గ్లామరస్ క్వీన్ సమంత రోజుకి ఎన్ని ట్మ్నిరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది హీరోయిన్ సమంత దాదాపు 10 ఏళ్లగా తెలుగు సినీ ఇండస్ట్రీ లో తన హవాని చూపిస్తుంది, ఈ స్టార్ హీరోయిన్ గ్లామరస్ క్వీన్ సమంత అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే అందానికి అందం నటనకు నటన కనపరస్తూ తనకు తానే సాటి అని నిరూపించుకుంది మంచి గుర్తింపు తెచ్చుకుంది, దాదాపు అందరి స్టార్ హీరోల పక్కన నటించి మెప్పించింది యువ హీరోల అందరితోనూ సినిమాలు చేసింది సూపర్ హిట్ లు ఇచ్చింది వరస ఆఫర్లను అందుకుంది ఇంకా అందుకుంటూ ముందుకు సాగుతుంది అన్ని భాషల్లో తనకంటూ ఒక మార్కును సెట్ చేసి సౌత్ ఇండియాలోనే గ్లామరస్ క్వీన్ గా సమంత ఏంటో పేరు తెచ్చుకుంది, ఇలాంటి సమయం లో అక్కినేని అయ్యాక ఇంకా పేరు సాధించింది, ఇక అక్కినేని వారి కోడలు అంటే రోజుకి ఎంత తీసుకుంటుందో రెమ్యూనిరేషన్ అనే విష్యం గురించి ఒక వార్త అయితే బయట వినిపిస్తుంది.ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యి అప్పటినుండి తన సత్తాని చూపిస్తుంది.

ఇటీవల కాలంలో తెలుగు తో పాటు తమిళం లోను వరసగా విజయాలను అందుకుంది అదే సమయం లో కొన్ని అవార్డులు గెల్చుకుంటూ పెర్ఫార్మన్స్ లు కూడా చేసింది గత ఏడాది వచ్చిన జాను సినిమా మాత్రం కాస్త బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి విజయాలకు హీరోయిన్ గా వెండితెరపై సత్తా చాటిన సమంత ఫ్యామిలీ మాన్ 2 అనే వెబ్సెరీస్ లో కూడా నటించింది ఓటిటి ప్రపంచంలోకి అడుగు పెట్టింది, ఇందులో ఆమె నెగటివ్ పాత్రలో నటిస్తుంది మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి ప్రధాన పాత్ర పోషిస్తున్నఈ సిరీస్ ని తెలుగు దర్శకులు రాజ్ నిడుమోలు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మక తెరకు ఎక్కించారు ఫిబ్రవరి నుంచి స్ట్రీమ్ కావాల్సిన ఇంకా రిలీజ్ కాలేదు లొక్డౌన్ సమయం లో సినిమాలు లేకపోవడం తో తెలుగు ఓటిటి సమస్త ఆహా కోసం సామ్ జాం అనే షో తో రియల్ హోస్ట్ చేసింది సినీ సెలెబ్రిటీలతో చిట్ చాట్ చేసి షో సూపర్ సక్సెస్ అయేలా చేసింది తనదైన స్టైల్ లో హోస్టింగ్ చేసి అక్కటుకుంది అల్లరి చేస్తూ నవ్వుతు నవిస్తూ తెగ సందడి చేసింది అదే సమయంలో ఈ షో ద్వారా దాదాపు కోటి 50 లక్షలు వరకు రెమ్యూనిరేషన్ అందుకుంది.

జాను తరువాత సమంత సినిమాలు చేయదు అనే టాక్ వినిపించింది అందుకు అనుగుణంగానే ఆమె చాలా కాలం పాటు తెలుగులో మరో ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు ఇలాంటి పరిస్థితిలో గుణశేఖర్ దర్శకత్వం లో శాకుంతలం అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు వెల్లడించింది.. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ రొమాంటిక్ డ్రామాని గుణ టీం వర్క్స్ బ్యానర్ పై నీలిమ నిర్మిస్తున్నారు, శాకుంతలం అనే సినిమా లేడీ ఓరియెంటెడ్ గా రూపొందుతుంది..ఇందులో సమంత పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇందులో దుశ్యంతుడి పాత్రకోసం మలయాళ హీరో దేవిమోహన్ ని తీసుకున్నారు ఈ విషయాన్ని ఇటీవల అధికారంగా ప్రకటించారు,ఇదే విష్యం తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ కూడా కీలక పాత్ర పోషిస్తుంది అని అన్నారు కానీ ఇషా రెబ్బ బిజీ షెడ్యూల్ కారణం గా ఈ సినిమాలో నటించడం లేదని వార్తలు వస్తున్నాయి.

శాకుంతలం సినిమా పాన్ ఇండియా రైజ్ లో రాబోతుంది ఈ సినిమా కోసం అక్కినేని సమంత భారీగానే ఛార్జ్ చేస్తున్నారట తాజా సమాచారం ప్రకారం ఈమె ఈ సినిమా కోసం 150 రోజులు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది దీనికోసం 3 కోట్ల రూపాయలు రెమ్యూనిరేషన్ తీసుకుంటుందనే టాక్ వినిపిస్తుంది టాలీవుడ్ లో అంటే రోజుకి ఆమె 2 లక్ష రూపాయలు వరకు సంపాదిస్తుంది అనే సమాచారం అయితే ఈ సినిమా గుణశేఖర్ దర్శకత్వం లో రాబోతుంది ఆగష్టు లో రిలీజ్ అవబోతుంది ఈ సినిమాతో పాటు విగ్నేష్ శివం దర్శకత్వంలో సమంత తమిళ్ సినిమా కాతు వాక్కుల రెండు కాదల్ లో నటిస్తుంది ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార కూడా నటిస్తున్నారు, ఇప్పటికే సమంత టాప్ 1 పోసిషన్ లో ఉంటూ హైయెస్ట్ రెమ్యూనిరేషన్ కూడా అందుకుంటుంది అయితే ఈ సినిమా పై కూడా బారి అంచనాలు ఉన్నాయి అని తెలుస్తుంది.