్వవిద్యాలయం లోని నేషనల్ కాలేజీ నుండి కామర్స్ గ్రాడ్యుయేట్ బ్యాచిలర్ పొందింది, హీరోయిన్ గా టాప్ లిస్ట్ లో ఒకపుడు ఉండేది, గంగూలీ, నగ్మా విష్యం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.