చిరంజీవి గారి డాన్స్ చూసి ఆశ్చర్యపోయిన యాక్టర్ సంగీత ఏమన్నారంటే?

చిరంజీవి గారు కొరటాల శివ దర్శకత్వం లో వస్తున్నా ఆచార్య ఈ సినిమా పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి గారి ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా అయినా సెకండ్ ఇన్నింగ్స్ లో బెస్ట్ సినిమా కావాలని అయినా ఎంతో ప్రయత్నిస్తూ చేస్తున్నారు దీనిలో ముఖ్యం గా రామ్ చరణ్ గారు నటించడం మరో గొప్ప విష్యం అని చెప్పాలి.. సిద్ద అనే పవర్ ఫుల్ నెక్సలేట్ పాత్రలో అయినా నటిస్తున్నారు,సిద్ద గా అయినా ఎంట్రీ అదిరిపోతోంది అంటున్నారు.. ఇక సినిమా పై మెగా అభిమానులకు బారి అంచనాలు ఉన్నాయ్ మే 14 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.. ఈ చిత్రం లో చిరంజీవి గారు ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు.. చిరంజీవి ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు అందరు తెగ సంబరపడుతున్నారు.. ఇక ఈ చిత్రం నుంచి తాజాగా ఒక పాటని రిలీజ్ చేసారు సినిమా యూనిట్.లాహి లాహి అంటూ వచ్చిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

ఈ పాట లో చిరంజీవి గారు స్టెప్ లు అదరకొట్టగా కాజల్ కూడా అపుడపుడు డాన్స్ చేస్తూ చిందు వేసింది మరో ముఖ్యం గా అలనాటి నటి సంగీత కూడా దీనిలో మంచి డాన్స్ తో అదరకొడుతూ ఉంది.. ఇక యాక్టర్ సంగీత గారు ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈ పాట గురించి కొన్ని ఆసక్తిగల విషయాలు చెప్పుకొచ్చారు, మెగాస్టార్ చిరంజీవి గారితో నటించడం చాలా సంతోషం గా ఉందని అయినా ఈ పాటలో అయినా తో పటు డాన్స్ వేసాను అయినా డాన్స్ చాలా అద్భుతంగా వేశారని ఎంతో కస్టపడి ఈ పాటని చాలా చక్కగా తీర్చిదిద్దారు ఎందుకంటే చాలా వేరియేషన్స్ లో ఈ పాట ఉంటుంది అసలు చిరంజీవి గారిని మీరు డైరెక్ట్ గా చుస్తే నమ్మలేరు నేను చూసాను కాబట్టి చెబుతున్న.. ఈ పాటలో చిరంజీవి గారు చేసిన డాన్స్ మాత్రం నాకు ఇప్పటికి గుర్తొస్తూనే ఉంది చిరంజీవి గారు ఇప్పటికి ఇంత ఎనర్జిటిక్ గా ఎలా ఉన్నారో అర్ధం కావట్లేదు నేను ఆశ్చర్యపోయాను అంటూ చెప్పారు.

కొరటాల శివ గారు చాలా శ్రద్ధగా చిరంజీవి గారిని చూపిస్తూ చిత్రించారు అయినా డాన్స్ మాత్రం ఇక ఇరగదీసారు ఎన్ని విదాలుగా చెప్పిన అయినా డాన్స్ గురించి తక్కువే డైరెక్ట్ గా థియేటర్ లో చిరంజీవి గారి స్టెప్ లు ఇక ఏ రేంజ్ లో ఉంటాయో మీకు చెప్పకర్లేదు ఇక మీరు అందరు కచ్చితంగా కేక లు వేయాల్సిందే ఇది కచ్చితంగా నేను చెపుతున్నాను అని సంగీత తెలియ చేసారు.. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సిద్దహ గా నటిస్తున్నారు అయితే తండ్రి కొడుకులు ఈ సినిమాలో నటించడం చాలా ప్రత్యేకం అభిమానులకు సంతోషం అనే చెప్పాలి ఇక హీరోయిన్ కాజల్, పూజ హెగ్డే, సోను సూద్, అజయ్, సంగీత, ఇక రేజీనా ప్రత్యేక పాత్రలో డాన్స్ చేస్తూ కనిపించబోతుంది. నిరంజన్ రెడ్డి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇక మని శర్మ సంగీతం అందిస్తున్నారు చిరంజీవి గారి కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మించారు.

ఈ సినిమా 140 కోట్లు బడ్జెట్ తో నిర్మించారు అయితే ఈ సినిమా పై బారి అంచనాలు ఉన్నాయ్ అయితే చిరంజీవి 2019 లో వచ్చిన సైరా సినిమా ఎంత పెద్ద హిట్ అనేది అందరికి తెలిసిందే ఇపుడు ఆచార్య కూడా అంటే హిట్ అవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది.. ఇక రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తో పటు ఆచార్య లో కనిపించబోతున్నారు అలానే సంగీత చాలా కాలం తరువాత తెలుగు సినిమా సరిలేరు నీకెవరు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు ఇపుడు తమిళరసన్ తమిళ్ సినిమాలో నటిస్తున్నారు. ఇక హీరోయిన్ కాజల్ అగర్వాల్ అటు తెలుగు తో పాటు హిందీ, తమి భాషలో వరస సినిమాలతో బిజీ గా ఉన్నారు తెలుగు లో ఇటీవల మోసగాళ్లు సినిమాలో నటించారు అది ప్లాప్ అయ్యింది ఇపుడు ఆచార్య లో కనిపిస్తున్నారు, పూజ హెగ్డే కూడా రాధే శ్యామ్ తో పాటు హిందీ ,తమిళ్ సినిమాలో నటిస్తున్నారు ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక హిట్ అనే చెప్పాలి.