చిరంజీవి గారు నన్ను కొట్టబోయారు కానీ ఆపేసారు అంటున్న సోను సూద్ అసలు కారణం ఏంటి ?

బాలీవుడ్ నటుడు సోనుసూద్ ఇప్పుడు దేశం లో ప్రజల అందరికి రియల్ హీరో గా అయిపోయారు కరోనా సమయం లో సోను సూద్ చేసిన సహాయం పనులు అందించిన సేవ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుని సోను సూద్ ని ఒక దేవుడిలా చుస్తునారు ఆయనకి ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు. కోవిడ్ సమయం లో హీరో గా ఏర్పడిన అయిన ఇపుడు విల్లన్ గా సినిమాలో చూపించాలంటే దర్శక నిర్మాతలు చాలా ఆలోచిస్తున్నారు స్క్రిప్ట్ అంత మార్చేస్తున్నారు ఇపుడు అగ్ర కధానాయకుడు కూడా అదే విషయానికి సోను సూద్ తో చెప్పారు.మెగాస్టార్ చిరంజీవి గారు కోవిడ్ తరువాత ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభం అయింది హైదరాబాద్ లో కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.

ఆచార్య సినిమా కోసం చిరంజీవి గారు సోను సూద్ మధ్య ఫైట్ సీన్ ఒకటి చిత్రించాల్సి ఉంది ఆ ఫ్లైట్ లో సోనుసూద్ ని కొట్టడానికి చిరంజీవి గారు చాలా ఇబ్బంది పడ్డారట ,ఈ విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూ లో సోను సూద్ చెప్పారు కొత్త సంవత్సరానికి కొత్త ఆరంభం చెప్పాలి అంటున్నారు ,సోను సూద్ ఇంకా విల్లన్ గా నటించాను అని చెప్పారు విల్లన్ పాత్రలో చేస్తే బాలేదని అందరి అభిమానులు విల్లన్ గా వాడు అంటున్నారట.హీరో గా నటించమని అవకాశాలు వస్తున్నాయి ఇపుడు 4 అద్భుతమైన స్క్రిప్ట్స్ ఉన్నాయట ఆచార్య షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకించే సమయం లో చిరంజీవి గారు సోను సూద్ దగ్గరకి వెళ్లి కోవిద్ సమయం లో ఎంతోమందికి సహాయం చేసారని వారి హృద్యలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు.

యాక్షన్ సీన్స్ లో సోను సూద్ ని కొట్టాలంటే చాల ఇబ్బందిగా ఉందని ఒకవేళ తన పై చేయి వేస్తే ప్రేక్షకులు చిరంజీవి గారి పై కోపడుతారని చెప్పారు ఆచార్య సినిమాలో ఒక్క సన్నివేశాన్ని రీసెంట్ గా మల్లి రీషూట్ చేసారు. సోను సూద్ కోసం సిద్దిపేట జిల్లాలో గ్రామస్తులు సూద్ మీద ఉన్న అభిమానం తో అతని విగ్రహాన్ని ఏర్పాటు చేసారు గ్రామం లో యువకులు తల కొంత చెందాల రూపంలో డబ్బులు వాసులు చేసి గ్రామా నదివాడున్న విగ్రహాన్ని ప్రతిష్టించారు. సిద్దిపేట జిల్లా, మద్దూరు మండలం,కొండాపూర్ గ్రామం,చెలిమే తండాలో గ్రామస్తులు అందరికి కలిసి ప్రతిష్టించారు కనిపించని ఆ దేవుడి కంటే కనిపించి కష్టాలో ఆదుకున్న ప్రజలని సోను సూద్ ని దేవుడు అంటున్నారు.అందుకోసం విగ్రహాన్ని ప్రతిష్టించాం అని చెప్తున్నారు.విగ్రహానికి హారతి పట్టి గుడ్డికట్టరు ఎంతోమంది కష్టాలో ఉంటె తానే దెగ్గర ఉంది అన్ని ఆడించడం చాలా గొప్ప వ్యక్తితం ఉన్న వారికీ విగ్రహం కట్టడం చాలా గొప్ప విష్యం అనే చెప్పాలి.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న 152 వ చిత్రం ఆచార్య ఈ సందర్బంగా ఈ సినిమా పై ఫాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో పోషిస్తున్నారు. దేవదాయశాఖలో అవినీతిని ప్రశ్నించేల ఈ సినిమా కథ ఉంటుంది అని చెప్తున్నారు చిరంజీవి గారు నిరంజన్ రెడ్డి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు ఇందులో చిరంజీవి గారు మాజీ నక్సలేట్ పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమా తరువాత చిరంజీవి గారి కోసం ఇద్దరి దర్శకులు వెయిటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు చాలా కలం గా ఎదురు చూస్తున్నారు.