గోపీచంద్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యాంకర్ అనసూయ ఎలాంటి పాత్ర అని తెలిస్తే ఆశ్చర్యపోతారు!

బుల్లితెర లో ఎంతోమంది యాంకర్స్ ఉన్నారు ముఖ్యం గా చెప్పాలంటే అనసూయ గురించి జబర్దస్త్ ద్వారా స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ,ఒక పక్క టీవీ షోలు చేస్తూ మరో పక్క సినిమాలో మెయిన్ రోల్స్ లో పటు పలు సాంగ్స్ లో కూడా నటిస్తూ బిజీ గా ఉంటూ అందరిని అక్కటుకుంటుంది,తన పాత్రల ఎంపికల విష్యం లో మాత్రం అనసూయ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది,మొదటినుంచి చాలా విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ సరికొత్త ప్రత్యేకమైన పేరుని క్రేజ్ ని గుర్తింపు సంపాదించింది నటిగా అయితే ప్రత్యేకత చాటుకుంటుంది టాలీవుడ్ సినీపరిశ్రమలో రంగస్థలం లో రంగమత్త పాత్రలో అద్భుతంగా నటించి మంచి ఫేమ్ ని సాధించింది ఇంకా క్షణం సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది ఈ సినిమా ఆమె కెరీర్ ని మలుపు తిప్పింది అనే చెప్పాలి దీనితో దర్శక నిర్మాతలు ఆమెకు ఇంటికి క్యూ కడుతున్నారు సినిమాలో నటించాలని కథలు వినిపిస్తున్నారు.

ఒక పక్క జబర్దస్త్ షో చేస్తూ మరోపక్క ఇంటర్వ్యూ లు అదే విధంగా పలు షోలు చేస్తూ సినిమాలో కూడా మంచి పాత్రలో నటిస్తూ సత్తా చాటుతుంది అనసూయ రంగస్థలం సినిమా తరువాత ఆమెకు వరసగా సినిమా అవకాశాలు చాలా వస్తున్నాయి,తాజాగా హీరో గోపీచంద్ మారుతీ కాంబినేషన్ లో రూపొందుతుంది” పక్క కమర్షియల్” అనే సినిమాలో అనసూయ కూడా నటించబోతుంది అని తెలుస్తుంది,ఈ సినిమాలో ఆమె ఒక డిఫరెంట్ పాత్ర ఒక వేశ్య పాత్రలో కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి..ఈ విషయానికి సంబంధించి ఓఫిషల్ ప్రకటన రానప్పటికీ టాలీవుడ్ లో మాత్రం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది దీని గురించి అందరు చర్చించుకుంటున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా లో కూడా దీనిపై వార్తలు బాగానే వినిపిస్తున్నాయి,ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ గీత ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ సంవత్సరం అక్టోబర్ 1న ఈ సినిమా విడుదల చేయాలనీ చిత్రబృందం పక్క ప్లాన్ లో ఉంది

ఈ సినిమా తో అనసూయ చావు కబురు చల్లగా సినిమాలో ఐటెం సాంగ్ లో కూడా నటిస్తుంది అలాగే ఆమె నటించిన థాంక్యు బ్రదర్ సినిమా త్వరలోనే వెండితెర ప్రేక్షకుల ముందుకి రానుంది,ఈ సినిమాతో పాటు కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రముఖ చిత్రం రంగ మార్తాండ ఆ సినిమాలో కూడా అనసూయ నటిస్తుంది,ఇక రమేష్ వర్మ దర్శకత్వం లో రాబోతున్న రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడీ సినిమా లో కూడా అనసూయ నటిస్తుంది, ఇలా చేతిలో ఆమెకు వరసగా 6 నుంచి 7 సినిమాలు ఉన్నాయి, ఒక పక్క బుల్లితెరను ఏలుతున్న ఈ యాంకర్ ఇపుడు చిత్రసీమలో కూడా సరికొత్త పాత్రలో నటిస్తూ అద్భుతంగా కెరీర్ లో ముందుకు సాగుతుంది అంటున్నారు ఆమె అభిమానులు ఇపుడు అల్లు అర్జున్ పుష్ప,చిరంజీవి గారి ఆచార్య సినిమాలో కూడా అనసూయ నటిస్తుంది అలానే అనసూయ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ అవార్డు,సీమ అవార్డు లు,జీ సినీ అవార్డు లు కూడా పొందింది.

ప్రస్తుతం అనసూయ టాప్ యాంకర్ లిస్ట్ లో చేరింది,రష్మీ,శ్రీముఖి కి పోటీగా దూసుకుపోతుంది,ఏ షోలో చూసిన అనసూయనే ఎక్కువ కనిపిస్తుంది,ఇపుడు హోస్ట్ గా ఈటీవీ లో ప్రసారం ఆయె ప్రతి రోజు పండగే,తల్లా? పెళ్ళామా అనే షో కి హోస్ట్ గా వ్యవరిస్తుంది అటు షోస్ తో పాటు సినిమాలోనే కాకుండా సోషల్ మీడియా లో కూడా యాక్టీవ్ గా కనిపిస్తుంది అటు గెస్ట్ గా హోస్ట్ గా యాంకరింగ్ అన్నిట్లో బాగా యాక్టీవ్ గా ఉంటుంది,అనసూయ బద్రుకా కాలేజీ లో ఎంబిఏ పూర్తిచేసి హెచ్ అర్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసింది ఆ సమయం లో సినిమా అవకాశాలు వచ్చినప్పటికి రిజెక్ట్ చేసి సాక్షి టీవీ లో న్యూస్ ప్రేసెంటెర్ గా చేసింది.ఇపుడు టాప్ రెమ్యూనిరేషన్ లిస్ట్ లో అనసూయ కూడా అందుకుంటుంది,వేదం,పైసా సినిమాలకి డబ్బింగ్ చెప్పింది.ఆ తరువాత జబర్దస్త్ షో లో యాంకరింగ్ చేస్తూ సినిమాలో అవకాశాలు వచ్చి నటించింది ఇపుడు అనసూయ టాప్ పోసిషన్ లో చేరింది..