చిన్నప్పటి అరుంధతి పాత్రలో నటించిన చిన్నారి ఇప్పుడెలా ఉందొ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

అరుంధతి చిత్రం తెలుగు లో ఎవరు మర్చిపోలేరు తెలుగు చిత్రసీమలో అరుంధతి కూడా టాప్ 10 సినిమాలో ఉంటుంది.. ఈ చిత్రంలోని అనుష్క నటన అద్భుతం అనే చెప్పాలి ఆమెకు ఈ సినిమా తరువాత మంచి ఫేమ్ వచ్చింది.. ఇలాంటి పాత్రలు చేయాలంటే కేవలం అనుష్క మాత్రమే అనేలా అంత ఫేమ్ ని సంపాదించుకుంది.. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి నటన అద్భుతం అనే చెప్పాలి.. విజువలైజేషన్ , నటన ఇలా ప్రతిదీ కూడా అద్భుతం అనే చెప్పాలి, కథని కూడా సూపర్ గా రాసారు ముఖ్యం గా అరుంధతి పాత్ర దేశవ్యాప్తంగా అందరిని కూడా అక్కటుకుంది.. ఎక్కడ ఎలాంటి ఫంక్షన్ లు జరిగిన మొత్తం అంత అరుంధతి గురించే మాట్లాడుకునేవారు.

ఇక బొమ్మాలి అంటూ అద్భుతంగా సోనూసూద్ చేసినవంటి నటన కూడా ఎవరు మర్చిపోలేరు అయితే ఈ సినిమాలో ఆ పాత్ర చేసినవంటి ఆమె గురించి ఇపుడు చర్చించుకోవాలి అయితే అనుష్క అరుంధతి సినిమాలో చిన్నప్పటి చిన్నారి అరుంధతి పాత్రలో గంబీర నటనతో అదరకొట్టింది చిన్నారి పేరు దివ్య నగేష్ మలయాళం లోని పలు సినిమాలో హీరోయిన్ గా నటించింది అంతే కాదు తెలుగు లో కూడా నేను నాన్న అబద్దం అనే సినిమాలో కూడా నటించింది కానీ ఆ చిత్రం అంత ఫేమస్ అవ్వలేదు .. ఇపుడు మలయాళ చిత్రసీమ నుంచి . తెలుగు, తమిళ్ లో కూడా చిత్రాల్లో నటించేందుకు సిద్ధం అయ్యింది.

దివ్య నగేష్ ని అప్పట్లో బేబీ దివ్య అని పిలిచారు అరుంధతి లో నటించక చాలా మంచి ప్రసంశలు పొందింది ఆ పాత్ర చాలా గుర్తింపు తెచ్చింది.. ఆమె అరుంధతి సినిమాలో నటించక ముందు 150 కి పైగా యాడ్స్ లో చేసింది.. తమిళం లో బాలా, శంకర్ వంటి అగ్ర దర్శకులు తో పని చేస్తుంది.. ఆమె నటించిన సినిమాలు అరుంధతి, నేను నాన్న అబద్దం, పాసకర నంబర్గాళ్, మాదికెత్తాన్ సాలై, లో నటించింది. ప్రస్తుతం వాస్తవం, తేదినేన్ వంటి సినిమా షూటింగ్ లో పలుగొంటుంది అలా చాలా సినిమాలో నటించింది..

మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించి షోబిజ్ పరిశ్రమలో అడుగు పెట్టింది.. దివ్య నగేష్ 40 సినిమాలు తో పాటు 70 కమర్షియల్ యాడ్స్ లో పని చేసినప్పటికీ.. ఈ తెలుగు లో అరుంధతి సినిమా ద్వారా గుర్తింపు పొందింది నంది అవార్డు ని కూడా సాధించింది.. అనుష్క చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి చాలా మంచి ఫేమ్ పొందింది అయితే 2010 లో రిలీజ్ అయినా అల్లు అర్జున్ వరుడు సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అయితే ప్రస్తుతం తెలుగు సినిమాలో కనిపించట్లేదు కాబ్బటి మల్లి సినిమాలో ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో చూడాల్సిందే..