చిరంజీవి గారితో నయనతార ఆచార్య లో అలా చేయను అంటూ వ్యాఖ్యలు చేసింది అసలు కారణం ఏంటి ?

మెగాస్టార్ చిరంజీవి గారు ఆచార్య చిత్రం లో బిజీ గా ఉన్నారు..ఇక తరువాత రెండు సినిమాలో ట్రాక్ లో పెట్టారు. అందులో ముందుగా మలయాళం రీమేక్ లూసిఫర్ ను తెరకు ఎక్కించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి..ఇక ఈ నేపథ్యం లో ఈ రీమేక్ కు సంబంధించిన కొన్ని వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి.. అదేంటి అంటే ఈ సినిమా లో నయనతార నటిస్తుందని దక్షణాది హైయెస్ట్ రెమ్యూనిరేషన్ తీసుకునే హీరోయిన్ గా పేరు ఉన్న నయనతార లూసిఫర్ రీమేక్ లో ముఖ్య మంత్రి కుమార్తె పాత్రలో నటించబోతుంది అని టాక్ వినిపిస్తుంది మలయాళం లో మంజు వర్రిర్ చేసిన పాత్ర అంటే హీరో సోదరి పాత్ర లో నటించారు …

ఇక తెలుగు విషయానికి వస్తే చిరంజీవి సోదరి పాత్ర ప్రస్తుతం మేకర్స్ ఆమెతో చర్చలు నడుపుతున్నారు.. ఇది గనక నిజం అయితే మెగా ఫాన్స్ కి కాస్త షాకింగ్ న్యూస్ అని చేపవచ్చు.. ఎందుకంటే చిరంజీవి గారి 151వ చిత్రం లో సైరా నరసింహరెడ్డి లో నయనతార చిరంజీవి భార్య గా నటించారు మరి ఇపుడు చెల్లెలు పాత్రలో కనిపిస్తే ఫాన్స్ ఒప్పుకుంటారా అనేది దర్శక నిర్మాతలు ఆలోచించాల్సిన విష్యం మరి నయనతార కూడా ఈ విష్యం గురించి అలోచించి ఓకే చెప్తుందా లేక రెమ్యూనిరేషన్ ఇస్తే చాలు అని ఒకే చెప్తుందా అనేది చూడాలి..తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకు ఎక్కిస్తున్నారు తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా మార్పులు చేసి రాయలసీమ బాక్గ్రౌండ్ లో సినిమా ను తెరకు ఎక్కిస్తున్నారు…

ఈ సినిమాకు బైరారెడ్డి అనే టైటిల్ పెట్టాలని ఆలోచిస్తున్నారు..చిరంజీవి గారి చెల్లెలా పాత్రలో నయనతార నట్టించబోతుంది అని తెలియగానే చాలామంది షాక్ అయ్యారు.. ఇప్పటిదాకా నయనతార డిఫరెంట్ పాత్రలో నటించింది, తెలుగు,తమిళ, మలయాళం భాషలో నటించింది.. ఇప్పటిదాకా 75 సినిమాలో నటించి ఫోర్బ్స్ ఇండియన్ సెలబ్రిటీ 100 2018 లిస్ట్ లో ఏకైక సౌత్ ఇండియన్ ఫిమేల్ యాక్టర్ గా నయనతార గెల్చుకున్నారు ఆమె రెమ్యూనిరేషన్ 15.17 కోట్ల దాక సంపాదిస్తుంది… లక్ష్మి సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది ఇపుడు టాప్ రేటెడ్ హీరోయిన్ లిస్ట్ లో నిలిచింది. సినిమాలో రాకముందు నయనతార పార్ట్ టైమ్ జాబ్ గా మోడలింగ్ లో పని చేసారు..దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ తీసిన మనస్సినక్కరే ద్వారా సినిమాలోకి పరిచయం అయింది ఆ సినిమా బర్రి సక్సెస్ హిట్ ని తెచ్చింది ..

నయనతార ఫ్యామిలీ ఓరియెంటెడ్, కామెడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు హారర్ సినిమాలు కూడా బాగా చేసేవారు ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు, ఇఫ్ఫా అవార్డ్స్, తమిళనాడు స్టేట్ అవార్డ్స్, పొందారు.. తాను చేసిన గొప్ప శ్రీరామ రాజ్యం సినిమాలో నయనతార సీత పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందారు ఎన్నో నంది అవార్డు, సినీభరతముని అవార్డు,ఉగాది పురస్కార్ అవార్డు, tv9 ఫిలిం అవార్డు ఇలా అన్ని అవార్డు లు ఈ సినిమాకి పొందారు.. అలానే రాజా రాణి ,తాని ఒరువన్, ఆరం వంటి తమిళ సినిమాలో కూడా చాలా అవార్డు లు పొందారు ఇలా మంచి స్థాయిలో ఉన్న హీరోయిన్ కి చెల్లెలు పాత్రలో నటిస్తున్నారు అంటే ఫాన్స్ అందరు షాక్ లో ఉన్నారు కానీ ఆది నిజామా అనేది ఓఫిషల్ అప్ డేట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే…