చిరంజీవి గారు చేసిన సహాయం లాగా మా తల్లిదండ్రులు చేయలేదు అంటూ వ్యాఖ్యలు చేసిన వనిత..

సీనియర్ నటుడు విజయ్ కుమార్, నటి మంజుల దంపతుల పెద్ద కుమార్తె వనిత ఆమె దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు, ఆ తరువాత మల్లి తెలుగు సినిమాలో వనిత నటించలేదు కానీ ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రలో ఆమె పేరు హాల్ చల్ అవుతుంది.. దీనికి కారణం ఆమె మూడవ పెళ్లి లాక్ డౌన్ సమయం లో పీటర్ అనే ఫిలింమేకర్ ని ఆమె పెళ్లి చేసుకుంది, దీనిపై పీటర్ భార్య గొడవ చేయడం తో పీటర్ తో వనిత కి కొన్ని రోజులు విభేదాలు వచ్చాయి వాళ్ళు విడిపోవడం జరిగాయి, తమిళ బిగ్ బాస్ షో లో పాలుగొనడం ద్వారా తన పాపులారిటీ ని అమాంతం పెంచుకుంది వనిత.. మూడవ పెళ్లి చేసుకుని వెంటనే విడిపోయి నవ్వులపాలు అయ్యారు..

వనిత తాను వరసగా పెళ్లిళ్లు చేసుకోడం వెంటనే మల్లి విడిపోవడం ఎందుకు జరుగుతుంది అనేది వనితా వివరించారు.. తన పెళ్లి పై ఆమె ఓపెన్ గా మాట్లాడారు, తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తన పెళ్లి పై తమ తల్లిదండ్రులు పై సంచలన వ్యాఖ్యలు చేసారు. తన లైఫ్ లో సర్రిగా లేకపోవడం తో తన తల్లిదండ్రులు ఏ బాధ్యత అని ఆరోపించారు, తన సమస్య లోకి చిరంజీవి గారిని రజినీకాంత్ ని కూడా తీసుకొచ్చారు, సౌత్ ఇండియా లో వీళ్ల ఇద్దరు ప్రముఖుల నటులు కూడా కూతుర్ల సంతోషాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి ఇవ్వాలని చూసి మల్లి పెళ్లి చేసారు కానీ తన తల్లిదండ్రులు ఆమె విష్యం లో అలా చేయలేదని చెప్పారు..పేరెంట్స్ సపోర్ట్ ఉంటె బాగుండేది అన్నారు..

తాను 1995 లో చంద్రలేఖ, మణిక్కమ్ , హిట్లర్ బ్రదర్, కక్కాయి సిరాగిణీలే అనే సినిమాకి అసిసెంట్ డైరెక్టర్ గా చేసారు, సుమ్మ నాచును ఇరుక్కు అలానే ఎం.జి.ఆర్ శివాజీ రజిని కమల్ సినిమాకి ప్రొడ్యూసర్, రైటర్ గా చేసారు.. సినిమాలతో పాటు తమిళ సీరియల్స్ లో చేస్తూ బిగ్ బాస్ తమిళ్ లో పార్టిసిపేట్ చేసారు.. ఇప్పటికే వనిత తమిళ్, తెలుగు, మలయాళం , కన్నడ భాషలో నటించింది.. 1995 లో చంద్రలేఖలో నటుడు విజయ్ తో కలిసి ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది.. ఏ సినిమాలో మెయిన్ రోల్ లో నటించింది.. వనిత కి ఇద్దరు చెల్లెలు ప్రీత, శ్రీదేవి వీళ్ల ఇద్దరు కూడా ఒక్కపుడు హీరోయిన్ లు గా సినిమాలో నటించారు..

వనిత కి మొదట ముతుకన్ను వెళళర్ అనే వ్యక్తి తో పెళ్లి అయింది వీళ్ల ఇద్దరికీ ముగ్గురు పిల్లలు ఇంట్లో గొడవల వల్ల ఇల్లు వదిలి బయటకి వచ్చేసింది వనిత తెలుగు లో దేవి సినిమాలో నటిచింది అలానే యాక్టర్ గా కాకుండా ప్రొడ్యూసర్ , రైటర్ గా వర్క్ చేస్తుంది.. వనిత చిన్న వయసులో 18 ఏళ్ల ఉన్నపుడే తనకి పెళ్లి చేసి బాధ్యత వదిలేశారని, తన ఇబ్బందులు అర్ధం చేసుకోలేదని ఆమె కొన్ని వ్యాఖ్యలు ఇచ్చారు. భర్తతో తన గొడవలు వచ్చిన విడిపోయిన పరువు కోసం తన తల్లిదండ్రులు మల్లి అతని దెగ్గరికి పంపించేవారని ఆమె ఆరోపణ చేసారు..చిరంజీవి తన కూతుర్ని అర్ధం చేసుకున్నట్టు, మా తల్లిదండ్రులు నన్ను అర్ధం చేసుకుని ఉంటె తన జీవితం మరోలా ఉండేది అని బాధ వ్యక్తం చేసారు, అయితే మూడోవ పెళ్లి విష్యం లో తప్పటి అడుగువేశారని వనిత అంగీకరించారు…