జంటగా మారబోతున్న బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ ,అఖిల్ అసలు కారణం ఏంటి?

బిగ్ బాస్ షో తెలుగు బుల్లితెర పై ఎంతటి ప్రభావాన్ని చూపించిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు మరి ముఖ్యం గా ఈ షో లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లంతా మంచి ఫాలోయింగ్ ని అందుకున్నాడు కొందరు మాత్రం వంటరిగా కాకుండా జంటగా పాపులర్ అవుతున్నారు అలాంటి వారిలో 4వ సీసన్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్,మోనాల్ గజ్జర్ ఒక్కరు వీరు జంటగానే కనిపిస్తున్నారు ఎక్కడికి చూసిన ప్రోగ్రాంలో సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన వీళ్ల ఇద్దరు వచ్చేటపుడు మాత్రం జోడిగా వచ్చారు, అప్పటినుంచి తరచూ రచ్చ చేస్తున్నారు బుల్లితెరలో ఈ క్రమం లో తాజాగా వీళ్ల ఇద్దరు ఒకచోట కలిశారు,మోనాల్ మొదట్లో అభిజీత్ తో క్లోజ్ గా ఉంటూ వచ్చింది అదే సమయంలో అఖిల్ తో చనువుగా ఉంది, దీనితో వీళ్ల ముగ్గురు మధ్య లవ్ స్టోరీ నడుస్తున్నట్టు ప్రచారం జరిగింది అలాంటి పరిస్థితిలో అభిజీత్ ని పూర్తిగా దూరం పెటేసి అఖిల్ కి మాత్రం దెగ్గరయ్యింది.

మొదట్లో అభిజీత్ తో క్లోజ్ గా తిరిగిన మోనాల్ తరువాత అఖిల్ తో ప్రేమలో పడిపోయింది అప్పటినుంచి అతనితోనే ఉంటూ అతని కోసమే ఆట ఆడుతూ హాట్ టాపిక్ అయ్యింది అంటే కాదు తరచూ ప్రేమని ఎక్ష్ప్రెస్స్ చేస్తూ పొగడడం కూడా చేసింది,ఇదే సమయం లో ముద్దులు,హాగ్లు ఇస్తూ వార్తలో నిలిచింది, ఈ జంట బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 100రోజులపాటు జంటగా హాల్ చల్ చేసారు మోనాల్,అఖిల్ అలాగే బయటకి వచ్చిన తరువాత కూడా అదే తీరుతో వార్తలు నిలుస్తున్నారు తరచూ బయట పార్టీ లో కలుస్తున్నారు జంటగా పార్టీలు చేసుకుంటున్నారు ఒకరి పై ఒక్కరు ప్రేమని ఎక్ష్ప్రెస్స్ చేసుకుంటున్నారు నిత్యం ఇదే హాట్ టాపిక్ అవుతుంది, ఈ జంట కూడా బాగా ట్రెండ్ అవుతుంది బయట ప్రేముకుల రోజుని రిలీజ్ చేసిన అఖిల్ సార్థక్ తో చేస్తున్న వెబ్సెరీస్ ని ప్రకటించింది మోనాల్..

తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి అనే టైటిల్ తో వస్తున్నా ఈ సిరీస్ సరస్వతి క్రియేషన్ బ్యానర్ పై భాస్కర్ తెరకు ఎక్కిస్తున్నారు ఇద్దరు సోషల్ మీడియా వేదికగా ఈ విష్యం వెల్లడించారు పోస్టర్ ని కూడా విడుదల చేసారు. బిగ్ బాస్ హౌస్ లో లవ్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట ఇపుడు వెబ్సెరీస్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఈ జంటకి బయట కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది..ఇక వీలు దొరికినపుడు ఇద్దరు కలిసి రచ్చ చేస్తున్నారు ప్రతి వీడియో ,ఫొటోలో కలిసి ఉంటూ అందరిని అఖిల్,మోనాల్ వీళ్ల ఇద్దరు హౌస్ లో కూడా క్లోజ్ గా ఉండేవారు ఇప్పటికి ఎన్నోసార్లు మీట్ అయినా ఈ జంట తాజాగా మరోసారి కలిశారు. ఈ విషయాన్ని ఇద్దరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు దానికి సంబందించిన ఫోటోలు,వీడియోలు పోస్ట్ చేసారు వీటిలో ఈ బిగ్ బాస్ జంట బాగా దెగ్గరిగా ఉంది.. ఈ మీటింగ్ కి సంబంధించిన వీడియోని అఖిల్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.

ఒక అద్దం ముందు నిలబడి సెల్ఫీ వీడియో తీసుకున్నారు చాలా దెగ్గరగా ఒక్కరు పై ఒక్కరు చేతులు వేసుకుని కనిపించరు అయితే ఈ సమయం లో మోనాల్ సిగ్గు తో తలా దించుకుంది అతని వెనక దాకుంది, ప్రస్తుతానికి మోనాల్ ఓంకార్ నిర్మిస్తున్న డాన్స్ ప్లస్ షో కి జడ్జి గా వ్యవరిస్తుంది,అల్లుడు అదుర్స్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో డాన్స్ వేసి అక్కటుకుంది,గుజరాతి లో విస్కిడా నో వరఘోదో అనే సినిమాలో నటిస్తుంది,మోనాల్ ఒకసారి అఖిల్ వాలా ఇంటికి వెళ్లి అక్కడ తీసిన వీడియోలు కూడా సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. అలానే అఖిల్,సోహెల్ ,మోనాల్ కలిసి దిగిన ఫోటోలు కూడా పోస్ట్ చేసింది అఖిల్,మోనాల్ ఇద్దరు కలిసి పార్టీలకు వెళ్తూ ఇంటర్వ్యూ కి అటెండ్ అవుతూ గేమ్ షోస్ లో పలుగొంటున్నారు, ఇటీవల అఖిల్ మోనాల్ తో దిగిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది అయితే ఈ జంట మరోసారి కలిసి వెబ్సెరీస్ తో మన ముందుకి రాబోతున్నారు మరి ఆ వెబ్సెరీస్ ఎలా ఉండబోతుందో చూడాల్సిందే.